LYRIC
Ayyayyo Lyrics by Suresh Banisetti, Music by The Fantasia Men, Song తొలిసారి తొలిసారి
మనసు పారేసుకున్నాలే నిను కోరి… దరే చేరి దారి వెతికేస్తు ఉన్నాలే. అయ్యయ్యో అయ్యయ్యో ఏం మాయో చేసినావే…
Ayyayyo Lyrics
Ayyayyo… Ayyayyo Lyrics
Male: Tholisaari Tholisari
Manasu Paaresukunnaale
Ninu Kori, Dhare Cheri
Daari Vethikesthu Unnaale
Male: Teliyadhu Nee Peremito
Teliyadhu Nee Ooremito
Nuvvunde Jaademito
Telisedhi Inkepudele
Male: Ayyayyo Ayyayyo
Em Maayo Chesinaave
Ayyayyo Ammaayo
Maikamlo Munchinaave
Male: Ayyayyo Ayyayyo
Kalalenno Repinaave
Ayyayyo Ammaayo
Kallolamlo Thosesinaave
Male: Ye Chinna Alikidi Vachinaa
Ye Choopu Veepuku Guchinaa
Challagaali Taakuthunna
Adhi Nuvve Anukuntunnaa
Male: Oohalone Undamantu
Inka Udikinchaku Nannu
Osaaredhute Padave
Oopire Peelchukuntaane
Male: Ayyayyo Ayyayyo
Em Maayo Chesinaave
Ayyayyo Ammaayo
Maikamlo Munchinaave
Male: Ayyayyo Ayyayyo
Kalalenno Repinaave
Ayyayyo Ammaayo
Kallolamlo Thosesinaave
Male: Manasaara Pilichaane
Kanulaara Vethikaane
Neethodu Nene
Vadhulukolene Aa Aaa
అయ్యయ్యో… అయ్యయ్యో Lyrics
అతడు: తొలిసారి తొలిసారి
మనసు పారేసుకున్నాలే
నిను కోరి… దరే చేరి
దారి వెతికేస్తు ఉన్నాలే
అతడు: తెలియదు నీ పేరేమిటో
తెలియదు నీ ఊరేమిటో
నువ్వుండే జాడేమిటో
తెలిసేది ఇంకెపుడేలే
అతడు: అయ్యయ్యో అయ్యయ్యో
ఏం మాయో చేసినావే
అయ్యయ్యో అమ్మాయో
మైకంలో ముంచినావే
అతడు: అయ్యయ్యో అయ్యయ్యో
కలలెన్నో రేపినావే
అయ్యయ్యో అమ్మాయో
కల్లోలంలో తోసేసినావే
అతడు: ఏ చిన్న అలికిడి వచ్చినా
ఏ చూపు వీపుకు గుచ్చినా
చల్లగాలి తాకుతున్న
అది నువ్వే అనుకుంటున్నా
అతడు: ఊహలోనే ఉండమంటూ
ఇంక ఉడికించకు నన్ను
ఓసారెదుటే పడవే
ఊపిరే పీల్చుకుంటాను
అతడు: అయ్యయ్యో అయ్యయ్యో
ఏం మాయో చేసినావే
అయ్యయ్యో అమ్మాయో
మైకంలో ముంచినావే
అతడు: అయ్యయ్యో అయ్యయ్యో
కలలెన్నో రేపినావే
అయ్యయ్యో అమ్మాయో
కల్లోలంలో తోసేసినావే
అతడు: మనసారా పిలిచానే
కనులారా వెతికానే
నీతోడు నేనే వదులుకోలేనే, ఆ ఆఆ
అతడు: మనసారా పిలిచానే
కనులారా వెతికానే
నీతోడు నేనే వదులుకోలేనే, ఆ ఆఆ
Ayyayyo Lyrics
Anvesh kumar
March 29, 2023 at 3:34 pm
Sir kindly send me movie name please 🥺🥺🙏🙏
Admin
March 31, 2023 at 8:57 am
It’s not a movie song.