LYRIC
Are Emaindi Lyrics From Aradhana Movie
Singers: S P Balasubramanyam & S Janaki
Music: Ilayaraja
Lyrics: Acharya Atreya
Are Emaindi Lyrics In English
Female: Are Emaindeeeee……..!!
Are Emaindi..!
Oka Manasuku Rekkalochhi
Ekkadiko Egirindhi
Adhi Emaindhi..! Thana Manishini Vethukuthu
Ikkadochhi Vaalindhi
Both:Kalagaani Kala Edho
Kalledhute Nilichindhi
Female: Adhi Neelo Mamathanu
Niddhuralepindhi,
Male: Aa Aa AaAa
Are Emaindhi..! Oka Manasuku
Rekkalochhi Ekkadiko Egirindhi
Adhi Emaindhi..!
Female: Ningi Vangi Nelathoti
Nesthamedhi Korindhi
Nelapongi Ningikosam
Poola Dhosilichhindhi
Male: Poolu Nenu Choodalenu
Poojalemi Cheyalenu
Nelapaina Kaallu Levu
Ningi Vaipu Choopu Ledhu
Female: Kannepilla Kallaloki
Ennadaina Chooshaavo
Kaanaraani Gundeloki
Kannamesi Vachhaavo
Adhi Dhochaavoo… Uu Uu Uu U
Chorus: Lalalalaa Lalala Lalala La
Lalalalaa Lalalalaa Lalala Lalala La
Male: Beedulona Vaana Chinuku
Pichhimolaka Vesindhi
Paadaleni Gonthulona
Paata Edho Palikindhi
Female: Gunde Okkatunna Chaalu
Gonthu Thaane Paadagaladhu
Maatalanni Dhaachukunte
Paata Neevu Raayagalavu
Male: Raatharaani Vaadi Raatha
Devudemi Raashaado
Chethanaithe Maarchi Choodu
Veedu Maaripothaadu
Manishouthaadoo… Uu Uu Uu U
Female: Are Emaindhi..!
Oka Manasuku Rekkalochhi
Ekkadiko Egirindhi
Male: Adhi Emaindhi..!
Thana Manishini Vethukuthu
Ikkadochhi Vaalindhi
Both: Kalagaani, Kala Edho… Kalledhute Nilichindhi
Adhi Neelo Mamathanu… Niddhuralepindhi
Female: Are Emaindhi..! Oka Manasuku
Male: Rekkalochhi Ekkadiko Egirindhi
Adhi Emaindhi..!
Are Emaindi Lyrics In Telugu
ఆమె: అరె ఏమైందీ……!!
అరె ఏమైందీ..! ఒక మనసుకు
రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ..! తన మనిషిని
వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
ఇద్దరు: కలగాని కల ఏదో… కళ్ళెదుటే నిలిచింది
ఆమె: అది నీలో మమతను నిద్దురలేపింది, ఆ ఆ ఆఆ
ఆతడు: అరె ఏమైందీ..! ఒక మనసుకు
రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ
ఆమె: నింగి వంగి నేల తోటి
నేస్తమేదొ కోరింది
నేల పొంగి నింగి కోసం
పూల దోసిలిచ్చింది
ఆతడు: పూలు నేను చూడలేను
పూజలేమి చేయలేను
నేలపైన కాళ్ళు లేవు
నింగి వైపు చూపు లేదు
ఆమె: కన్నెపిల్ల కళ్ళలోకి
ఎన్నడైన చూసావో
కానరాని గుండెలోకి
కన్నమేసి వచ్చావో
అది దోచావూ… ఊఊ ఉ
కోరస్: లలలలా లలల లలల ల
లలలలా లలలలా లలల లలల ల
ఆతడు: బీడులోన వాన చినుకు
పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోనా
పాట ఏదొ పలికింది
ఆమె: గుండె ఒక్కటున్న చాలు
గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే
పాట నీవు రాయగలవు
ఆతడు: రాతరాని వాడి రాత
దేవుడేమి రాశాడో
చేతనైతె మార్చి చూడు
వీడు మారిపోతాడు
మనిషౌతాడూ… ఊఊఉ ఊఉ
ఆమె: అరె ఏమైందీ..! ఒక మనసుకు రెక్కలొచ్చి
ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ..! తన మనిషిని
వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
ఇద్దరు: కలగాని కల ఏదో… కళ్ళెదుటే నిలిచింది
ఆమె: అది నీలో మమతను నిద్దురలేపింది
ఆతడు: అరె ఏమైందీ..! ఒక మనసుకు రెక్కలొచ్చి
ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ..!
అరె ఏమైందీ……!!
అరె ఏమైందీ..! ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ..! తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కల ఏదో… కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతను నిద్దురలేపింది, ఆ ఆ ఆఆ
అరె ఏమైందీ..! ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ
నింగి వంగి నేల తోటి… నేస్తమేదొ కోరింది
నేల పొంగి నింగి కోసం… పూల దోసిలిచ్చింది
పూలు నేను చూడలేను… పూజలేమి చేయలేను
నేలపైన కాళ్ళు లేవు… నింగి వైపు చూపు లేదు
కన్నెపిల్ల కళ్ళలోకి… ఎన్నడైన చూసావో
కానరాని గుండెలోకి… కన్నమేసి వచ్చావో
అది దోచావూ… ఊఊ ఉ
లలలలా లలల లలల ల
లలలలా లలలలా లలల లలల ల
బీడులోన వాన చినుకు… పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోనా… పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు… గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే… పాట నీవు రాయగలవు
రాతరాని వాడి రాత… దేవుడేమి రాశాడో
చేతనైతె మార్చి చూడు… వీడు మారిపోతాడు
మనిషౌతాడూ… ఊఊఉ ఊఉ
అరె ఏమైందీ..! ఒక మనసుకు
రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ..! తన మనిషిని
వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కల ఏదో… కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతను నిద్దురలేపింది
అరె ఏమైందీ..! ఒక మనసుకు రెక్కలొచ్చి
ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ..!
అరె ఏమైందీ.Song
Music Lable: Aditya Music
Comments are off this post