LYRIC

Brindavanam Nunchi Lyrics by Suddala Ashok Teja, Music by Devi Sri Prasad, Sung by Mangli, from Rowdy Boys Movie Song. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే…

Brindavanam Nunchi Lyrics

 Female: Brundavanam Nunchi
Krishnudu Vachhaade
Vachhaade, Krishnudu Vachhaade
Yamuna Theeraana Unna
Radhanu Chushaade
Chooshaade, Radhanu Chushaade

Female: Flute Leni Gopaalude
Suite Vese Bhoopaalude
Meesamochhina Baalude
Maata Vinte Padipovude

Female: Katika Cheekatilo Kannu Kodathade
Venna Muddhalani Venta Padathade
Gola Chesthade Gaalamesthade
Maayalona Veede

Female: Hoi, Brundavanam Nunchi
Krishnudu Vachhaade
Vachhaade, Krishnudu Vachhaade
Arerere, Yamuna Theeraana Unna
Radhanu Chushaade
Chooshaade, Radhanu Chushaade

Female: Romeo Laa Cap Petti
Roju Vachhi Roddu Meeda Phoju Kodathaade
Kaastha Sandhu (Kaastha Sandhu)
Ichhaamante (Ichhaamante)
Soodhi Laaga Gundeloki Dhooripothaade

Female: Rangu Rangulaa Tingu Rangade
Bongaramole Thiruguthuntade
Ora Choopulaa Gaali Porade
Pagati Donga Veede

Female: Hoi, Brundavanam Nunchi
Krishnudu Vachhaade, Heyy
Vachhaade, Krishnudu Vachhaade
Yamuna Theeraana Unna
Radhanu Chushaade
Chooshaade, Radhanu Chushaade

Female: Hey Thikkalonni (Thikkalonni)
Thittaalantu (Thittaalantu)
Muddhu Pedaviki Muchhatesi
Moodu Vasthundhe

Female: Ayyabaaboi (Ayyabaaboi)
Anthalone (Anthalone)
Vaddhu Ponee Antu
Manase Addu Paduthundhe

Female: Anaganagaa Modalaina Ee Kadha
Kanche Daati Ye Kanchikelthadho
Emauthundho Em Chesthaado
Jaadhu Gaadu Veede

Female: Hammo, Brundavanam Nunchi
Krishnudu Vachhaade
Vachhaade, Krishnudu Vachhaade
Haa Aa Aa, Yamuna Theeraana Unna
Radhanu Choosesaade
Chooshaade, Radhanu Chushaade

బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే Lyrics

ఆమె: ధీం దినకుదిన ధీం అ ఆ ఆ
ధీం దినకుదిన ధీం ఆఆ
ధీం దినకుదిన ధీం హా ఆ ఆ
ధీం దినకుదిన ధీం హా హ హా

ఆమె: బృందావనం నుంచి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న
రాధను చూశాడే
చూశాడే, రాధను చూశాడే

ఆమె: ఫ్లూటు లేని గోపాలుడే
సూటు వేసే భూపాలుడే
మీసమొచ్చిన బాలుడే
మాట వింటే పడిపోవుడే

ఆమె: కటిక చీకటిలో కన్ను కొడతడే
వెన్న ముద్దలని వెంట పడతడే
గోల చేస్తడే గాలమేస్తడే
మాయలోన వీడే

ఆమె: హోయ్, బృందావనం నుంచి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే
అరెరెరె, యమునా తీరాన ఉన్న
రాధను చూశాడే
చూశాడే, రాధను చూశాడే

ఆమె: రోమియోలా క్యాపు పెట్టి
రోజు వచ్చి రోడ్డు మీద ఫోజు కొడతాడే
కాస్త సందు (కాస్త సందు)
ఇచ్చామంటే (ఇచ్చామంటే)
సూది లాగా గుండెలోకి దూరిపోతాడే

ఆమె: రంగురంగులా టింగు రంగడే
బొంగరమోలే తిరుగుతుంటడే
ఓరచూపులా గాలి పోరడే
పగటి దొంగ వీడే

ఆమె: హోయ్, బృందావనం నుంచి
కృష్ణుడు వచ్చాడే, హెయ్
వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే
యమునా తీరాన ఉన్న
రాధను చూశాడే
చూశాడే, రాధను చూశాడే

ఆమె: హే, తిక్కలోన్ని (తిక్కలోన్ని)
తిట్టాలంటూ (తిట్టాలంటూ)
ముద్దు పెదవికి ముచ్చటేసి
మూడు వస్తుందే

ఆమె: అయ్యబాబోయ్ (అయ్యబాబోయ్)
అంతలోనే (అంతలోనే)
వద్దు పోనీ అంటూ
మనసే అడ్డు పడుతుందే

ఆమె: అనగనగా మొదలైన ఈ కధ
కంచె దాటి ఏ కంచికెళ్తదో
ఏమౌతుందో ఏం చేస్తాడో
జాదూ గాడు వీడే

ఆమె: హమ్మో, బృందావనం నుంచి
కృష్ణుడు వచ్చాడే
వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే
హా ఆ ఆ, యమునా తీరాన ఉన్న
రాధను చూసేసాడే
చూశాడే, రాధను చూశాడే

 

బృందావనం నుంచి పాట వివరాలు:

Singer Mangli
Music Devi Sri Prasad
Lyrics Suddala Ashok Teja
Star Cast Ashish, Anupama Parameswaran
Music Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO