LYRIC

Anukokunda Chusane Lyrics by Sriram Thapaswi, Singer Sudheer Garapati, Music by Vardhan From Grandhalayam Movie Song అనుకోకుండా నిన్నే చూసానే చుసిన క్షణమే సఖియా

Anukokunda Chusane Lyrics

 Male: kokunda ninne chushaane
chusina kshaname sakhiyaa
nene nuvvai poyaane
Maya lokaanne chuttu kannane
rangula jadilaa kuripin chaave
kadile kalanne…
Inthaanandhanne tholigaa pondhaane

 Male: inthandhamtho bandhi chesthe yemaipothaane
Nanne neethone needai parichaane
venake paduthu pedhave
raani palukai migilaane…

 Male: kokunda ninne chushaane
chusina kshaname sakhiyaa
nene nuvvai poyaane
Ninnaa monnaa naalo ee rojalle ledhe
neelaakaasham naa oohalake kaagithamayyindhe
chuttu ye chirugaalo addhamlaa maarindhe
Nanuniluvellaa neerupam laa chupisthu undhe
chuddhaamante kalalo nidhare kaajesthaave
kanupaapalakee reppalakee thaguve pedathave
neekkudaa theliyadhuleve nuvu chese chithraalevo
neetho cheppaalanukunte maae raakundhe

 Male: kokunda ninne chushaane
chusina kshaname sakhiyaa
nene nuvvai poyaaneNee
kanuchupula sudilo chikkukupoyedhepudo
anukuntune neekedhuravvani chotantu ledhe
cheli nee gundela sadilo sadilaa yepudavthaano
anukogaane nuvu mecchelaa manasai kalisaane
Chorabaduthu hrudhayamlo Valapula cheralo thosi
premaa andhan kalagalipi praayam panchave
premanu minnchinadhedho manasuki chupinnchaave
dhaaniki nuvve ardhamlaa natho unnaave ~sriramtapaswi

అనుకోకుండా నిన్నే చూసానే Lyrics

ఆతడు: అనుకోకుండా నిన్నే చూసానే
చుసిన క్షణమే సఖియా నేనె నువ్వై పోయానే
మాయా లోకాన్నే చుట్టూ కన్నానే

ఆతడు: రంగుల జడిలా కురిపించావే కదిలే కాలాన్నే
ఇంతందానే తొలిగా పొందాలనే
వెనకే పడుతూ పెదవే రాణి పలుకై మిగిలానే

ఆతడు: అనుకోకుండా నిన్నే చూసానే
చుసిన క్షణమే సఖియా నేనె నువ్వై పోయానే
నిన్న మొన్న నాలొ ఈ రోజల్లే లేదే
నీలాకాశం నా ఊహలకు కాగితంఅయ్యిందే
చుట్టూ ఏ చిరుగాలి అద్దంలా మారిందే
నను నిలువెల్లా నీ రూపంలా చూపిస్తూ ఉందే
చూద్దామంటే కలలో నిదరే కాజేస్తావే
కనుపాపలకి రెప్పలకి తగువే పెడతావ్
నీక్కూడా తెలియదులేవే నువ్వు చేసే చిత్రాలేవో
నీతో చెప్పాలనుకుంటే మాటే రాకుందే

ఆతడు: అనుకోకుండా నిన్నే చూసానే
చుసిన క్షణమే సఖియా నేనె నువ్వై పోయానే

ఆతడు: నీ కను చూపులు సుడిలో చిక్కుకు పోయేదెపుడో
అనుకుంటూనే నీకెదురవని చోటంటూ లేదే
చెలి నీ గుండెల జడిలో సడిలా ఎపుడవుతానో
అనుకోగానే నువ్వు మెచ్చేలా మనసై కలిసానే
చొరబడుతూ హృదయంలో వలపుల చేరాలో తోసి
ప్రేమ అందం కలగలిపి ప్రాయం పంచావే
ప్రేమను మించినదేదో నా మనసుకి చూపించావే
దానికి నువ్వే అర్థంలా నాతో ఉన్నావే

ఆతడు: అనుకోకుండా నిన్నే చూసానే
చుసిన క్షణమే సఖియా నేనె నువ్వై పోయానే
మాయా లోకాన్నే చుట్టూ కన్నానే
రంగుల జడిలా కురిపించావే కదిలే కాలాన్నే
ఇంతందానే తొలిగా పొందాలనే వె
నకే పడుతూ పెదవే రాణి పలుకై మిగిలానే

Music Label: Tips Telugu

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO