LYRIC

Once Upon A Time Lo Telugu Lyrics From Ninnu Kori Movie Song Lyrics by Bhaskarabhatla, Music by Gopi Sundar, Sung by Arun Gopan, వన్స్ అపాన్ ఏ టైం లో వైజాగ్ బీచ్ రోడ్ లో.

Once Upon A Time Lo Telugu Lyrics

Male: Once Upon A Time Lo
Vizag Beach Road Lo
Yevandoi Master Antu
Wish Chesindhi Nannu

Once Upon A Time Lo
Vizag Beach Road Lo
Yevandoi Master Antu
Wish Chesindhi Nannu

Male: Alli Billi Nadumunu Thippi
‘i Love You’ Chevilona Cheppi
Thappukundhi Kallu Rendu Kappi
Andhukega Gundekindha Noppi

Chorus: Break-uppu Break-uppu Break-uppu
King Lanti Uma Gaadi Life Ye Pack-up ||2||

Male: Bikenaka Thanu Yekkesi Kurchundi
Chethulni Vesindhi
Life Antha Nannu Vadhalanantu
Ottesi Cheppindhi

Male: Soul Mate Ye Dhorikindhanukunte Anthalo
Solo Ga Vadhileselipoyenu Santhalo
Thoka Chukkalle Na Venta Vacchi
Thene Chukkalle Thiyaga Nacchi
Bugga Chukkani Pettuku Vasthanani
Chukkalu Choopindhe Mandhu Chukke Migilindhe

Chorus: Break-uppu Break-uppu Break-uppu
King Lanti Uma Gaadi Life Ye Pack-up ||2||

Male: Nee Sukhame Korukunnanu Annadhi
Vannela Chinnadhi
Kaabattey Nee Kantiki Dhooranga
Unnanu Annadhi

Male: Thanu Leka Manasuki Sukhamettaa Untadhi
Naa Bhaadha Pillaki Yepudardham Authadhi
Ee Ladies-u Anthe Thammi
Vaallu Cheppinavanni Nammi
Manasicchamante Thirigi Ivvaru
Pattuku Pothaarey Vere Vaani Kattuku Pothaare

Chorus: Break-uppu Break-uppu Break-uppu
King Lanti Uma Gaadi Life Ye Pack-up ||2||

వన్స్ అపాన్ ఏ టైం లో… వైజాగ్ బీచ్ రోడ్ లో Lyrics

 అతడు: వన్స్ అపాన్ ఏ టైం లో
వైజాగ్ బీచ్ రోడ్ లో
ఏవండోయ్ మాస్టర్ అంటూ
విష్ చేసింది నన్ను

వన్స్ అపాన్ ఏ టైం లో
వైజాగ్ బీచ్ రోడ్ లో
ఏవండోయ్ మాస్టర్ అంటూ
విష్ చేసింది నన్ను

అతడు: అల్లి బిల్లీ నడుమును తిప్పి
‘ఐ లవ్ యు ’ చెవిలోన చెప్పి
తప్పుకుంది కళ్ళు రెండు కప్పి
అందుకేగా గుండెకింద నొప్పి

కోరస్: బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

అతడు: బైకేన్కా తాను ఎక్కేసి కూర్చుంది
చేతుల్ని వేసింది
లైఫ్ అంత నన్ను వదలనంటూ
ఒట్టేసి చెప్పింది

అతడు: సోల్ మెట్ ఏ దొరికిందనుకుంటే అంతలో
సోలో గ వదిలేసేలిపోయెను సంతలో
తోక చుక్కల్లే న వెంట వచ్చి
తేనె చుక్కల్లే తీయగా నచ్చి
బుగ్గ చుక్కాని పెట్టుకు వస్తానని
చుక్కలు చూపిందే మందు చుక్కే మిగిలిందే

కోరస్: బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

అతడు: నీ సుఖమే కోరుకున్నాను అన్నది
వన్నెల చిన్నది
కాబట్టేయ్ నీ కంటికి దూరంగా
ఉన్నాను అన్నది

అతడు: తాను లేక మనసుకి సుఖమెట్టా ఉంటది
నా భాధ పిల్లకి ఎప్పుడర్ధం అవుతాది
ఈ లేడీస్ -ఉ అంతే తమ్మి
వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి
మానసిచ్చామంటే తిరిగి ఇవ్వరు
పట్టుకు పోతారేయ్ వేరే వాని కట్టుకు పోతారు

కోరస్: బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

బ్రేకప్పు బ్రేకప్పు బ్రేకప్పు
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్ ఏ ప్యాక్-అప్

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO