LYRIC
Adipurush Jai Shri Ram Song Lyrics by Ramajogayya Sastry, Music and Singer: Ajay – Atul, Song. జై శ్రీరాం జై శ్రీరాం… జై శ్రీరాం రాజారాం… జై శ్రీరాం జై శ్రీరాం.
Adipurush Jai Shri Ram Song
Male: Evaru Edhuru Raagalaru Mee Daariki
Evarikundhi Aa Adhikaram
Parvatha Paadaalu Vaniki
Kadhulutaayi Mee Hunkaaraaniki
Chorus: Nee Saayam Sadaa Memunnaam
Siddham Sarva Sainyam
Sahacharulai Padaa Vasthunnaam
Saphalam Swamy Kaaryam
Male: Maa Balamedhante Neepai Nammakame
Thalapuna Nuvvunte
Shakalam Mangalame
Mahimaanvitha Mantram Nee Naamam
Chorus: Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram
Male: Dharani Moorchillu Nee
Dhanassu Sankaaranadaaniki
Gagana Godaalu Bheethillu
Nee Baana Ghaataaniki
Male: Suryavamsha Prathaapam, O O
Shouryame Nee Swaroopam, O O
Jagathike Dharma Deepam
Nindaina Nee Vigraham
Male: Sandramaina Tataakam, O O
Saahasam Nee Pathaakam, O O
Samara Kreedaathirekam
Kanyaadha Nee Raajasam
Male: Maa Balamedhante Neepai Nammakame
Maatho Nuvvunte Vijayam Nischayame
Mahimaanvitha Mantram Nee Naamam
Chorus: Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Rajaram
Chorus: Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram
Jai Shri Ram
జై శ్రీరాం జై శ్రీరాం Lyrics
అతడు: ఎవరు ఎదురు రాగలరు మీ దారికి
ఎవరికుంది ఆ అధికారం
పర్వత పాదాలు వణికి కదులుతాయి
మీ హుంకారానికి
కోరస్: నీ సాయం సదా మేమున్నాం
సిద్ధం సర్వ సైన్యం
సహచరులై పదా వస్తున్నాం
సఫలం స్వామి కార్యం
అతడు: మా బలమేదంటే నీపై నమ్మకమే
తలపున నువ్వుంటే
సకలం మంగళమే
మహిమాన్విత మంత్రం నీ నామం
కోరస్: జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం
అతడు: ధరణి మూర్చిల్లు
నీ ధనస్సు శంకారానాదానికి, జారే హో
గగన గోడాలు భీతిల్లు
నీ బాణ ఘాతానికి, జారే హో
అతడు: సూర్యవంశ ప్రతాపం, ఓ ఓ
శౌర్యమే నీ స్వరూపం, ఓ ఓ
జగతికే ధర్మ దీపం
నిండైన నీ విగ్రహం, ఆ ఆ ఆ
అతడు: సంద్రమైన తటాకం, ఓ ఓ
సాహసం నీ పతాకం, ఓ ఓ
సమరక్రీడాతిరేకం
కన్యాద నీ రాజసం
అతడు: మా బలమేదంటే నీపై నమ్మకమే
మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే
మహిమాన్విత మంత్రం నీ నామం
కోరస్: జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
కోరస్: జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం
Comments are off this post