LYRIC
Matti Tisava Matti Bommanu Chesava Lyrics by Kumara Swamy Ayyappa Bhajanalu Song. మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పో శావా అయ్యప్ప మనిషిని చేశావా.
Matti Tisava Matti Bommanu Chesava Lyrics
Matti Tisava Matti Bommanu Chesava
Pranam Posava Ayyappa Manishini Chesava
Matti Tisava Matti Bommanu Chesava
Pranam Posava Ayyappa Manishini Chesava ||2||
Matti Tisavaa…
Thalli Garbhamuna Nannu Thommidi Nelalu Unchaavu
Thalli Garbhamuna Nannu Thommidi Nelalu Unchaavu ||2||
Pimmata Mammu Bhuvipai Vesi Puvvulaaga Tunchesthunnavu
Pimmata Mammu Bhuvipai Vesi Puvvulaaga Tunchesthunnavu
Matti Tisava Matti Bommanu Chesava
Pranam Posava Ayyappa Manishini Chesava
Matti Tisava Matti Bommanu Chesava
Pranam Posava Ayyappa Manishini Chesava
Matti Tisavaa…
Kulamulona Puttinchavu Kootiki Pedanu Chesavu ||2||
Nannu Kulamulona Puttinchavu Kootiki Pedanu Chesavu
Kulamulona Puttinchavu Kootiki Pedanu Chesavu
Kharma Bandhala Mudine Vesi Trutilone Tunchesthunnavu
Kharma Bandhala Mudine Vesi Trutilone Tunchesthunnavu
Matti Tisava Matti Bommanu Chesava
Pranam Posava Ayyappa Manishini Chesava
Matti Tisava Matti Bommanu Chesava
Pranam Posava Ayyappa Manishini Chesava
Matti Tisavaa…
Koteeswaruni Chesavu Kotalenno Kattinchavu
Koteeswaruni Chesavu Kotalenno Kattinchavu
Nannu Koteeswaruni Chesavu Kotalenno Kattinchavu
Koteeswaruni Chesavu Kotalenno Kattinchavu
Siri Sampadalanu Sidhilam Chesi Kaatilone Kalipesthunnavu
Siri Sampadalanu Sidhilam Chesi Kaatilone Kalipesthunnavu
Matti Tisava Matti Bommanu Chesava
Pranam Posava Ayyappa Manishini Chesava
Matti Tisava Matti Bommanu Chesava
Pranam Posava Ayyappa Manishini Chesava
Matti Tisavaa…
Hariharulaku Janminchavu Sabarigiripai Velisaavu
Hariharulaku Janminchavu Sabarigiripai Velisaavu ||2||
Saranu Anu Bhakthula Korkelu Theerchi
Sabari Vaasudavayyavu ||2||
Matti Tisava Matti Bommanu Chesava
Pranam Posava Ayyappa Manishini Chesava
Matti Tisava Matti Bommanu Chesava
Pranam Posava Ayyappa Manishini Chesava ||2||
Matti Tisavaa…
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా Lyrics
అతడు: మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పో శావా అయ్యప్ప మనిషిని చేశావా
కోరస్: మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పో శావా అయ్యప్ప మనిషిని చేశావా ||2||
అతడు: తల్లి గర్భమున మమ్ము తొమ్మిది నెలలు ఉంచవు
కోరస్: తల్లి గర్భమున మమ్ము తొమ్మిది నెలలు ఉంచవు
అతడు: తల్లి గర్భమున మమ్ము తొమ్మిది నెలలు ఉంచవు
కోరస్: తల్లి గర్భమున మమ్ము తొమ్మిది నెలలు ఉంచవు
అతడు: పిమ్మట మమ్ము భువిపై వేసి పువ్వు లాగ తుంచేస్సున్నావు
కోరస్: పిమ్మట మమ్ము భువిపై వేసి పువ్వు లాగ తుంచేస్సున్నావు
అతడు: మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పో శావా అయ్యప్ప మనిషిని చేశావా
కోరస్: మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పో శావా అయ్యప్ప మనిషిని చేశావా||2||
అతడు: కులములోన పుట్టించావూ కూటికి పేదను చేశావు
కోరస్: కులములోన పుట్టించావూ కూటికి పేదను చేశావు
కులములోన పుట్టించావూ కూటికి పేదను చేశావు
కోరస్: కులములోన పుట్టించావూ కూటికి పేదను చేశావు
అతడు: కర్మ బంధాల ముడినే వేసి త్రుతి లోనే తుంచెస్సున్నావు
కోరస్: కర్మ బంధాల ముడినే వేసి త్రుతి లోనే తుంచెస్సున్నావు
అతడు: మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పో శావా అయ్యప్ప మనిషిని చేశావా
కోరస్: మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పో శావా అయ్యప్ప మనిషిని చేశావా||2||
అతడు: కోటీశ్వ రున్ని చేశావు కోటలెన్నో కట్టించవు
కోరస్: కోటీశ్వ రున్ని చేశావు కోటలెన్నో కట్టించవు
అతడు: కోటీశ్వ రున్ని చేశావు కోటలెన్నో కట్టించవు
కోరస్: కోటీశ్వ రున్ని చేశావు కోటలెన్నో కట్టించవు
అతడు: సిరి సంపదల ను శిధిల ము చేసి కాటిలోనే కలిపెస్సున్నావు
కోరస్: సిరి సంపదల ను శిధిల ము చేసి కాటిలోనే కలిపెస్సున్నావు
అతడు: మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పో శావా అయ్యప్ప మనిషిని చేశావా
కోరస్: మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పో శావా అయ్యప్ప మనిషిని చేశావా||2||
అతడు: హరి హరులకు జన్మించావు శబరీ గిరి పై వెలిశావు
కోరస్: హరి హరులకు జన్మించావు శబరీ గిరి పై వెలిశావు
అతడు: హరి హరులకు జన్మించావు శబరీ గిరి పై వెలిశావు
కోరస్: హరి హరులకు జన్మించావు శబరీ గిరి పై వెలిశావు
అతడు: శరణను భక్తుల కోర్కెలు తీర్చి శబరీ వాసుడ వయ్యావు
కోరస్: శరణను భక్తుల కోర్కెలు తీర్చి శబరీ వాసుడ వయ్యావు
అతడు: మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పో శావా అయ్యప్ప మనిషిని చేశావా
కోరస్: మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పో శావా అయ్యప్ప మనిషిని చేశావా||2||
Comments are off this post