LYRIC
Gajibiji Ranarangam Lyrics are written by Ala Raju while Pradeep Chandra has made its tune, sung by LV Revanth from Panchanama movie.
Gajibiji Ranarangam Lyrics In English
Male: Gajibiji Ranarangam Gajibiji Ranarangam
Kada Cherani Chadarangam
Thadabade Penu Madhanam
Kalabade Oka Kadhanam
Male: Yevaru Geesina Vyuhamidi
Yevaru Vesina Yudda Beri Idi
Yevaru Rasina Marana Marmamidi
Chivariki Evaritho Anthamounu Idi
Male: Gana Gana Gana Gana Ganaa
Garjinchunu Adugadugunaa
Rana Rana Rana Rana Munaa
Chela Regunu Nara Naramuna
Male: Yedamaina Chedinchali Nee Lakshyam
Yevarudununna Chupinchali Nee Dhairyam
Yetuvaipaina Parugettali Nee Paadam
Yenthodnaina Vanikinchali Nee Vyuham
Male: Gana Gana Gana Gana Ganaa
Garjinchunu Adugadugunaa
Rana Rana Rana Rana Munaa
Chela Regunu Nara Naramuna
Male: Anthe Leni Sandehalu Yenunna
Ardam Kani Prasnalu Enni Yeduraina
Antham Chese Pantham Pattu Ekapaina
Gutte Lagi Bayate Pettu Barilonaa
Male: Gana Gana Gana Gana Ganaa
Kasi Vadalaku Aa Kshanamuna
Rana Rana Rana Rana Munaa
Vidhi Nilupunu Ninu Gelupuna
Gajibiji Ranarangam Lyrics In Telugu
Male: గజిబిజి రణరంగం
గజిబిజి రణరంగం
Male: కడ చేరని చదరంగం
తడబడే పెను మదనం
కలబడే ఒక కధనం
Male: ఎవరు గీసిన వ్యూహామిది
ఎవరు వేసిన యుద్ధ బేరి ఇది
ఎవరు రాసిన మారన మర్మమిది
చివరికి ఎవరితో అంతమౌను ఇది
Male: గణ గణ గణ గణ గణా
గర్జించును అడుగడుగునా
రణ రణ రణ రణ మునా
చెల రేగును నర నరమున
Male: ఏదేమైనా ఛేదించాలి నీ లక్ష్యం
ఎవరుదునున్న చూపించాలి నీ ధైర్యం
ఎటువైపైన పరుగెత్తాలి నీ పాదం
ఎంతోడనయిన వణికించాలి నీ వ్యూహం
Male: గణ గణ గణ గణ గణా
గర్జించును అడుగడుగునా
రణ రణ రణ రణ మునా
చెల రేగును నర నరమున
Male: అంతే లేని సందేహాలు ఎనున్నా
అర్దం కానీ ప్రశ్నలు ఎన్ని ఎదురైన
అంతం చేసే పంతం పట్టు ఇకపైన
గుట్టే లాగి బయటే పెట్టు బరిలోనా
Male: గణ గణ గణ గణ గణా
కసి వదలకు ఏ క్షణమునా
రణ రణ రణ రణ మునా
విధి నిలుపును నిను గెలుపున
గజిబిజి రణరంగం Song Info
Singer | LV Revanth |
Music | Pradeep Chandra |
Lyrics | Ala Raju |
Star Cast | Vempa Kasi, Tripura Nimmagedda, Nagesh & Sailaja |
Song Label |
Comments are off this post