LYRIC
Alavato Porapato Lyrics are written by Kittu Vissapragada while Praneeth Muzic has made its tune, sung by Anudeep Dev and NC Navya Sameera from Joruga Husharuga movie.
Alavato Porapato Lyrics In English
Nee Choopulanu Nee Maatlanu
Daachentha Chote Undaa?
Saripodhe Manasanthaa Ellaa?
Nee Navvulanu Nee Siggulanu
Polechentha Maate Undaa?
Saripodhe Telugantha Ellaa?
Hayyayyo Bashake Ika Maatale
Levu Antu Undhe
Emaatram Chaaledhe Ninu
Polchagaa Polike
Dooranga Daakkoni Ninu Choodaga
Chaala Antu Undhe
Naa Gunde Eepaina
Maikamlone Ooregindhe
Alavato Porapato
Porapaate Alavaatayyindho
Pagalaina Kalalanni Nidra Pove
Niladeesi Adigaaka
Ninne Daachi Oorincheti
Kaalaanne Buddiledhandhe
Devude Ninnu Chesi
Aagipoyaadu Choosi
Ninnu Pampaalo Maanaalo
Ee Nelakesi
Vennele Daari Kaasi
Taakithe Ninnu Choosi
Jail Lo Petti Bandisthaa
Sankellu Vesi
Nee Oopire Mosina
Gaalikika Oopiraadade
Guppete Moosi Ne Bandhinchaga
Ipudika Santhakam Lenide
Chellani Chekku Maadire
Jeevitham Maarene Neevallane
Alavato Porapato
Porapaate Alavaatayyindho
Pagalaina Kalalanni Nidra Pove
Niladeesi Adigaaka
Ninne Daachi Oorincheti
Kaalaanne Buddiledhandhe
Nee Choopulanu Nee Maatlanu
Daachentha Chote Undaa?
Saripodhe Manasanthaa Ellaa?
Nee Navvulanu Nee Siggulanu
Polechentha Maate Undaa?
Saripodhe Telugantha Ellaa?
Alavato Porapato
Porapaate Alavaatayyindho
Pagalaina Kalalanni Nidra Pove
Niladeesi Adigaaka
Ninne Daachi Oorincheti
Kaalaanne Buddiledhandhe
Alavato Porapato Lyrics In Telugu
నీ చూపులను నీ మాట్లను
దాచేంత చోటే ఉందా?
సరిపోదే మనసంతా ఎల్లా?
నీ నవ్వులను నీ సిగ్గులను పోలేచేంత మాటే ఉందా?
సరిపోదే తెలుగంత ఎల్లా?
హయ్యయ్యో బాషాకే ఇక మాటలు లేవు అంటూ ఉందే
ఏమాత్రం చాలేదే నిను పోల్చగా పోలికే
దూరంగా దాక్కొని నిను చూడగా చాలా అంటూ ఉందే
నా గుండె ఈపైన మైకంలోనే ఊరేగిందే
అలవాటు పొరపాటు
పొరపాటే అలవాటయ్యిందో
పగలైనా కలలన్ని నిద్ర పోవే
నిలదీసి అదిగాక నిన్నే దాచి ఊరించేతి
కాలాన్నే బుద్దిలేదందే
దేవుడే నిన్ను చేసి ఆగిపోయాడు చూసి
నిన్ను పంపాలో మానాలో ఈ నేలకేసి
వెన్నెలే దారి కాసి
తాకితే నిన్ను చూసి
జైలు లో పెట్టి బందిస్తా సంకెళ్లు వేసి
నీ ఊపిరి మోసిన గాలికిక ఊపిరాడదే
గుప్పెట మూసి నే బంధించగా
ఇప్పుడిక సంతకం లేనిదే చెల్లని చెక్కు మాదిరే
జీవితం మారిన్ నీవల్లనే
అలవాటు పొరపాటు
పొరపాటే అలవాటయ్యిందో
పగలైనా కలలన్ని నిద్ర పోవే
నిలదీసి అదిగాక నిన్నే దాచి ఊరించేతి
కాలాన్నే బుద్దిలేదందే
నీ చూపులను నీ మాట్లను దాచేంత చోటే ఉందా?
సరిపోదే మనసంతా ఎల్లా?
నీ నవ్వులను నీ సిగ్గులను పోలేచేంత మాటే ఉందా?
సరిపోదే తెలుగంత ఎల్లా?
అలవాటు పొరపాటు
పొరపాటే అలవాటయ్యిందో
పగలైనా కలలన్ని నిద్ర పోవే
నిలదీసి అదిగాక నిన్నే దాచి ఊరించేతి
కాలాన్నే బుద్దిలేదందే
Alavato Porapato Song Info
Singers | Anudeep Dev and NC Navya Sameera |
Music | Praneeth Muzic |
Lyrics | Kittu Vissapragada |
Star Cast | Viraj Ashwin, Pujitha Ponnada, and Soonu Thakur |
Song Label |
Comments are off this post