LYRIC
Aakasame Aakaramai Lyrics by Jonnavithula Ramalingeswara Rao, Singers by S.P. Balasubramanyam, Anuradha Sriram, From tha Sri Manjunatha Movie Song Chiranjeevi, Meena, ఆకాశమే ఆకారమై భూమియే విభూధియై…
Aakasame Aakaramai Lyrics
Aakasame Aakaramai
Bhumiye Vibhutiyai
Agniye Trinetramai
Vayuve Chalanamai
Jalame Jagamelu Mandahasamai
Panchabhutaadhaara Prapancheswara
Vidhata Viswanatha
Bhuvi Vegase Aa Nathude
Sri Manjunathudai
Sri Manjunatha Nee Charitam
Madhuram Madhuram
Mahananda Sikharam …..2
Manjunatha Charitam Sri
Manjunatha Charitam
Amrutam Kori Ksheera Kadalini
Chiluka Aavirbhavinchindi Haalahalam
Shankaruni Shankhamuna
Subhakara Teerdamainadi Visham
Jeevarasula Rakshake
Sivudaye Vishaniki Ankusam
Om Namah Sivaya ……..2
Pitarula Atmaku Shantini Kurchaga
Ganganu Dharake Taralincha
Tapassunu Pune Bhagiradhudu
Suraganga Varaganga Pralayanga
Egasegasi Ubikubiki Urukulidi Horetteti
Adi Vini Alladenu Bhumi
Kaapada Raavayya Swami
Kanulu Mudani Neeku O Sivayya
Ganganapaga Garvapadi Rakayya
Tullipadake Chalu Chellavinka
Ganga Verrulu Telusu Duku Inka
Kasuko Kailasa Linga
Dukave Akasaganga
Priyaganga Kanulela Ponge
Ninu Mudite Naa Manasugipoye
Ahvanam
Ahladam
Sivaganga Premanubandham
Raave Siva Siracharini
Dhanyosmi Dhanyosmi Swami
Hara..vara.. Elara Sada..siva.. Brovara
Sakhi..sati.. Parvati
Priye..ide.. Sammati
Shantinchara Shankara
Aa Manmadhuni Brovara
Loka Kalyanamunu Kori Sivudu
Parvati Kalyana Varudayenu
Satiki Tana Tanuvulo Sagabhagamosagi
Ardhanariswarudayenu
Nada Sivudu Veda Sivudu Natya Sivudu
Sri Manjunatha Nee Chartam
Madhuram Madhuram
Mahananda Sikharam
Manjunatha Charitam Sri
Manjunatha Charitam
ఆకాశమే ఆకారమై భూమియే విభూధియై Lyrics
ఆకాశమే ఆకారమై
భూమియే విభూధియై
అతడు: అగ్నియే త్రినేత్రమై
ఆమె: వాయువే చలనమై
ఇద్దరు: జలమే జగమెలు మందహాసమై
పంచభూతాధార ప్రపంచేశ్వర
విధాత విశ్వనాథ
భువి వేగాసే ఆ నాథుడే శ్రీ మంజునాథుడై
అతడు: శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
ఆమె: శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
ఇద్దరు: మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం
మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం
అతడు: అమృతం కోరి క్షీర కడలిని చిలుక
ఆవిర్భవించింది హాలాహలం
శంకరుని శంఖమున శుభకర తీర్థమైనది విషం
ఆమె: జీవరాసుల రక్షకే శివుడాయే విషానికి అంకుశం
అతడు: ఓం నమః శివాయ…
ఓం నమః శివాయ…
అతడు: పితరుల ఆత్మకు శాంతిని కుర్చగా
గంగను ధరకే తరలించా
తపస్సును పూణే భగీరధుడు…
ఆమె: సురగంగా వరగంగా ప్రళయంగా
ఎగసెగసి ఉబికుబికి ఉరుకులిడి హోరెత్తేతి
అది విని అల్లాడేను భూమి
కాపాడ రావయ్యా స్వామి
ఆమె: కనులు ముడని నీకు ఓ శివయ్య
గంగానపగా గర్వపడి రాకయ్యా
అతడు: తుళ్లిపడకే చాలు చెల్లవింకా
గంగ వెర్రులు తెలుసు దుకు ఇంకా
ఆమె: ఆదుకో కైలాస లింగ
అతడు: దూకవే ఆకాశగంగా
అతడు: ప్రియాగంగా కనులెలా పొంగే
ఆమె: నిను ముడితే నా మనసుగిపోయే
ఆహ్వానం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం
అతడు: రావే శివ సిరాచారిని
ఆమె: ధన్యోస్మి ధన్యోస్మి స్వామి
ఆమె: హర వర ఎలారా సద శివ బ్రోవర
అతడు: సఖి సతి పార్వతి ప్రియే ఇదే సమ్మతి
ఆమె: శాంతించరా శంకర అగన్మధుని బ్రోవర
ఇద్దరు: లోక కళ్యాణమును కోరి శివుడు
పార్వతి కల్యాణ వరుడాయెను
సతికి తన తనువులో సగభాగమోసగి అర్ధనారీశ్వరుడాయె
నాద శివుడు వేద శివుడు నాట్య శివుడు
ఇద్దరు: శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
అతడు: మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం
మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం
Comments are off this post