LYRIC

Bethlehem Lo Sandadi Lyrics From Christian Song Lyrics by Rev N Mary Vijay, Music by J K Christopher, Sung by Joshua Gariki, బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని.

Bethlehem Lo Sandadi Lyrics

Bethlehem Lo Sandhadi
Pashula Paakalo Sandhadi
Sri Yesu Puttaadani
Maharaju Puttaadani ||2||

investment
Aakashamlo Sandhadi
Chukkalatho Sandhadi ||2||
Velugulatho Sandhadi
Milamila Merise Sandhadi ||2||

Bethlehem Lo Sandhadi
Pashula Paakalo Sandhadi
Sri Yesu Puttaadani
Maharaju Puttaadani ||2||

Dhoothala Paatalatho Sandhadi
Samaadhaana Vaarthatho Sandhadi ||2||
Gollala Parugulatho Sandhadi
Christmas Paatalatho Sandhadi ||2||

Bethlehem Lo Sandhadi
Pashula Paakalo Sandhadi
Sri Yesu Puttaadani
Maharaju Puttaadani ||2||

Dhaaveedhu Puramulo Sandhadi
akshakuni Vaarthatho Sandhadi ||2||
Gnaanula Raakatho Sandhadi
Lokamanthaa Sandhadi ||2||

Bethlehem Lo Sandhadi
Pashula Paakalo Sandhadi
Sri Yesu Puttaadani
Maharaju Puttaadani ||2||

బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి Lyrics

బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ
బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ

ఆకాశంలో సందడి… చుక్కలలో సందడి ||2||
వెలుగులతో సందడి… మిలమిల మెరిసే సందడి
వెలుగులతో సందడి… మిలమిల మెరిసే సందడి

బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ ||2||

దూతల పాటలతో సందడి… సమాధాన వార్తతో సందడి ||2||
గొల్లల పరుగులతో సందడి… క్రిస్మస్ పాటలతో సందడి
గొల్లల పరుగులతో సందడి… క్రిస్మస్ పాటలతో సందడి

హొయ్… బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ ||2||

దావీదుపురములో సందడి… రక్షకుని వార్తతో సందడి ||2||
జ్ఞానుల రాకతో సందడి… లోకమంతా సందడి
జ్ఞానుల రాకతో సందడి… లోకమంతా సందడి

బెత్లెహేములో సందడి… పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని… మహరాజు పుట్టాడనీ ||2||

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO