LYRIC
Fear Song Lyrics Devara Pt -1 by Ramajogayya Sastry, Music and Sung by Anirudh Ravichander, From Devara Pt-1 Movie Song అగ్గంటుకుంది సంద్రం ఏహా భగ్గున మండె ఆకసం అరాచకాలు భగ్నం ఏహా చల్లారె చెడు సాహసం. Jr NTR (‘దేవర’.)
Fear Song Lyrics Devara Pt -1
Male: Aggantukundi Sandra
Bhagguna Mande Aakasam
Arachakaalu Bhagnam
Chorus: Challare Chedu Saahasam
Male: Jagadapu Daarilo
Mundadugaina Seenaani
Jadupunu Nerparaa
Adupuna Aape Sainyanni
Dooke Dhairyama Jagratha
Raake Tegabadi Raake
Devara Mungita Nuvventa Daakkove
Male: Jagatiki Cheetu Cheyyadela
Devara Veetukandadela
Maname Kadamai Digite Phela Phela
Kanulaku Kaanaraanideela
Kadaliki Kaapayindiveela
Vidhike Edurai Velithe Vila Vila
Alalayye Erupuneelle Aa Kaallane Kadigera
Pralayamai Atadi Raake
Tala Tala Tala Katora
Male: Devara Mouname
Samaramu Yokka Hecharika
Ragilina Koopame
Mrutyuvukaina Muchemata
Dooke Dhairyama Jaagratta
Raake Yegabadi Raake
Devara Mungita Nuvventa
Daakkove
ఫియర్ సాంగ్ Lyrics
అతడు: అగ్గంటుకుంది సంద్రం
కోరస్: ఏహా
అతడు: భగ్గున మండె ఆకసం
అరాచకాలు భగ్నం
కోరస్: ఏహా
చల్లారె చెడు సాహసం
అతడు: జగడపు దారిలో
ముందడుగైన సేనానీ
జడుపును నేర్పగా
అదుపున ఆపే సైన్యాన్ని
అతడు: దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత, దాక్కోవే
అతడు: కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే…
అతడు: దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత, దేవర
కోరస్: దేవరా ఓ
ఓ యే, ఓ యే ఓ యే.
అతడు: జగతికి చేటు చేయనేల
దేవర వేటుకందనేల
పదమే కదమై దిగితే ఫెళ ఫెళ
అతడు: కనులకు కానరాని లీల
కడలికి కాపయ్యింది వేళ
విధికే ఎదురై వెళితే విలవిలా
అలలయే ఎరుపు నీళ్ళే
ఆ కాళ్ళను కడిగెరా
ప్రళయమై అతడి రాకే
దడ దడ దడ దండోరా…
అతడు: దేవర మౌనమే
సవరణ లేని హెచ్చరిక
రగిలిన కోపమే
మృత్యువుకైన ముచ్చెమట
అతడు: & కో: దూకే ధైర్యమా జాగ్రత్త
రాకే తెగబడి రాకే
దేవర ముంగిట నువ్వెంత, దాక్కోవే
కాలం తడబడెనే
పొంగే కెరటము లాగెనే
ప్రాణం పరుగులయీ
కలుగుల్లో దూరెనే
అతడు: దూకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నువ్వెంత, దేవర
కోరస్: దేవరా ఓ
ఓ యే, ఓ యే ఓ యే
Fear Lyrics Video Song
Comments are off this post