LYRIC
Asha Pasham Lyrics by Viswa, Music by Sweekar Agasthi, Sung by Anurag Kulkarni, From C/O Kancharapalem Movie Song. ఆశ పాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటే లే తీరా తీరం సేరేలోగానే, ఏ తీరౌనో.
Asha Pasham Lyrics
Male: Asha Pasham Bandhee Sesele
Saage Kaalam Aade Aate Le
Theeraa, Theeram Serelogaane
Ye Theerauno
Male: Seruvainaa Sedhoo Dhuraale
Thodauthune Eede Vainaale
Needho Kaadho… Thelelogaane Edhetauno
Aatu Potu Gunde Maatullonaa… Saagenaa
Male: Ye Le Le Le Lo
Kallolam Ee Lokamlo
Lolo Lolothullo
Ye Leelo Edha Kalanullo
Male: Nindu Punnamela… Mabbu Kammukochhi
Simma Seekatallipothunte
Nee Gamyam Gandharagolam
Male: Dhikku Thochakunda Thalladilli Pothu
Pallatillipoyi Neevunte
Theerenaa Nee Aaraatam
Male: Ye Hethuvu Nudhuti
Raathalni Maarchindho
Nishithamgaa Thelisedhelaa
Repetauno Thelaalante
Nee Uniki Undaaligaa
Oo, Aatu Potu
Gunde Maatullonaa, Saagenaaa
Male: Aasha Paasham Bandhee Sesele
Saage Kaalam Aade Aate Le
Theeraa, Theeram Serelogaane
Ye Theerauno
Male: Ye Jaadalo Emunnadho
Kreeneedalaa Vidhi Vechunnadho
Ye Malupulo… Em Dhaagunnadho
Neevugaa Thelchuko, Nee Shaililo
Male: Siggu Mullu Gappi Ranguleenuthunna
Lokamante Pedda Naatakame
Theliyakane Saage Kadhanam
Neevu Pettukunna Nammakaalu Anni
Pakkadhaari Patti Pothunte
Kanchiki Nee Kadhale Dhooram
Male: Nee Sethullo Undhi
Sethallo Soopinchi
Edhuregi Saagaaligaa
Repetauno Thelaalante
Nuvvedhuru Soodaaligaa
Male: Oo, Aatu Potu
Gunde Maatullona Untunnaa
Tera Naane Naane Naanenaa
Tera Naane Naane Naanenaa
Taara Taara Taare Raaraare Taara Raaraa
Tera Naane Naane Naanenaa
Tera Naane Naane Naanenaa
Taara Taara Taare Raaraare Taara Raaraa
ఆశ పాశం బందీ సేసేలే సాగే కాలం Lyrics
అతడు: ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటే లే
తీరా తీరం సేరేలోగానే, ఏ తీరౌనో
అతడు: సెరువైనా సేదూ దూరాలే
తోడౌతూనే ఈడే వైనాలే
నీదో కాదో… తేలేలోగానే ఏదేటౌనో
ఆటు పోటు గుండె మాటుల్లోనా, సాగేనా
అతడు: తూ రుత్తు త్తు తూ రూ రు రు
రూ రు రు రూ రు రు రూ రు రు రూ
ఏ లేలేలేలో… కల్లోలం ఈ లోకంలో
లోలో లోలోతుల్లో… ఏ లీలో ఎద కొలనుల్లో
అతడు: నిండు పున్నమేళ
మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటల్లిపోతుంటే
నీ గమ్యం గందరగోళం
అతడు: దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు
పల్లటిల్లిపోయి నీవుంటే
తీరేనా నీ ఆరాటం
అతడు: ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా
రేపేటౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా
ఓ ఓఓ, ఆటు పోటు గుండె మాటుల్లోనా, సాగేనా
అతడు: ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటే లే
తీరా తీరం సేరేలోగానే, ఏ తీరౌనో
అతడు: ఏ జాడలో ఏమున్నదో
క్రీనీడలా విధి వేచున్నదో
ఏ మలుపులో ఏం దాగున్నదో
నీవుగా తేల్చుకో… నీ శైలిలో
అతడు: సిగ్గు ముళ్ళు గప్పి రంగులీనుతున్న
లోకమంటె పెద్ద నాటకమే
తెలియకనే సాగే కధనం
నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని
పక్కదారి పట్టి పోతుంటే
కంచికి నీ కధలే దూరం
అతడు: నీ సేతుల్లో ఉంది
సేతల్లో సూపించి
ఎదురేగి సాగాలిగా
రేపేటౌనో తేలాలంటే
నువ్వెదురు సూడాలిగా
అతడు: ఓ ఓఓ, ఆటు పోటు
గుండె మాటుల్లోన ఉంటున్నా
తేరా నానె నానే నానేనా
తేరా నానె నానే నానేనా
తారా తారా తారే రారారే తారా రారా
తేరా నానె నానే నానేనా
తేరా నానె నానే నానేనా
తారా తారా తారే రారారే తారా రారా
Comments are off this post