LYRIC
Bangaarupetalona Lyrics by Rehman, Singers Bharath Sankar, Adiiti Shankar, Music by Bharath Sankar, From Mahaveerudu Telugu Movie Song. బంగారుపేటలోన ఒక ఏకాకి కాకి ఉంది. చిత్రంగ ప్రేమ సోకి
Bangaarupetalona Lyrics
Chorus: Rappa Rappa Raappa Rappaa
Aeyy Rappa Rappa Raappa Rappaa
Rappa Rappa Raappa Rappaa
Aeyy Rappa Rappa Raappa Rappaa
Female: Bangarupetalona Oka Ekaaki Kaaki Undi
Chitramga Prema Soki
Adhi Love Bird Laa Maarinadhi
Rappa Rappa Raappa Rappaa
Aeyy Rappa Rappa Raappa Rappaa
Female: Bangarupetalona
Oka Ekaaki Kaaki Undi
Chitramga Prema Soki
Adhi Love Bird Laa Maarinadhi
Female: Raayemo Muthyamlaa Maarindhe
Velu Thagilthe Ice Cream Marigindhe
Naraallo Current Udikindhe
Nadake Maarindhe
Female: Bangarupetalona
Oka Ekaaki Kaaki Undi
Male: Unnattundi Egide Gundellona Shwaasa
Aame Navvu Thaaki Mathipoye Mallesaa
Thaanellipothe Pillodi PowerU Kattele
Thanu Thirigi Choosthe Nooru Merupulai
Merisenu Praanaale
Female: Thananevaro Edho Annattu
Thalane Oopaade
Katha Modhalayyindhe Inkaapaina
Ika Aagadhu Ee Bande
Male: Chey Jaaripoye Ee Gaalipatame
Aeroplane Laaga Theli Thooli
Paiki Egirenu
Male: Kannulatho Paatalane
Raasesindhi Chinnadhiraa
Kurraadi Manasu Ilaa
Kooni Raagaalu Teesenuraa
Female: Bangarupetalona Oka Ekaaki Kaaki Undi
Chitramga Prema Soki
Adhi Love Bird Laa Maarinadhi
Female: Evaremanna Choodaka
Gundello Korika
Chindhesi Aadenule
Ee Santoshame Ika
O Chota Nilavaka
Ooreguthunnadhile
Female: Evaremanna Choodaka
Gundello Korika
Chindhesi Aadenule
Ee Santoshame Ika
O Chota Nilavaka
Ooreguthunnadhile
Female: Chindhesi Aadenule, Parappaa
Ooreguthunnadhile, Parappaa
Chindhesi Aadenule, Parappaa
Ooreguthunnadhile
Chorus: Rappa Rappa Raappa Rappaa
Aeyy Rappa Rappa Raappa Rappaa
బంగారుపేటలోన ఒక ఏకాకి కాకి ఉంది Lyrics
కోరస్: రాప్ప రప్ప రాప్ప రప్పా
ఏయ్ రాప్ప రప్ప రాప్ప రప్పా
రాప్ప రప్ప రాప్ప రప్పా
ఏయ్ రాప్ప రప్ప రాప్ప రప్పా
ఆమె: బంగారుపేటలోన ఒక ఏకాకి కాకి ఉంది
చిత్రంగ ప్రేమ సోకి
అది లవ్‌బర్డ్ లా మారినది
రాప్ప రప్ప రాప్ప రప్పా
ఏయ్ రాప్ప రప్ప రాప్ప రప్పా
ఆమె: బంగారుపేటలోన ఒక ఏకాకి కాకి ఉంది
చిత్రంగ ప్రేమ సోకి
అది లవ్‌బర్డ్ లా మారినది
అతడు: ఆమె: రాయేమో ముత్యంలా మారిందే
వేళు తగిల్తే ఐస్ క్రీము మరిగిందే
నరాల్లో కరెంటు ఉడికిందే
నడకే మారిందే
ఆమె: బంగారుపేటలోన
ఒక ఏకాకి కాకి ఉంది
అతడు: ఉన్నట్టుండి ఎగిసే గుండెల్లోన శ్వాస
ఆమె నవ్వు తాకి మతిపోయే మల్లేశా
తానెల్లిపోతే పిల్లోడి పవరు కట్టేలే
తను తిరిగి చూస్తే నూరు మెరుపులై
మెరిసెను ప్రాణాలే
ఆమె: తననెవరో ఏదో అన్నట్టు
తలనే ఊపాడే
కథ మొదలయ్యిందే ఇంకాపైనా
ఇక ఆగదు ఈ బండే
అతడు: చెయ్ జారిపోయే ఈ గాలిపటమే
ఏరోప్లేన్ లాగా తేలి తూలి
పైకి ఎగిరెను
అతడు: కన్నులతో పాటలనే
రాసేసింది చిన్నదిరా
కుర్రాడి మనసు ఇలా
కూని రాగాలు తీసెనురా
ఆమె: బంగారుపేటలోన ఒక ఏకాకి కాకి ఉంది
చిత్రంగ ప్రేమ సోకి
అది లవ్‌బర్డ్ లా మారినది
ఆమె: ఎవరేమన్న చూడక
గుండెల్లో కోరిక
చిందేసి ఆడెనులే
ఈ సంతోషమే ఇక
ఓ చోటా నిలవక ఊరేగుతున్నదిలే
ఆమె: ఎవరేమన్న చూడక
గుండెల్లో కోరిక
చిందేసి ఆడెనులే
ఈ సంతోషమే ఇక
ఓ చోటా నిలవక ఊరేగుతున్నదిలే
ఆమె: చిందేసి ఆడెనులే, పరప్పా
ఊరేగుతున్నదిలే, పరప్పా
చిందేసి ఆడెనులే, పరప్పా
ఊరేగుతున్నదిలే
కోరస్: రప్ప రప్ప రాప్ప రప్పా
ఏయ్ రాప్ప రప్ప రాప్ప రప్పా
Comments are off this post