LYRIC

Lucky Baskhar Title Lyrics by Ramajogayya Sastry, Music by GV. Prakash Kumar, Sung by Usha Uthup, From Tha లక్కీ బాస్కర్ (Lucky Baskhar) టైటిల్ ట్రాక్ Song In Telugu & English…

Lucky Baskhar Title Lyrics

Male: Shabaashu Sodharaa…
Collar Yetthi Thiragaraa
Currency Devi… Ninu Varincheraa
Tamaasha Choodara…
Nee Grahaalu Sarasaraa
Adhrushtarekha Painey Kadhileraa
Ninnaapevaadey Ledey…
Needhaina Kaalam Nedey Modhaluraa

Chorus:  You Lucky Baskhar…
You Lucky Baskhar…
You Lucky Baskhar…
You Lucky Baskhar…

Male: Shakthi Needhiraa
Yukthi Needhiraa
Koti Vidhyalevainaa
Kooti Kosameleraa

Male: Legara Naravaraa…
Medhaduke Padhunu Pettara
Digara Dheevaraa…
Lockerlu Kollagottaraa
Yegududhigudugaa…
Innalla Rostu Chaaluraa
Berukunodhalaraa…
Maaraajulaaga Bathakaraa
Mabbullo Thele Chora…
Dabbultho Natyam Cheyraa Galagala

Chorus: You Lucky Baskhar…
You Lucky Baskhar…
You Lucky Baskhar…
You Lucky Baskhar…

Male: Geetha Dhaataraa… Raatha Marcharaa
Sagatu Maanavaa Syeraa
Nagadhu Pogu Cheseyraa

Male: Mananu Namminaa…
Naluguri Manchi Korakera
Manchi Cheddunala…
Manasulone Dhaacharaa
Methuku Parugulu…
Nee Paina Neeku Levuraa
Bathuku Baruvuni
Dhinchesi Kaastha Navvaraa
Aarchedhi Varaa Veeraa
Nee Yuddham Needheleraa
Che Guevara

Chorus: You Lucky Baskhar…
You Lucky Baskhar…
You Lucky Baskhar…
You Lucky Baskhar…

లక్కీ బాస్కర్ టైటిల్ ట్రాక్ Song Lyrics

అతడు: శభాషు సోదరా కాలర్ ఎత్తి తిరగరా
కరెన్సీ దేవి నిను వరించేరా
తమాషా చూడరా నీ గ్రహాలు సరసరా
అదృష్టరేఖ పైనే కదిలేరా
నిన్నాపేవాడే లేడే
నీధైనా కాలం నేడే మొదలురా…

కోరస్: యు లక్కీ భాస్కర్… యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్… యు లక్కీ భాస్కర్

అతడు:  శక్తి నీదిరా యుక్తి నీదిరా
కోటి విద్యలేవైనా కూటి కోసమేలేరా
లెగరా నరవర మెదదుకే పదును పెట్టరా
దిగరా ధీవరా లాకర్లు కొల్లగొట్టరా
ఎగుడుదిగుడుగా ఇన్నాళ్ల రోస్టు చాలురా
బెరుకునోదలరా మారాజులాగ బతకరా
మబ్బుల్లో తేలే చోరా డబ్బుల్తో నాట్యం చేయరా గలగల…

కోరస్: యు లక్కీ భాస్కర్… యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్… యు లక్కీ భాస్కర్

అతడు: గీత దాటరా రాత మార్చరా
సగటు మానవా సైరా నగదు పోగు చేసేయిరా
మనను నమ్మినా నలుగురి మంచి కొరకెరా
మంచి చేడునలా మనసులోనే దాచరా
మెతుకు పరుగులు నీ పైన నీకు లేవురా
బతుకు బరువుని దించేసి కాస్త నవ్వరా
ఆర్చేది వరా వీరా నీ యుద్ధం నీదేలేరా చే గువరా

కోరస్: యు లక్కీ భాస్కర్… యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్… యు లక్కీ భాస్కర్

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO