LYRIC

Dum Masala Telugu Lyrics From Trivikram, Movie Guntur Kaaram Song by Ramajogayya Sastry, Music by Thaman S, Sung by Sanjith Hegde, Jyoti Nooran, సర్రుమండుతాది బాబు గొడ్డు కారం గిర్ర తిరుగుతాది ఈడితోటి బేరం.

Dum Masala Telugu Lyrics

Female: Sarrumanduthaadhi Babu Goddu Kaaram
Girra Thiruguthaadhi Eedithoti Beram
Kar Ra Kar Ra Babu Goddu Kaaram
Gir Ra Gir Ra Eedithoti Beram

Male: Ye, Pattaabhipuram Yelle RoadU
Evadinainaa Adigi Choodu
Burripaalem Bullodante
Telinodu Evadu Ledu
(Ye, Yevadu Ledu)

Male: Ye, Mila Mila Mila Merusthaadu
Dhanchuthaadu Ammathodu
Kodithe Medhadu Panicheyyaka
Marichipora Pinnukodu

Male: Kar Raa Arra Yerri
Hey Surru Hey Surru Hey Surru
Surru Surru Suraka Eedu
Erranodanta Erri Speedanta
Surra Suraka Eedu
Highly Inflammable

Male: Everybody Makes Way
Leader On the Way
Ain’t Got No Time Tu Play

Edurochhe Gaali
Egaresthunna Chokka Pai Gundi
Egabadi Mundharike Velipothaadhi
Nenekkina Bandi

Male: Ye Lekkalu Evadiki Cheppaali
Ye Hakkulu Evadiki Raayaali
Evadevado Vesina Baruvu
Enduku Enduku Ne Moyyaali

Female: Dham Masala Biriyani
Erra Kaaram Arakodi
Nimma Soda Full Beedi
Guddhi Paarey Gunturni

Female: Dham Masala Biriyani
Erra Kaaram Arakodi
Nimma Soda Full Beedi
Guddhi Paarey Gunturni

Female: Neno Nishebdham Anunithyam
Naatho Naake Yuddham
Swardham Paramaardham
Kalagalisina Neno Prema Padhaardham

Female: Ye Pattu Pattu Komali
Etthipatti Rokali
Potu Meena Potu Esi
Dhammukoddhi Danchikottu, Dhanchikottu

Female: Ye, Yetukokka Kaayani
Rotikiyyave Bali
Ghaatu Ghaatu Mirapakoru
Gaallo Nindi Ghummanetattu

Female: Ye, Paita Sengu Dopave
Aa Sethi Paatu Maarchave
Ye Joru Penchave
Ginja Nalaga Dhanchave
Kotha Kaaraminkaa Gummarinchukove

Male: Naa Manase Naa Kitiki
Nachhakapothe Moosesthaa
Aa Repati Gaayaanni Ipude Aapesthaa
Naa Thalaraathe Rangula Rangoli
Dhigulaina Chesthaa Deewaali
Naa Navvula Kotanu Nene
Enduku Enduku Padagottaali

Female: Dham Masala Biriyani
Erra Kaaram Arakodi
Nimma Soda Full Beedi
Guddhi Paarey Gunturni

Female: Dham Masala Biriyani
Erra Kaaram Arakodi
Nimma Soda Full Beedi
Guddhi Paarey Gunturni

దమ్ మసాలా బిరియాని ఎర్ర కారం అరకోడి Lyrics

ఆమె: సర్రుమండుతాది బాబు గొడ్డు కారం
గిర్ర తిరుగుతాది ఈడితోటి బేరం
కరర కరర బాబు గొడ్డు కారం
గిరర గిరర ఈడితోటి బేరం

అతడు: ఏ, పట్టాభిపురం ఎళ్లే రోడ్డు
ఎవడినైనా అడిగి చూడు
బుర్రిపాలెం బుల్లోడంటే
తెలీనోడు ఎవడు లేడు
ఆమె: ఏ, ఎవడు లేడు

అతడు: ఏ, మిల మిల మిల మెరుస్తాడు
దంచుతాడు అమ్మ తోడు
కొడితే మెదడు పనిచెయ్యక
మరిచిపోరా పిన్నుకోడు

అతడు: కర్ రా అర్ర యెర్రి
హే సుర్రు హే సుర్రు
హే సుర్రు సుర్రు సుర్రు సురక ఈడు
ఎర్రనోడంట ఎర్రిస్పీడంట
సుర్రు సురక ఈడు
హైలీ ఇన్ ఫ్లేమబుల్

అతడు: ఎవ్రీబడీ మేక్ వే
లీడర్ ఆన్ ద వే
ఏంట్ గాట్ నో టైం టు ప్లే

అతడు: ఎదురొచ్చే గాలి
ఎగరేస్తున్న చొక్కా పై గుండి
ఎగబడి ముందరికే వెలిపోతాది
నేనెక్కిన బండి

అతడు: ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి
ఏ హక్కులు ఎవడికి రాయాలి
ఎవడెవడో వేసిన బరువు
ఎందుకు ఎందుకు నే మొయ్యాలి

ఆమె: దమ్ మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ని

ఆమె: దమ్ మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ని

అతడు: నేనో నిశేబ్ధం అనునిత్యం
నాతో నాకే యుద్ధం
స్వార్ధం పరమార్ధం
కలగలిసిన నేనో ప్రేమ పదార్థం

ఆమె: ఏ పట్టు పట్టు కోమలి
ఎత్తిపట్టి రోకలి
పోటు మీన పోటు ఏసి
దమ్ముకొద్ది దంచికొట్టు, దంచికొట్టు

ఆమె: ఏ ఏటుకొక్క కాయనీ
రోటికియ్యవే బలి
ఘాటు ఘాటు మిరపకోరు
గాల్లో నిండి ఘుమ్మనేటట్టు

ఆమె: ఏ పైట సెంగు దోపవే
ఆ సేతి పాటు మార్చావే
ఏ జోరు పెంచావే
గింజ నలగ దంచవే
కొత్త కారమింకా గుమ్మరించుకోవే

అతడు: నా మనసే నా కిటికీ
నచ్చక పోతే మూసేస్తా
ఆ రేపటి గాయాన్ని ఇపుడే ఆపేస్తా
నా తలరాతే రంగుల రంగోలి
దిగులైన చేస్తా దీవాళి
నా నవ్వుల కోటను నేనే
ఎందుకు ఎందుకు పడగొట్టాలి

ఆమె: దమ్ మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ని

ఆమె: దమ్ మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ని

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO