LYRIC

Aakashame Nuvvani Lyrics Diamond Raja Movie

Singer: Sid Sriram, Chinmayee Sripada
Music: Achu
Lyrics: Rambabu Gosala

Aakashame Nuvvani Lyrics In English

Male: Aakashame Nuvvani
Neeli Megham Nenani
Neelo Nanne Daachukona
Nuvve Nenani..!

Female: Chandamame Nuvvani
Vennelemo Nenani
Neetho Jathai Undipona
Nene Nuvvani

Male: Chirujalle Kurisina
Chiru Chemate Manasuna
Nuvvo Kshanam Dooram Aithe
Oopiri Aagena..!

Female: Hariville Merisena
Sirimalle Virisena
Neetho Unte Inthandamga
Lokam Choostunna

Male: Kalle Naavi… Kalalu Neevi
Pedave Naadi… Paluku Needi
Paadam Naadi… Parugu Needi
Janmalennunna

Male: Kalle Naavi Kalalu Neevi
Pedave Naadi Paluku Needi
Paadam Naadi Parugu Needi
Janmalennunna

Male: Sandramalle Eduruchooste
Nadhilaaga Maarana
Chaitramalle Nuvvu Pooste
Chiguraake Avvanaa

Female: Nanne Varinche
Yuvaraju Nuvvanta
Nee Yuvarani Padavistey
Chalu Lemmanta

Male: Cheli Kulukuloluku Paduchu Sogasu
Nemali Nuvvaithe
Nee Chemaku Chemaku Hoyalu Chiluku
Chinuku Nenautha

Female: Manasuki Nee Meede Manasainadile
Cherisagamai Maru
Jagame Manamaudhamle

Male: Thiyyanaina Oosulaadu
Thelimanche Nuvvule
Vechhanaina Ooha Repu
Tholi Vekuva Nenule

Female: Enno Varnala
Chirugali Savvalle
Nuvu Pilichaavani Thalachaavani
Kaburu Techhele

Male: Nuvu Dhivini Vadhili
Bhuviki Digina Devakanyavule
Nuvu Nadichi Velithe
Pudami Edhaku Pulakarinthele

Female: Milamilala Thaarai
Madhi Murisele
Jilibiliga Chaligilule
Chelaregele

Male: Aakasame Nuvvani
Neeli Megham Nenani
Neelo Nanne Dachukona
Nuvve Nenani

 Female: Chandamame Nuvvani
Vennelemo Nenani
Neetho Jathai Undipona
Nene Nuvvani

Male: Kalle Naavi… Kalalu Neevi
Pedave Naadi… Paluku Needi
Paadam Naadi… Parugu Needi
Janmalennunnaa

Male: Kalle Naavi… Kalalu Neevi
Pedave Naadi… Paluku Needi
Paadam Naadi… Parugu Needi
Janmalennunnaa

Aakashame Nuvvani Lyrics In Telugu

ఆతడు: ఆకాశమే నువ్వని
నీలి మేఘం నేనని
నీలో నన్నే దాచుకోనా
నువ్వే నేనని..!

ఆమె: చందమామే నువ్వని
వెన్నెలేమో నేనని
నీతో జతై ఉండిపోనా
నేనే నువ్వనీ..!

ఆతడు: చిరుజల్లే కురిసినా
చిరు చెమటే మనసున
నువ్వో క్షణం దూరం అయితే
ఊపిరి ఆగేనా

ఆమె: హరివిల్లే మెరిసెనా
సిరిమల్లే విరిసెనా
నీతో ఉంటే ఇంతందంగా
లోకం చూస్తున్నా

ఆతడు: కళ్ళే నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా టెన్ టు ఫైవ్

ఆతడు: కళ్ళే నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా టెన్ టు ఫైవ్

ఆతడు: సంద్రమల్లే ఎదురు చూస్తే
నదిలాగా మారనా
చైత్రమల్లే నువ్వు పూస్తే
చిగురాకే అవ్వనా

ఆమె: నన్నే వరించే యువరాజు నువ్వంటా
నీ యువరాణి పదవిస్తే చాలులెమ్మంటా

ఆతడు: చెలి కులుకులొలుకు
పడుచు సొగసు నెమలి నువ్వైతే
నీ చెమకు చెమకు హొయలు
చిలుకు చినుకు నేనౌతా

ఆమె: మనసుకి నీ మీదే మనసైనదిలే
చెరిసగమై మరుజగమే మనమౌదాంలే

ఆతడు: తియ్యనైన ఊసులాడు
తెలిమంచే నువ్వులే
వెచ్చనైన ఊహరేపు
తొలి వేకువ నేనులే

ఆమె: ఎన్నో వర్ణాల చిరుగాలి సవ్వల్లే
నువు పిలిచావని తలచావని
కబురు తెచ్చెలే

ఆతడు: నువు దివిని వదిలి
భువికి దిగిన దేవకన్యవులే
నువు నడిచి వెలితే
పుడమి ఎదకు పులకరింతేలే

ఆమె: మిలమిల తారై
మది మురిసెలే
జిలిబిలిగా చలిగిలులే
చెలరేగెలే

ఆతడు: ఆకాశమే నువ్వని
నీలి మేఘం నేనని
నీలో నన్నే దాచుకోనా
నువ్వే నేనని..!

ఆమె: చందమామే నువ్వని
వెన్నెలేమో నేనని
నీతో జతై ఉండిపోనా
నేనే నువ్వనీ..!

ఆతడు: కళ్ళే నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా

ఆతడు: కళ్ళే నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా

ఆకాశమే నువ్వని Lyrics

Song Lable: Saregama Telugu

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO