LYRIC

Aradhya Lyrics In Telugu by Shiva Nirvana, Music by Hesham Abdul Wahab, Sung by Sid Sriram & Chinmayi Sripaada, From Kushi, Movie Song. ఆరాధ్య నా ఆరాధ్య. నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా.

Aradhya Lyrics In Telugu

Male: You are My Sunshine
You are My Moonlight
You are Star in the Sky
Come with me Now
You Have My Desire
Naatho Raa, Neelaa Raa Aradhya

Female: Padhamu Neevaipilaa
Parugu Needhe Kadhaa
Thanuvu Tera Meedhugaa
Cheruko Thwaragaa

Male: Manasara Cheli Thaara
Naa Gundeni Mottham Thavvi Thavvi
Chandanamantha Challaga Dochaave, Ye
Ye Vandhala Koddhi Pandagalunna
Vennela Motham Ninduga Unna

Male: Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya

Male: Eepoota Naa Paata
Cheraali Needhaaka
Nee Chinni Meda Vampulo
Female: Saagaali Ee Aata
Thedaalu Thelaaka Gelichedhi Evaremito

Male: Ilaaga Ye Ye Ye
Female: Untaale, Ye Ye Ye
Male: Neethone Ye Ye Ye
Both: Dhuraalu Teeraalu Leve

Male: Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya

Male: Edho Anaalandhi, Inka Vinaalandhi
Nee Ooha Mallimpulo
Female: Naadhaaka Cherindhi Naakkooda Baagundi
Nee Prema Kavvimpulo

Male: Neelaane, Ye Ye Ye
Female: Maaraane, Ye Ye Ye
Male: Antaane, Ye Ye Ye
Female: Nuvvantu Nenantu Lene

Male: Manasara Cheli Thaara
Naa Gundeni Mottham Thavvi Thavvi
Chandanamantha Challaga Dochaave, Ye
Ye Vandhala Koddhi Pandagalunna
Vennela Motham Ninduga Unna

Female: Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya

Both: Padhamu Neevaipilaa
Parugu Needhe Kadhaa
Thanuvu Tera Meedhugaa
Cheruko Thwaragaa

ఆరాధ్య నా ఆరాధ్య Lyrics

అతడు: యు ఆర్ మై సన్ షైన్
యు ఆర్ మై మూన్ లైట్
యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై
కం విత్ మీ నౌ, యు హావ్ మై డిసైర్
నాతో రా… నీలా రా ఆరాధ్యా

ఆమె: పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా

అతడు: మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే, ఏ
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగ ఉన్న

అతడు: ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా

అతడు: ఈ పూట నా పాట
చేరాలి నీ దాకా
నీ చిన్ని మెడ వంపులో
ఆమె: సాగాలి ఈ ఆట
తేడాలు తేలాకా గెలిచేది ఎవరేమిటో

అతడు: ఇలాగే, ఏ ఏ…
ఆమె: ఉంటాలే, ఏ ఏ
అతడు: నీతోనే, ఏ ఏ
ఇద్దరు: దూరాలు తీరాలు లేవే

అతడు: ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా

అతడు: ఏదో అనాలంది, ఇంకా వినాలంది
నీ ఊహ మళ్లింపులో
ఆమె: నాదాకా చేరింది నాక్కూడ బాగుంది
నీ ప్రేమ కవ్వింపులో

అతడు: నీలానే, ఏ ఏ ఏ
ఆమె: మారానే, ఏ ఏ ఏ
అతడు: అంటానే… ఏ ఏ ఏ
ఆమె: నువ్వంటు నేనంటూ లేనే

అతడు: మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగ ఉన్న

అతడు: ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా

ఆమె: పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO