LYRIC

Odiyamma Lyrics by Ananth Sriram, Music by Hesham Abdul Wahab, Singers Dhruv Vikram, Shruti Haasan, Chinmayee Sripada, From Hi Nanna Song ఓడియమ్మ హీటు ఈడిఎం లో బీటు రేడియంలా లైటు పార్టీలో ఇటు అటు.

Odiyamma Lyrics

Paiki Theeyi Lona Haayini
Baitaveyi Lopalodini
Daachukoku Inkaa Denini
Gole Nee Pani

Thongi Choodu Kindha Ningini
Gaalikeyi Kottha Ranguni
Ninna Ninka Nedu Mingani
Dhaantho Em Pani

Oka Shotulo Utsaahame
Oka Shotulo Ullaasame
Oka Shotulo Ukroshame
Prathi ShotU Lopale

Odiyamma HeatU
EDM Lo BeatU
RadiumLaa LightU
Party Lo Atu Itu

Odiyamma HeatU
EDM Lo BeatU
RadiumLaa LightU
Party Lo Atu Itu

Feel High, Feel This High
Naatho Cheyy Kalipeyy
Arey Dhenno Choosthaave
Kaalam Chalthaa Hai, Bheja Udtha Hai
Vadhilesey, Vachesey, Yay Yay Yaa

Oka Glassulo Aanandame
Oka Glassulo Aalochane
Oka Glassulo Aaveshame
Prathi GlassU Khaali Cheyy

Odiyamma HeatU
EDM Lo BeatU
RadiumLaa LightU
Party Lo Atu Itu

Jorugunnadho Jaaruthunnadho
Janmakemayindho
Ooha Nijamulaa, Nijamu Oohala
Thochi Thosinaayo

Jaruguthunnadhe Jaraganunnadho
Jarigipoyinaadho
Thiruguthunnadho Thipputhunnadho
De Ja Vu

Nee Paath O Paathaalame
Ee Kaipulo Kailaasame
Naa VibeLo Vaikuntame
Ee Maikam Mokshame

Odiyamma HeatU
EDM Lo BeatU
RadiumLaa LightU
Party Lo Atu Itu ||2||

ఓడియమ్మ హీటు… ఈడిఎంలో బీటు Lyrics

అతడు: పైకి తీయి లోన హాయిని
బైటవేయి లోపలోడిని
దాచుకోకు ఇంకా దేనిని
గోలే నీ పని
తొంగి చూడు కింద నింగిని
గాలికేయి కొత్త రంగుని
నిన్న నింక నేడు మింగని
దాంతో ఏం పని

అతడు: ఒక షాటులో ఉత్సాహమే
ఒక షాటులో ఉల్లాసమే
ఒక షాటులో ఉక్రోషమే
ప్రతి షాటు లోపలే

అతడు: ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

ఓడియమ్మ హీటు
ఈడిఎంలో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

[తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు
మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు]

ఆమె: ఫీల్ హై, ఫీల్ దిస్ హై
నాతో చెయ్ కలిపేయ్
అరె దేన్నో చూస్తావే
కాలం చల్తా హై, భేజా ఉడ్తా హై
వదిలేసెయ్, వచ్చేసెయ్
యయ్ యయ్ యా

ఒక గ్లాసులో ఆనందమే
ఒక గ్లాసులో ఆలోచనే
ఒక గ్లాసులో ఆవేశమే
ప్రతి గ్లాసు ఖాళీ చెయ్

ఇద్దరు: ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

ఆమె: జోరుగున్నదో జారుతున్నదో
జన్మకేమయిందో
ఊహ నిజములా నిజము ఊహలా
తోచి తోసినాయో

జరుగుతున్నదే జరగనున్నదో
జరిగిపోయినాదో
తిరుగుతున్నదో తిప్పుతున్నదో
డే జా వు

అతడు: నీ పాత్ ఓ పాతాలమే
ఈ కైపులో కైలాసమే
నా వైబ్ లో వైకుంఠమే
ఈ మైకం మోక్షమే

ఇద్దరు:  ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు ||2||

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO