LYRIC
Ammadu Let’s Do Kummudu Lyrics and Music Devi Sri Prasad, Sung by Devi Sri Prasad & Ranina Reddy From Khaidi No.150 Telugu Movie Song. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.
Ammadu Let’s Do Kummudu Lyrics
DSP: Yo Guys…
This Is Not A Mass Song
This Is The BOSS Song
Male: Erra Chokkaane Neekosam Vesanu
Sarrumantu Foreign Scent-A Kottanu
Galla Lungine Trendy Ga Kattaanu
Kalla Jodetti Neekosam Vachhaanu
Male: Ammadu Let’s Do Kummudu
Female: Erra Cheeremo Eeroje Konnaanu
Nalla Jacket Night Antha Kuttaanu
Vaalu Jallona Mandhaaram Pettaanu
Kanne Ollantha Singaaram Chuttaanu
Female: Pilladu Let’s Do Kummudu
Male: Instagram Profile Picture Laaga
Bhale Masthunnade
Nee Andham Malle Theega
Female: Discovery Channel Lo Chasing Laaga
Ala Pai PaiKi Dookeyku Simham Laaga
Male: Ammadu Let’s Do Kummudu
Male: Mande Endalo Ice Cream Bandila
Cool And Cute Gaa Undhe Andham
Female: Rende Kallatho… Dhan Dhan Sten Gun La
Choopula Gullatho Theesaav Pranam
Male: Hot Ga Ghaatuga… Unde Nee Hippuni
Naatuga Chaatuga Patteyanaa
Female: Rough Ga Tough Ga Unde Nee Chethitho
Nuv Thakithe Nenu Phattaiponaa
Male: Ammadu Let’s Do Kummudu
Thammudu Let’s Do Kummudu
Female: Male: Saree Kattina Salvaare Chuttina
Alladisthadhe Nee Outline
Female: Lorry Guddhina Land Mine Pelinaa
Neetho Polisthe Nothing Jaanu
Male: Steppule Steppulu Neetho Veyyalani
Ippude Kattina Kottha Tune
Female: Nippulaa Unna Nee Wild Romance Ki
Lippulo Dhaachina Red Wine
Male: Ammadu Let’s Do Kummudu
Ram Charan: Yo Guys…
This Is Not A Mass Song
This Is The BOSS Song
Male: Ammadu Let’s Do Kummudu
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు Lyrics
యో గయ్స్…
దిస్ ఈస్ నాట్ ఏ మాస్ సాంగ్
దిస్ ఈస్ ద బాస్ సాంగ్
అతడు: హే ఎర్ర చొక్కానే నీకోసం ఏశాను
సర్రు మంటు ఫారిన్ సెంటె కొట్టాను
గళ్ళ లుంగీనే ట్రెండీగా కట్టాను
కళ్ళజోడెట్టి నీకోసం వచ్చాను
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు
ఆమె: ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను
నల్ల జాకెట్టు నైట్ అంతా కుట్టాను
వాలు జళ్ళోన మందారం పెట్టాను
కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను
పిల్లడు లెట్స్ డు కుమ్ముడు
అతడు: ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా
భలే మస్తుందే నీ అందం మల్లె తీగ
ఆమె: హా డిస్కవరీ ఛానల్ లో ఛేజింగ్ లాగా
అలా పైపైకి దూకెయ్ కు సింహం లాగా
అతడు: అమ్మడు లెట్స్ డు కుమ్ముడు
అతడు: మండే ఎండలో ఐస్ క్రీం బండిలా
కూల్ అండ్ క్యూట్గా ఉందే అందం
ఆమె: రెండే కళ్ళతో ధన్ ధన్ స్టెన్ గన్లా
చూపుల గుళ్ళతో తీసావ్ ప్రాణం
అతడు:హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్ని
నాటుగ చాటుగ పట్టేయనా
ఆమె: రఫ్ గా టఫ్గా ఉండే
నీ చేతితో నువ్ తాకితే నేను ఫట్టైపోనా
అతడు: అమ్మడు లెట్స్ డు కుమ్ముడు
తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు
అతడు: హే సారీ కట్టినా సల్వారే చుట్టినా
అల్లాడిస్తదే నీ అవుట్ లైన్
ఆమె: లారీ గుద్దినా ల్యాండ్ మైనే పేలినా
నీతో పోలిస్తే నథింగ్ జానూ
అతడు: స్టెప్లే స్టెప్లూ నీతో వెయ్యాలని
ఇప్పుడే కట్టినా కొత్త ట్యూన్
ఆమె: నిప్పులా ఉన్న నీ వైల్డ్ రొమాన్స్కు
లిప్లో దాచినా రెడ్ వైన్
అతడు: అమ్మడు లెట్స్ డు కుమ్ముడు
Ram Charan: యో గయ్స్…
దిస్ ఈస్ నాట్ ఏ మాస్ సాంగ్
దిస్ ఈస్ ద బాస్ సాంగ్
అతడు: అమ్మడు లెట్స్ డు కుమ్ముడు
Comments are off this post