LYRIC
Alupae Ledhe Lyrics by Chandrabose, Music by Nakul Abhyankar, A.R.Rahman, Sung by Sireesha Bhagavatula, Deepthi Suresh, Haripriya, Star Cast: Vikram, Aishwarya Rai, From PS2 Telugu Muvie Song. అలుపే లేదే అదుపే లేదే… అనిలో నిన్నే ఆపలేరు. మదిలో మధనం అంతేలేదే.
Alupae Ledhe Lyrics
Female: Alupe Ledhe
Adhupe Ledhe
Anilo Ninne Aapalere
Female: Madhilo Madhanam Antheledhe
Aathmalo Jwalanam Aarpagalere
Female: Pagatho Deham Oogipothe
Shatru Praanaalaki
Rakshana Ledhe
Rakshane Ledhe
Female: Alupe Ledhe
Adhupe Ledhe Anilo
అలుపే లేదే… అదుపే లేదే Lyrics
ఆమె: అలుపే లేదే
అదుపే లేదే
అనిలో నిన్నే ఆపలేరే
ఆమె: మదిలో మధనం అంతేలేదే
ఆత్మలో జ్వలనం ఆర్పగలేరే
ఆమె: పగతో దేహం ఊగిపోతే
శత్రు ప్రాణాలకి రక్షణ లేదే
రక్షణే లేదే..!
ఆమె: అలుపే లేదే
అదుపే లేదే అనిలో, ఓ
Comments are off this post