LYRIC
Amma Lalo Ram Bhajana Lyrics by Ram Miriyala, Music by Ajay Arasada ( Amma laalo ), Singer by Penchal Das, From #AAY Movie Song పేరు లేదు… ఊరు లేదు ప్రేమిచేసిందండోయ్ ఆహ, అమ్మలాలో రామ్ భజన…
Amma Lalo Ram Bhajana Lyrics
Male: peru Ledu… Vooru Ledu
Preminchesindandoi
Aha… Aha… Amma Laalo
Ram Bhajana…
Male: Mata Ledu… Manavu Ledu
Manasichesindandoi
Chorus: Aha… Aha Amma Laalo
Ram Bhajana…
Male: Vajram Lanti… Mokamu
Vadipoyinaadi
Chorus: Aha… Aha… Amma Laalo
Ram Bhajana…
Male: Silakalan Mokamu
Sinnboyinaadi
Chorus: Aha… Aha… Amma Laalo
Ram Bhajana…
అమ్మలాలో రామ్ భజన Song Lyrics
అతడు: పేరు లేదు… ఊరు లేదు
ప్రేమిచేసిందండోయ్
కోరస్: ఆహ, అమ్మలాలో రామ్ భజన
అతడు: మాట లేదు… మనువు లేదు
మనసిచ్చేసిందండోయ్
ఆహ, అమ్మలాలో రామ్ భజన.
వజ్రము లాంటి మొఖము వాడి పోయినాది
కోరస్: ఆహ, అమ్మలాలో రామ్ భజన
అతడు: సిలకాలాంటి మొఖము సిన్నబోయినాది
కోరస్: ఆహ, అమ్మలాలో రామ్ భజన…
అతడు: నిన్ను ఎవరు తిట్టారో, ఉయ్యాలో
నిన్ను ఎవరు కొట్టారో, ఉయ్యాలో
నిన్ను ఇడిసిపోతాంది, ఉయ్యాలో
నీ గోడెవరు ఇనేది ఉయ్యాలో…
అతడు: ఆ శ్రీనివాసుడికి ఆస్తి లేదు అంతస్థు లేదని,
ఆ..ఆ పద్మావతి దేవికి మేడలు మిద్దెలు ఉన్న
పెద్దెంటి సంబంధము చేస్తానని,
ఆ..ఆకాశ మహారాజు అంటున్నాడమ్మో, ఓ ఓ ఓ..
అతడు: ఎక్కడ శ్రీనివాసుడు? చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతున్నాడు.. చిం చిమ్మరంకారు చిమ్మాడుతుంటే, కాకులు గద్దలు కారాడుతుంటే… అన్నవస్త్రాలు గట్టు పెట్టాడు, నిద్రాహారాలు విడిచిపెట్టాడమ్మో ఒగలమ్మ కొడకా శ్రీనివాసుడా…
అతడు: నోయని నోములు నోసుకున్నాదమ్మ
కోరస్: ఆహ, అమ్మలాలో రామ్ భజన
అతడు: సేయని పూజలు సేసుకున్నాదమ్మ
కోరస్: ఆహ, అమ్మలాలో రామ్ భజన…
అతడు: శివుడి మాసపు రాత్రి శివుని జాగారాలు
కోరస్: ఆహ, అమ్మలాలో రామ్ భజన
అతడు: మాఘ పున్నమున
మా పుణ్య నదుల తానాలు
ఆహ, అమ్మలాలో రామ్ భజన…
Comments are off this post