LYRIC

Adhara Naa Lyrics by Kittu Vissapragada, sung by Gopal, and Music by Phani Kalyan, from Jaitra, Telugu Movie Song. అధర నా గుండెలధర… నిదుర కాంటీకి రాదు.

Adhara Naa Lyrics

Male: Adara Na Gundeladara
Nidura Kantiki Radu
Madura Yennela Gasenu Gadaraa
Na Bali Ragaa
Madura Yennela Gasenu Gadaraa

Male: Adara Na Gundeladara
Nidura Kantiki Radu
Madura Yennela Gasenu Gadaraa
Na Bali Ragaa
Madura Yennela Gasenu Gadaraa

Male: Adara Na Gundeladara
Nidura Kantiki Radu
Madura Yennela Gasenu Gadaraa
Na Bali Ragaa
Madura Yennela Gasenu Gadaraa

Male: Kadile Kadeddulanta
Merise Naa Senu Panta ||2||
Naduma Ninnu… Naduma Ninnu
Naduma Ninnu
Kalavajoosa Silaka
Aa Gali Laga Thagili
Dooralu Pothivi Silakaa

Male:  Adara Na Gundeladara
Nidura Kantiki Radu
Madura Yennela Gasenu Gadaraa
Na Bali Ragaa
Madura Yennela Gasenu Gadaraa

Male: Saluva Aa Sangataina
Salupe Nilapaka Paye ||2||
Gunde Ninda… Gunde Ninda
Gunde Ninda
Segalu Ragile Silaka.

Male: Aa Poolalaga Talukumanna
Navvu Yade Silakaa
Are Arerere.

Male: Adara Na Gundeladara
Nidura Kantiki Radu
Madura Yennela Gasenu Gadaraa
Na Bali Ragaa
Madura Yennela Gasenu Gadaraa

Male: Needi Aa Patnamanta
Naadi Ee Palle Thanta ||2||
Yeti Gattuna… Yeti Gattuna
Yeti Gattuna
Gude Gadadhamu Silaka
Naa Vana Sinuka
Yeru Vaste Koodipodham Silaka

Male: Adara Na Gundeladara
Nidura Kantiki Radu
Madura Yennela Gasenu Gadaraa
Na Bali Ragaa
Madura Yennela Gasenu Gadaraa.

ఆదరా నా గుండెలదరా Lyrics

అతడు: ఆదరా నా గుండెలదరా
నిదుర కాంటీకి రాదు
మదుర ఎన్నేలా గసేను గదరా
నా బాలి రాగా
మదుర ఎన్నేలా గసేను గదరా

అతడు: ఆదరా నా గుండెలదరా
నిదుర కాంటీకి రాదు
మదుర ఎన్నేలా గసేను గదరా
నా బాలి రాగా
మదుర ఎన్నేలా గసేను గదరా

ఆదరా నా గుండెలదరా
నిదుర కాంటీకి రాదు
మదుర ఎన్నేలా గసేను గదరా
నా బాలి రాగా
మదుర ఎన్నేలా గసేను గదరా

అతడు:  ఆదరా నా గుండెలదరా
నిదుర కాంటీకి రాదు
మదుర ఎన్నేలా గసేను గదరా
నా బాలి రాగా
మదుర ఎన్నేలా గసేను గదరా

అతడు: కదిలే కాడెద్దులంట
మెరిసే నా సేను పంట
నడుమ నిన్ను… నడుమ నిన్ను
నడుమ నిన్ను… కాలవజూసా సిలకా
ఆ గాలి లాగ తగిలి
దూరాలు పోతివి సిలకా

అతడు:  ఆదరా నా గుండెలదరా
నిదుర కాంటీకి రాదు
మదుర ఎన్నేలా గసేను గదరా
నా బాలి రాగా
మదుర ఎన్నేలా గసేను గదరా

అతడు: సలువ ఆ సంగతైన
సలుపే నిలపక పాయే ||2||
గుండె నిండా… గుండె నిండా
గుండె నిండా
సెగలు రగిలే సిలకా

అతడు: ఆ పూలలాగా తలుకుమన్న
నవ్వు ఏదే సిలకా
అరె అరెరెరెరే

అతడు: ఆదరా నా గుండెలదరా
నిదుర కాంటీకి రాదు
మదుర ఎన్నేలా గసేను గదరా
నా బాలి రాగా
మదుర ఎన్నేలా గసేను గదరా

అతడు:  నీది ఆ పట్నమంట
నదీ ఈ పల్లె తంటా ||2||
నీది ఆ పట్నమంట
నాదీ ఈ పల్లె తంటా
ఏటి గట్టున… ఏటి గట్టున
ఏటి గట్టున… గుడె గడదము సిలకా
నా వాన సినుక
యేరు వస్తే కూడి పోదాం సిలకా.

అతడు: ఆదరా నా గుండెలదరా
నిదుర కాంటీకి రాదు
మదుర ఎన్నేలా గసేను గదరా
నా బాలి రాగా… మదుర ఎన్నేలా గసేను గదరా

 

అధర నా గుండెలధర Song Label: Aditya Music

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO