LYRIC
Aa Ante Amalapuram Lyrics by Veturi Sundararama Murthy, Music by Devi Sri Prasad, Sung by Malathi & Ranjith, From Aarya Movie Song. హేయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహపురం ఇ అంటే ఇచ్చాపురం.
Aa Ante Amalapuram Lyrics
Female: Hey..! A Ante Amalapuram
Aa Ante Aahapuram… E Ante Ichhapuram
Eelakotti Laaguthaaru Andhra Janam
Female: Hey..! A Ante Amalapuram
Aa Ante Aahapuram… E Ante Ichhapuram
Eelakotti Laaguthaaru Andhra Janam
U Ante Ungapuram… Uu Ante Ooge Janam
Ye Ante Etthu Pallam
Gaalamesthe Vaaluthaaru Kuraakulam
Female: Palakollu Cherinappude Pillado
Paita Jaarudu Ekkuvaayaro
Yanam Cherina Eenaamu Maaruna
French Fiddle Aaguna
Hey..! Ori Vayyaari Kayyaalo Devudo
Orakanti Chooputhoti Samputhuntadu
Ori Vayyaari Kayyaalo Devudo
Gaalithoti Gaalamesi Laaguthuntadu
Female: Hey..! A Ante Amalapuram
Aa Ante Aahapuram… E Ante Ichhapuram
Eelakotti Laaguthaaru Andhra Janam
Female: Hey..! Gajuwaka Cherinaka
Moju Padda Kurramooka
Nannu Addakaagi Champinaaruro
Male: Ooraleni Cheerakattu Jaaripoye Guttumattu
Choosthe Rompiloki Dhimpakuntaraa
Female: Raajanimmapandulappude
Eppudo Rajahmundry Raajukundhiro
Chithraangi Medalo Cheekatla Vaadalo
Cheeranchu Thaaki Choodaro
Female: Hey..! A Ante Amalapuram
Aa Ante Aahapuram… E Ante Ichhapuram
Eelakotti Laaguthaaru Andhra Janam
Female: Hey..! Alluvaari Pillagaada
Allukora Sandhekaada
Sontha Menamama Vaatam Andhuko
Male: Renigunta Rani Vanta… Bitragunta Devi Vanta
Nuvvu Signle Ichhi Railunaapuko
Female: Hey..! Ontilona Scentu Puttero Ennado
Onti Poosa Thelu Kuttero
Nenaadadhaanniro Aadindhi
Aataro Amboram Bajipetalo
Female: A Ante… A Ante Amalapuram
Aa Ante Aahapuram… E Ante Ichhapuram
Eelakotti Laaguthaaru Andhra Janam
U Ante Ungapuram… Uu Ante Ooge Janam
Ye Ante Etthu Pallam
Gaalamesthe Vaaluthaaru Kuraakulam
Female: Palakollu Cherinappude Pillado
Paita Jaarudu Ekkuvaayaro
Yanam Cherina Eenaamu Maaruna
French Fiddle Aaguna
Hey..! Ori Vayyaari Kayyaalo Devudo
Orakanti Chooputhoti Samputhuntadu
Ori Vayyaari Kayyaalo Devudo
Gaalithoti Gaalamesi Laaguthuntadu
అ అంటే అమలాపురం Lyrics
ఆమె: ఏ హే హే హే హే
అ-అ, ఆ-ఆ, ఇ-ఇ, ఉ-ఉ, ఏ-ఏ
ఆమె: హేయ్… అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం… ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
ఆమె: హేయ్… అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం… ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
ఉ అంటే ఉంగపురం… ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలమేస్తె వాలుతారు కుర్రా కులం
ఆమె: పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో
పైట జారుడు ఎక్కువాయరో
యనాము చేరిన ఈనాము మారున
ఫ్రెంచ్ పిడేలు ఆగున
హై..! ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యరి కయ్యాలి దేవుడో
గాలి తోటి గాలమేసి లాగుతుంటడు
ఆమె: హేయ్… అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం… ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
అతడు: అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ… అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ
ఆమె: హే..! గాజువాక చేరినక మోజు పడ్డ కుర్రమూక
నన్ను అడ్డకాగి చంపినారురో
అతడు: ఊరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపిలోకి దింపకుంటరా
ఆమె: రాజనిమ్మపండులప్పుడే ఎప్పుడో
రాజమండ్రి రాజుకుందిరో
చిత్రాంగి మేడలో చీకట్ల
వాడలో చీరంచు తాకి చూడరో
ఆమె: హేయ్… అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
అతడు: ఏయ్..! కొంచం బీటు మార్చండిరా బాబు
ఇరగదీసిండు..!!
ఆమె: హే… అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ
సొంత మేనమామ వాటం అందుకో
అతడు: రేనిగుంట రాణి వంట… బిట్రగుంట దేవి వంట
నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలునాపుకో
ఆమె: హెయ్..! ఒంటిలోన సెంటు పుట్టెరో ఎన్నడో
ఒంటి పూస తేలు కుట్టెరో
నేనాడదాన్నిరో ఆడింది ఆటరో
అంబోరం బాజిపేటలో
ఆమె: అ అంటే… అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం… ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
ఉ అంటే ఉంగపురం… ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలమేస్తె వాలుతారు కుర్రా కులం
ఆమె: పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో… పైట జారుడు ఎక్కువాయరో
యనాము చేరిన ఈనాము మారున… ఫ్రెంచ్ పిడేలు ఆగున
హై..! ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యరి కయ్యాలి దేవుడో
గాలి తోటి గాలమేసి లాగుతుంటడు
Comments are off this post