LYRIC

Bullettu Bandi Lyrics by Laxman, Music by SK Baji, Singer Mohana Bhogaraju, Song From నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా… హే పట్టుచీరనే గట్టుకున్నా గట్టుకున్నుల్లో గట్టుకున్నా టిక్కీబొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా…

Bullettu Bandi Lyrics

Female: Hey Pattu Cheerane Gattukunnaa
Gattukunnullo Gattukunnaa
Tikki Botte Vettukunnaa
Vettukunnullo Vettukunnaa

Nadumuku Vaddaanam Juttukunnaa
Juttukunnullo Juttukunnaa
Dishti Sukkane Dhiddhukunnaa
Dhiddhukunnullo Dhiddhukunnaa

Pelli Koothuru Musthaaburo
Nuvvu Edanga Vasthaavuro
Cheyyi Nee Chethikisthaanuro
Adugu Nee Adugulesthaanuro
Nenu Mechhi Nanne Mechhetodaa
Itte Vasthaa, Raanee Ventaa

Female: Nee Bullettu Bandekki Vachhettha Paa
Duggu Duggu Duggu Duggu Duggani
Andala Duniyane Soopittha Paa
Chikku Chikku Chikku Chikkubukkani ||2||

Cheruvu Kattaponti Chemanthi Vanam
Banthivanam Chemanthi Vanam
Chemanthulu Dempi Danda Annukunnaa
Allukunnullo Allukunnaa

Maa Ooru Vaaganchuna Malle Vanam
Malle Vanamulo Malle Vaanamma
Mallelu Dempi Ollo Nimpukunnaa
Nimpukunnullo Nimpukunnaa

Nuvvu Nannelukunnaavuro
Danda Mellona Esthaanuro
Nenu Nee Eluvattukoni
Malle Jallona Edathaanuro

Manchi Maryaadhalu Telisinadhaanni
Matti Manushullonaa Veriginadhaanni

Nee Bullettu Bandekki Vachhettha Paa
Duggu Duggu Duggu Duggu Duggani
Andala Duniyane Soopittha Paa
Chikku Chikku Chikku Chikkubukkani ||2||

Ne Avvasaatu Aadapillanayyo
Pillanayyo Aadapillanayyo
Maa Naanna Gundellonaa Premanayyo
Premanayyo Nenu Premanayyo

Edu Gadapalallo Okkadaannirayyo
Daannirayyo Okkadaannirayyo
Maa Annadammulaku Praanamayyo
Praanamayyo Nenu Praanamayyo

Pandu Ennallo Etthukoni
Enna Muddalu Vettukoni
Enni Maaraalu Jesthu Unnaa
Nannu Gaaraalu Jesukoni

Chethullo Penchaaru Puvvalle Nannu
Nee Chethikisthaaraa Nanneraa Nenu

Nee Bullettu Bandekki Vachhettha Paa
Duggu Duggu Duggu Duggu Duggani
Andala Duniyane Soopittha Paa
Chikku Chikku Chikku Chikkubukkani ||2||

Naa Kudikaalu Nee Intlo Vettinankaa
Vettinankullo… Vettinankaa
Sirisampada Samburam Galguninkaa
Galguninkullo Galguninkaa

Ninnu Gannolle Kannollu Annukuntaa
Annukuntullo Annukuntaa
Nee Kashtaallo Bhaagaalu Panchukuntaa
Panchukuntullo Panchukuntaa

Sukka Poddhuke Nidralesi
Sukkalaa Muggulaakitlesi
Sukkale Ninnu Nannu Choosi
Murisipoyelaa Neetho Kalisi

Naa Edu Janmaal Neekichhukuntaa
Nee Thodulo Nannu Ne Mechhukuntaa

Nee Bullettu Bandekki Vachhettha Paa
Duggu Duggu Duggu Duggu Duggani
Andala Duniyane Soopittha Paa
Chikku Chikku Chikku Chikkubukkani ||2||

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా Lyrics

ఆమె: హే పట్టుచీరనే గట్టుకున్నా
గట్టుకున్నుల్లో గట్టుకున్నా
టిక్కీబొట్టే వెట్టుకున్నా
వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా

ఆమె: నడుముకు వడ్డాణం జుట్టుకున్నా
జుట్టుకున్నుల్లో జుట్టుకున్నా
దిష్టి సుక్కనే దిద్దుకున్నా
దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా

పెళ్ళికూతురు ముస్తాబురో
నువ్వు ఏడంగ వస్తావురో
చెయ్యి నీ చేతికిస్తానురో
అడుగు నీ అడుగులేస్తానురో
నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా
ఇట్టే వస్తా, రానీ వెంటా

ఆమె: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ ||2||

ఆమె: చెరువు కట్టపొంటి చేమంతి వనం
బంతివనం చేమంతివనం
చేమంతులు దెంపి దండ అల్లుకున్నా
అల్లుకున్నుల్లో అల్లుకున్నా

ఆమె: మా ఊరు వాగంచున మల్లె వనం
మల్లె వనములో మల్లెవానమ్మ
మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా
నింపుకున్నుల్లో నింపుకున్నా

నువ్వు నన్నేలుకున్నావురో
దండ మెళ్ళోన ఏస్తానురో
నేను నీ ఏలువట్టుకోని
మల్లె జల్లోన ఎడతానురో
మంచి మర్యాదలు తెలిసినదాన్ని
మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని

ఆమె: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ ||2||

నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో
పిల్లనయ్యో, ఆడపిల్లనయ్యో
మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో
ప్రేమనయ్యో, నేను ప్రేమనయ్యో

ఆమె: ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో
దాన్నిరయ్యో, ఒక్కదాన్నిరయ్యో
మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో
ప్రాణమయ్యో, నేను ప్రాణమయ్యో

పండు ఎన్నల్లో ఎత్తుకొని
ఎన్న ముద్దలు వెట్టుకొని
ఎన్ని మారాలు జేస్తు ఉన్నా
నన్ను గారాలు జేసుకొని
చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను
నీ చేతికిస్తారా నన్నేరా నేను

ఆమె: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ ||2||

నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా
వెట్టినంకుల్లో, వెట్టినంకా
సిరిసంపద సంబురం గల్గునింకా
గల్గునింకుల్లో, గల్గునింకా

ఆమె: నిన్ను గన్నోల్లే కన్నోల్లు అన్నుకుంటా
అన్నుకుంటుల్లో, అన్నుకుంటా
నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా
పంచుకుంటుల్లో, పంచుకుంటా

సుక్క పొద్దుకే నిద్రలేసి
సుక్కలా ముగ్గులాకిట్లేసి
సుక్కలే నిన్ను నన్ను చూసి
మురిసిపోయేలా నీతో కలిసి
నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా
నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా

ఆమె: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ
అందాల దునియానే సూపిత్త పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ ||2||

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO