LYRIC
Ay Pilla Lyrics From the Love Story Movie Song Lyrics by Chaithanya Pingali Music by Pawan Ch, Sung by Haricharan, ఏయ్ పిల్లా పరుగున పోదామా ఏ వైపో జంటగ ఉందామా.
Ay Pilla Lyrics
Male: Ay Pillaa Paruguna Podhaamaa
Ye Vaipo Jantaga Undhaamaa
Raa Raa Kanche Dhunki
Chaka Chaka Urukuthu
Aa Rangula Villuni Theesi
Ee Vaipu Vanthena Vesi… Raa. Vaa.
Enno Thalapulu,
Evo Kalathalu Bathuke Poravuthunnaa
Gaallo Pathangi Malle
Egire Kalale Naavi
Male: Aashaniraashala Uyyaalaatalu
Poddumaapula Madhye
Naakantoo Undhinthe
Undanthaa Ika Neeke
Neetho Ilaa
Ye Beruku Lekundaa
Nuvve Iga
Naa Bathuku Antunnaa
Male: Naa Ninna Nedu Repu Koorchi
Neekai Parichaane Thalagadagaa
Nee Thalanu Vaalchi Kalu Therichi
Naa Dhuniyaa Milamila Choode
Vachhe Malupulu,
Rastha Velugulu, Jaare Chinukula Jalle
Padugoo Pekaa Malle
Ninnu Nannu Alle
Male: Poddhe Theliyaka,
Gallee Poduguna.. Aade Pillala Hore
Naakantoo Undhinthe
Undanthaa Ika Neeke
Male: Ay Pillaa Paruguna Podhaamaa
Ye Vaipo Jantaga Undhaamaa
Paare Nadai Naa Kalalu Unnaayi
Chere Dare Oo Vedukuthunnaaye
Naa Gunde Oli Chesi,
Aachi Thoochi Andhinchaa Jaatharalaa
Aa Kshanamu Chaathi Paina Soli
Chushaa Lokam Merupula Jaade
Ningina Mabbulu Ichhe Bahumathi
Nelana Kanipisthunde
Male: Maare needalu Geesi,,
Thele Bommalu Chude
Patnam Cherina Paalapunthalu
Pallela Santhalu Baare
Naakantoo Undhinthe
Undanthaa Ika Neeke
ఏయ్ పిల్లా పరుగున పోదామా Lyrics
అతడు: ఏయ్ పిల్లా పరుగున పోదామా
ఏ వైపో జంటగ ఉందామా
రా రా.. కంచె దుంకి,
చక చక ఉరుకుతు
ఆ.. రంగుల విల్లుని తీసి
ఈ వైపు వంతెన వేసి
రావాఎన్నో తలపులు,
ఏవో కలతలు బతుకే పొరవుతున్నా
గాల్లో పతంగిమల్లె
ఎగిరే కలలే నావి
అతడు: ఆశనిరాశల ఉయ్యాలాటలు,
పొద్దుమాపుల మధ్యే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే
నీతో ఇలా
ఏ బెరుకు లేకుండా
నివ్వే ఇగ
నా బతుకు అంటున్నా
నా నిన్న నేడు రేపు కూర్చి
నీకై పరిచానే తలగడగా
నీ తలను వాల్చి కళ్ళు తెరిచి
నా ఈ దునియా మిలమిల చూడే
అతడు: వచ్చే మలుపులు, రస్తా వెలుగులు
జారే చినుకుల జల్లే
పడుగూ పేకా మల్లె
నిన్ను నన్ను అల్లే
పొద్దే తెలియక, గల్లీ పొడుగున
ఆడే పిల్లల హోరే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే
అతడు: ఏయ్ పిల్లా పరుగున పోదామా
ఏ వైపో జంటగ ఉందామా
పారే నదై నా కలలు ఉన్నాయి
చేరే దరే ఓ వెదుకుతున్నాయే
నా గుండె ఓలి చేసి,
ఆచి తూచి అందించా జాతరలా
అతడు: ఆ క్షణము చాతి పైన సోలి చూశా
లోకం మెరుపుల జాడే
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి
నేలన కనిపిస్తుందే
అతడు: మారే నీడలు గీసే
తేలే బొమ్మలు చూడే
పట్నం చేరిన పాలపుంతలు
పల్లెల సంతలు బారే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే
ఏయ్ పిల్లా Song Info
Singer | Haricharan |
Music | Pawan Ch |
Lyrics | Chaithanya Pingali |
Star Cast | Naga Chaitanya, Sai Pallavi |
Song Label |
Comments are off this post