LYRIC
Bhallantu Title Song Lyrics by Balaji, Music by Gopi Sundar, Singer Kailash Kher, From Tha “Purushothamudu” Movie Song భల్లంటూ టైటిల్ సాంగ్. భళ్లంటూ ఒళ్ళే విరిచే ఆకాశమై…
Bhallantu Title Song Lyrics
Male: Bhallantu Olle Viriche Aakaashamai
Kalale Pandinche Kotha Udayam Nuvvaa
Gundello Nindi Egase Kastalane Tharime
Kondallo Unde Daivam Nuvvaa…
Male: Yeduru Choodani Saayamu
Yeduta Nilichenuga…
Chelimi Kaadidi Bandhamu
Cheyi Kalisenugaa…
Sivuni Sarassuna Ganga Gaa
Pudamine Thadipinaa…
Apara Bhageerathude Alaa
Dorikenaa Ilaa…
Chorus: Purushothamaa… Purushothamaa
Purushothamaa… Purushothamaa
Male: Bhallantu Olle Viriche Aakaashamai
Kalale Pandinche Kotha Udayam Nuvvaa
Gundello Nindi Egase Kastalane Tharime
Kondallo Unde Daivam Nuvvaa…
Male: Maranamo Sharanamo
Theerchaledhugaa Ee Vyadha
Sainyamai Shakthivai…
Theerchi Diddava Maa Katha
Penu Maaya Musirina Vela
Kalusaavu Devudilaa…
Amavaasa Nishi Mugisela
Velugu Deepamla…
Chorus: Purushothamaa… Purushothamaa
Purushothamaa… Purushothamaa
భళ్లంటూ ఒళ్ళే విరిచే ఆకాశమై Lyrics
అతడు: భళ్లంటూ ఒళ్ళే విరిచే ఆకాశమై
కలలే పండించే కొత్త ఉదయం నువ్వా
గుండెల్లో నిండి ఎగసే కష్టాలనే తరిమే
కొండల్లో ఉండే దైవం నువ్వా
అతడు: ఎదురు చూడని సాయము
ఎదుట నిలిచెనుగా…
చెలిమి కాదిది బంధము
చెయ్యి కలిసెనుగా…
శివుని శిరస్సున గంగ గా
పుడమినే తడిపినా…
అపర భగీరథుడే అలా
దొరికేనా ఇలా…
కోరస్: పురుషోత్తమా… పురుషోత్తమా
పురుషోత్తమా… పురుషోత్తమా
అతడు: భళ్లంటూ ఒళ్ళే విరిచే ఆకాశమై
కలలే పండించే కొత్త ఉదయం నువ్వా
గుండెల్లో నిండి ఎగసే కష్టాలనే తరిమే
కొండల్లో ఉండే దైవం నువ్వా
అతడు: మరణమో శరణమో
తీర్చలేదుగా ఈ వ్యధ
సైన్యమై శక్తివై… తీర్చి దిద్దవా మా కథ
పెను మాయ ముసిరిన వేళ
కలుసావు దేవుడిలా…
అమావాస నిశి ముగిసేలా… వెలుగు దీపంలా
కోరస్: పురుషోత్తమా… పురుషోత్తమా
పురుషోత్తమా… పురుషోత్తమా
Comments are off this post