LYRIC
Thandri Deva Lyrics by Christopher Chalurkar & Ps. Deepak Dinakar, Music by Ram Kolthuri, Singer Noel Sean, From Christian Song తండ్రి దేవా తండ్రి దేవా. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు.
Thandri Deva Lyrics
Thandri Deva Thandri Deva
Thandri Deva Thandri Deva
Naa Sarwam Neevayyaa
Neevunte Naaku Chaalu
Thandri Deva Thandri Deva
Naa Sarwam Neevayyaa
Neevunte Naaku Chaalu
Naa Priyuda Naa Praanama
Ninnaaraadhinchedan
Naa Jeevama Naa Snehama
Ninnaaradhinchedhan ||2||
Thandri Deva Thandri Deva
Naa Sarwam Neevayya
Neevunte Naaku Chaalu
Nee Prema Varninchuta
Naavalla Kaadayya
Nee Kaaryamu Vivarinchuta
Naa Brathuku Chaaladayya
Thandri Deva Naa Aanandama
Thandri Deva Naa Aanandama
Nee Odilo Naaku Sukhama ||2||
Naa Prana Snehithuda
Nee Sannidhi Parimalame
Junte Thene Kanna
Nee Prema Madhuramayyaa ||2||
Thandri Deva Naa Aanandama
Thandri Deva Naa Aanandama
Nee Odilo Naaku Sukhama ||2||
తండ్రి దేవా తండ్రి దేవా… తండ్రి దేవా తండ్రి దేవా Lyrics
అతడు: తండ్రి దేవా తండ్రి దేవా
తండ్రి దేవా తండ్రి దేవా
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
తండ్రి దేవా తండ్రి దేవా
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
అతడు: నా ప్రియుడా నా ప్రాణమా
నిన్నారాధించెదన్
నా జీవమా నా స్నేహమా
నిన్నారాధించెదన్
నా ప్రియుడా నా ప్రాణమా
నిన్నారాధించెదన్
నా జీవమా నా స్నేహమా
నిన్నారాధించెదన్
అతడు: తండ్రి దేవా తండ్రి దేవా
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
అతడు: నీ ప్రేమ వర్ణించుట
నావల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట
నా బ్రతుకు చాలదయ్యా
నీ ప్రేమ వర్ణించుట
నావల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట
నా బ్రతుకు చాలదయ్యా
అతడు: తండ్రి దేవా నా ఆనందమా
తండ్రి దేవా నా ఆనందమా
నీ ఒడిలో నాకు సుఖము ||2||
అతడు: నా ప్రాణ స్నేహితుడా
నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్న
నీ ప్రేమ మధురమయ్యా
నా ప్రాణ స్నేహితుడా
నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్న
నీ ప్రేమ మధురమయ్యా
అతడు: తండ్రి దేవా నా ఆనందమా
తండ్రి దేవా నా ఆనందమా
నీ ఒడిలో నాకు సుఖము ||2||
అతడు: తండ్రి దేవా తండ్రి దేవా
తండ్రి దేవా తండ్రి దేవా
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు ||2||
Comments are off this post