LYRIC

Bathukamma Lyrics by Kinnal Raj, Singers, Harini Ivaturi, Santosh Venky, and Chunchi Nagavva, Music by Ravi Basrur, From Kisi Ka Bhai Kisi Ki Jaan Telugu Song ముంగిట్లో ముగ్గెట్టి గొబ్బిల్లే పెట్టుదమా

Bathukamma Lyrics

Mungitlo Muggetti
Gobbille Pettudhama
Gadapaku Bottetti
Thoranaalu Kattedhamaa

Gunugu Tangedu Poolu
Banthi Chamanti Poolu
Tamara Gummadi Poolu
Dosa Poolu Katla Poolatho
Gourammanu Siddham Cheseddhama
Prathi Illu Bathukamma
Pandaga Cheseddhama

Bathukamma Bathukamma Uyyalo
Bangaru Bathukamma Uyyalo
Bathukamma Bathukamma Uyyalo
Bangaru Bathukamma Uyyalo
Bathukamma Bathukamma Uyyalo
Bangaru Bathukamma Uyyalo

Bangaru Bathukamma Uyyalo
Bangaru Bathukamma Uyyalo
Bangaru Bathukamma Uyyalo

Maa Inti Pandage Maa Oori Sambaramai
Dhigi Vachindhaa Dhigi Vachindhaa
Ee Panduga Sandhadilo
Kadhalaade Andarilo
Kanipinchindhaa Kanipinchindaa

Kalalo Choose Andaalu Enno
Ilalo Paade Raagaalenno
Merupochindha Merupochindhaa
Bathukamma Pandagatho Merupochindhaa

Dheere Dheere Maine Jana
Nainonka Tana Vana
Cheppaalani Undi Shaana
Neelo Nene Undiponaa

AyyoAyyo Ab Jaaye Thuje Dil Paa
Nalla Nalla Nalla Nalla Nalla
Nalla Nalla Nalla Nalla Nallama
Nalla Nalla Nalla Nalla Nalla
Nalla Nalla Nalla Nalla Nallamo

Dheere Dheere Maine Jana
Nainonka Tana Vana
Ishq Ki Doriyonko
Aisa Nahi Suljana

ముంగిట్లో ముగ్గెట్టి గొబ్బిల్లే పెట్టుదమా Lyrics

ముంగిట్లో ముగ్గెట్టి గొబ్బిల్లే పెట్టుదమా
గడపకు బొట్టెట్టి తోరణాలు కట్టేద్దామా

గునుగు తంగేడుపూలు
బంతి చామంతి పూలు
తామరా గుమ్మడి పూలు
దోస పూలు కట్ల పూలతో
గౌరమ్మను సిద్ధం చేసేద్దామా
ప్రతి ఇల్లు బతుకమ్మ పండగ చేసేద్దామా

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో

మా ఇంటి పండగే మా ఊరి సంబరమై
దిగి వచ్చిందా దిగి వచ్చిందా
ఈ పండుగ సందడిలో
కదలాడే అందరిలో
కనిపించిందా కనిపించిందా

కలలో చూసే అందాలు ఎన్నో
ఇలలో పాడే రాగాలెన్నో
మెరుపొచ్చిందా మెరుపొచ్చిందా
బతుకమ్మ పండగతో మెరుపొచ్చిందా

దీరే దీరె మైనే జానా
నైనోంకా తానా వానా
చెప్పాలని ఉంది శానా
నీలో నేనే ఉండిపోనా

అయ్యో అయ్యో అబ్ జాయే తుజే దిల్ పా
నల్ల నల్ల నల్ల నల్ల నల్ల నల్ల
నల్ల నల్ల నల్ల నల్లమా
నల్ల నల్ల నల్ల నల్ల నల్ల నల్ల
నల్ల నల్ల నల్ల నల్లమో

దీరె మైనే జానా
నైనోంకా తానా వానా
ఇష్క్ కి దోరియోన్కో
ఐసా నహి సూల్జానా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO