LYRIC
Are O Jangama Lyrics From Album Madhu Priya
Singers: Madhu Priya
Music: Nandan Raj
Lyrics: Kandikonda
Are O Jangama Lyrics In English
Female: Nandi Vahana Naga Bhushana
Dhoosha Dhosha Vinaashana
Srushtikaarana Nashtaharana
Thamo Rajo Sathwa Guna Vimochana
Female: Maagha Maasamuna… Krishna Pakshamuna
Chathurdhasi Nadi Jaamuraathirina
Mahalingame Udbavinchenata
Brahma Vishnuvula Aham Anigenata
Srushtiki Moolam Neevani Telisi
Saagilavadi Nee Mahimaku Mokke
Adhe Mahashivaratrai Velisenata
Female: Are O Jangama Vibhudhi Lingama
Pakkana Parvathamma Thalapai Gangamma
Are O Jangamaa… Medalo Sarpama
Boodidha Dehama… Sigalo Sandamama
Chorus: Thaarare Thaarare Re
Oo Oo Thaarare Taarare Re
Thaarare Thaarare Re
Oo Oo Thaarare Taarare Re
Female: Srushtini Srushtinchaga… Tholiga Puttaavata
Maaghamasamuna Mallee Puttaavata
Brahma Vishnuvula Thaguvunu Teerchaavata
Maha Shivarathrigaa… Mahilo Nilichaavata
Are O Jangama
Chorus: Raarare Thaarare Re
Ho Ho Raarare Taarare Re
Raarare Thaarare Re
Ho Ho Raarare Taarare Re
Female: Nidhura Aaharam… Anni Maanesthaam
Undi Upavaasam… Chesthaam Jaagaaram
Gnanam Nee Nethram… Needhe Nee Soothram
Moodo Nee Nethram… Teristhe Chedu Bhasmam
Jagame Nee Roopam
Chorus: Raarare Thaarare Re
Ho Ho Raarare Taarare Re
Raarare Thaarare Re
Ho Ho Raarare Taarare Re
Female: Are O Jangama Vibhudhi Lingama
Pakkana Parvathamma Thalapai Gangamma
Are O Jangamaa… Medalo Sarpama
Boodidha Dehama… Sigalo Sandamama
Female: Srushtini Srushtinchaga… Tholiga Puttaavata
Maaghamasamuna Mallee Puttaavata
Brahma Vishnuvula Thaguvunu Teerchaavata
Maha Shivarathrigaa… Mahilo Nilichaavata
Female: Are O Jangama Vibhudhi Lingama
Pakkana Parvathamma Thalapai Gangamma
Are O Jangamaa… Medalo Sarpama
Boodidha Dehama… Sigalo Sandamama
Chorus: Raarare Thaarare Re
Ho Ho Raarare Taarare Re
Raarare Thaarare Re
Ho Ho Raarare Taarare Re
Female: Aathma Paramaathma… Anthaa Nee Aata
Maalo Jeevudigaa… Unnadhi Neevantaa
Brahmane Shikshinche… Choopira Jagadisha
Sathyame Jeevamane Chaatina Mahesha
Sundara Aakaaraa
Chorus: Raarare Thaarare Re
Ho Ho Raarare Taarare Re
Raarare Thaarare Re
Ho Ho Raarare Taarare Re
Are O Jangama Lyrics In Telugu
ఆమె: నంది వాహన నాగభూషణ
దూష దోష నాష వినాశన
సృష్టికారణ నష్టహరణ
తమో రజో సత్వ గుణ విమోచన
ఆమె: మాఘ మాసమున… కృష్ణ పక్షమున
చతుర్ధశి నడి జామురాతిరిన
మహాలింగమే ఉద్భవించెనట
బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట
సృష్టికి మూలం నీవని తెలిసీ
సాగిలవడి నీ మహిమకు మొక్కే
అదే మహాశివరాత్రై వెలిసెనట
ఆమె: అరె ఓ జంగమ… విభూది లింగమ
పక్కన పార్వతమ్మ… తలపై గంగమ్మ
అరె ఓ జంగమా… మెడలో సర్పమ
బూడిద దేహమా… సిగలో సందమామ
కోరస్: తారరే తారరే రే ఓ ఓ తారరే తారరే రే
తారరే తారరే రే ఓ ఓ తారరే తారరే రే
ఆమె: సృష్టిని సృష్టించగా… తొలిగా పుట్టావట
మాఘ మాసమున మళ్ళీ పుట్టావట
బ్రహ్మ విష్ణువుల… తగువును తీర్చావట
మహా శివరాత్రిగా… మహిలో నిలిచావట
అరె ఓ జంగమ…!
కోరస్: తారరే తారరే రే… హో హో తారరే తారరే రే
తారరే తారరే రే… హో హో తారరే తారరే రే
ఆమె: నిదుర ఆహారం… అన్ని మానేస్తాం
ఉండి ఉపవాసం… చేస్తాం జాగారం
జ్ఞానం నీ నేత్రం… నీదే నీ సూత్రం
మూడో నీ నేత్రం… తెరిస్తే చెడు భస్మం
జగమే నీ రూపం
కోరస్: రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
ఆమె: అరె ఓ జంగమ… విభూది లింగమ
పక్కన పార్వతమ్మ… తలపై గంగమ్మ
అరె ఓ జంగమా… మెడలో సర్పమ
బూడిద దేహమా… సిగలో సందమామ
ఆమె: సృష్టిని సృష్టించగా… తొలిగా పుట్టవట
మాఘ మాసమున మళ్ళీ పుట్టవట
బ్రహ్మ విష్ణువుల… తగువును తీర్చావట
మహా శివరాత్రిగా… మహిలో నిలిచావట
ఆమె: అరె ఓ జంగమా… విభూది లింగమ
పక్కన పార్వతమ్మ… తలపై గంగమ్మ
అరె ఓ జంగమా… మెడలో సర్పమ
బూడిద దేహమా… సిగలో సందమామ
కోరస్: రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
ఆమె: ఆత్మ పరమాత్మ… అంతా నీ ఆట
మాలో జీవుడిగా… ఉన్నది నీవంటా
బ్రహ్మనే శిక్షించే… చూపిర జగదీశా
సత్యమే జీవమనే… చాటిన మహేశా
సుందర ఆకారా
కోరస్: రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
రారరే తారరే రే… హో హో రారరే తారరే రే
నంది వాహన నాగభూషణ Song
Song Label: Kandikonda Official
Comments are off this post