LYRIC

Sri Lalitha Siva Jyothi Lyrics by Malladi Ramakrishna Sastry, Music by Ghantasala, Singer P Leela, From Sri Lalitha Devi Mangala Harathi Song. శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

Sri Lalitha Siva Jyothi Lyrics

Sree Lalitha Siva Jyothi Sarwa Kaamadaa
Sree Giri Nilayaa Giraamaya Sarwa Mangala

Sree Lalitha Siva Jyothi Sarwa Kaamadaa
Sree Giri Nilayaa Giraamaya Sarwa Mangala
Sree Lalitha Siva Jyothi Sarwa Kaamadaa

Jagamula Chiru Nagavula Paripaalinche Janani
Anamayu Mamu Kanikaramuna Kaapaade Janani
Jagamula Chiru Nagavula Paripaalinche Janani
Anamayu Mamu Kanikaramuna Kaapaade Janani

Manase Nee Vashamai
Smarane Jeevanamai
Manase Nee Vashamai
Smarane Jeevanamai

Maayani Varameeyave
Parameshwari Mangala Naayaki
Sree Lalitha Siva Jyothi
Sarwa Kaamadaa

Andarikanna Chakkani Thalliki Surya Harathi
Andalele Challani Thalliki Chandra Harathi
Ravvala Thalukula Kalalaa Jyothula Karpoora Harathi
Sakala Nigama Vinutha Charana
Shaashwatha Mangala Harathi

Sree Lalitha Siva Jyothi Sarwa Kaamadaa
Sree Giri Nilayaa Giraamaya Sarwa Mangala
Sree Lalitha Siva Jyothi Sarwa Kaamadaa

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా Lyrics

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా

జగముల చిరు నగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
జగముల చిరు నగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ

మనసే నీ వశమై… స్మరణే జీవనమై
మనసే నీ వశమై… స్మరణే జీవనమై
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ నాయకి

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా

అందరికన్నా చక్కని తల్లికి… సూర్యహారతి
అందలేలే చల్లని తల్లికి… చంద్రహారతి
రవ్వల తళుకుల కలలా జ్యోతుల… కర్పూరహారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO