LYRIC
Andala Aparanji Bomma Lyrics by Laxman and sung by Ramu while Kalyankeys has made its tune,అందాల అపరంజి బొమ్మా ఓ బొమ్మా నిను గుండెల్లో దాచుకున్నానే నా కంటి జన్మ Song, from Love Failure Folk.
Andala Aparanji Bomma Lyrics In English
Male: Nuvvedurunna Yenduke Intha Badha
Yadhalo Intha Baadha
Nuvvemantavo Ane Intha Badha
Madilo Intha Badha
Male: Chinanaati Prema Naade
Cheppaka Chinabothunnaane
Cheppalenantha Prema Naade
Cheppaala Anelope Cheyijaari Pothunnave
Male: Andala Aparanji Bomma O Bomma
Ninu Gundello Dachukunnane
Naa Kanti Chemma
Andala Aparanji Bomma O Bomma
Ninu Pranamga Pranamichi
Ne Preminchanammaa
Male: Nenu Raasina Prema Lekhane
Neruga Neeke Isthe Neevaadinayyotonne
Tempukochina Rojapuvvune
Teginchi Neekichunte Thalibottunaudune
Male: Bhayapadutu Naalo Nene Naligi
Tadapadutu Naapai Nene Aligi
Tappantha Naadene Nerame Needettandune
Male: Andala Aparanji Bomma O Bomma
Ninu Gundello Dachukunnane
Naa Kanti Chemma
Andala Aparanji Bomma O Bomma
Ninu Pranamga Pranamichi
Ne Preminchanammaa
Male: Gunde Ninduga Chandamamala
Nee Bomme Nenu Pranamga Dachukunna
Kalla Ninduga Neellochegaa
Nee Manasulo Nenu Lenattu Telusukunna
Male: Ungurame Nee Veluku Thoduguthunte
Oorantha Aashissulu Isthu Unte
Nachaka Nachina Nee Eedu Jode Baagunde
Male: Andala Aparanji Bomma O Bomma
Ninu Gundello Dachukunnane
Naa Kanti Chemma
Andala Aparanji Bomma O Bomma
Ninu Pranamga Pranamichi
Ne Preminchanammaa
Male: Ninu Pranamga Pranamichi
Ne Preminchanammaa
అందాల అపరంజి Lyrics In Telugu
Male: నువ్వెదురున్నా ఎందుకే ఇంత బాధ
యదలో ఇంత బాధ
నువ్వేమంటవో అని ఇంత బాధ
మదిలో ఇంత బాధ
Male: చిన్న నాటి ప్రేమ నాదే
చెప్పకా చినబోతున్నానే
చెప్పలేనంత ప్రేమ నాదే
చెప్పాలా అనేలోపే చైజారి పోతున్నావే
Male: అందాల అపరంజి బొమ్మా ఓ బొమ్మా
నిను గుండెల్లో దాచుకున్నానే నా కంటి జన్మ
అందాల అపరంజి… బొమ్మా ఓ బొమ్మా
నిను ప్రాణంగా ప్రాణమిచ్చి నేను ప్రేమించానమ్మా
Male: నేను రాసిన ప్రేమ లేఖలే
నేరుగా నీకే ఇస్తే నీవాడినయ్యోటోడిని
తెంపుకొచ్చిన రోజా పువ్వునే
తెగించి నీకిచ్చివుంటే తాళి బొట్టునవుదునే
Male: బయపడుతూ నలోనే నే అలిగి
తడబడుతూ నాపైనే నే అలిగి
తప్పంతా నాదేనే
నేరమే నీదెట్టందునే
Male: అందాల అపరంజి బొమ్మా ఓ బొమ్మా
నిను గుండెల్లో దాచుకున్నానే నా కంటి జన్మ
అందాల అపరంజి… బొమ్మా ఓ బొమ్మా
నిను ప్రాణంగా ప్రాణమిచ్చి నేను ప్రేమించానమ్మా
గుండె నిండుగా చందమామలా
నీ బొమ్మే నేను ప్రాణంగా దాచుకున్నా
కళ్ల నిండుగా నీలొచ్చెగా
నీ మనసులో నేను లేనట్టు తెలుసుకున్నా
Male: ఉంగరమే నీ వేలుకి తొడుగుతు వుంటే
ఊరంతా ఆశీస్సులు ఇస్తూ వుంటే
నచ్చక, నచ్చినా
Male: అందాల అపరంజి… బొమ్మా ఓ బొమ్మా
నిను గుండెల్లో దాచుకున్నానే నా కంటి జన్మ
అందాల అపరంజి… బొమ్మా ఓ బొమ్మా
నిను ప్రాణంగా ప్రాణమిచ్చి నేను ప్రేమించానమ్మా
నిను ప్రాణంగా ప్రాణమిచ్చి నేను ప్రేమించానమ్మా
అందాల అపరంజి Song Info
Singer | Ramu |
Music | Kalyankeys |
Lyrics | Laxman |
Star Cast | AkshithMarvel, RowdyMegahna |
Song Label |
Naga
December 24, 2022 at 11:29 am
Good song
Sweet memory of actor satya narayana