LYRIC

Alara Chanchalamaina Lyrics In Telugu & English Singer Ananda Bhattar Sir, From Annamayya Keerthana, Song. అలర చంచలమైన ఆత్మలందుండ. నీ యలవాటు చేసె నీ ఉయ్యాల.

Alara Chanchalamaina Lyrics

Male: Alara Chanchalamaina Athma Landunda Nee
Alavaatu Sesey Nee Uyyala
Palu Maaru Uchvasa Pavana Mandhunda Nee
Bhavambhu Thelipe Nee Uyyala
Chorus: Uyyala. uyyala… uyyala. uyyala.

Male: Udhaystha Sailambu Lonarakambammulaina
Vudumandalamu Noche Uyaala
Adhana Aakasa Padhamu Adda Dhoolambaina
Akhilambu Ninde Nee Uyyala
Chorus: Uyyala. uyyala… uyyala. uyyala.

Male: Padilamuga Vedamulu Bangaru Cherulai
Pattaverapai Thoche Uyyala
Vadhalakitu Dharma Devatha Peetamai Migula
Varnimpa Arudaye Uyyala
Chorus: Uyyala. uyyala… uyyala. uyyala.

Male: Melu Katlayi Miku Meghamandala Mella
Merugunaku Merugaye Vuyyala
Neela Sailamuvanti Ni Meni Kanthiki
Nijamaina Thodavaye Vuyyala
Chorus: Uyyala. uyyala… uyyala.uyyala.

Male: Kamalasanadhulaku Kannulaku Pandugai
Ganuthimpa Narudaye Uyyala
Kamaniya Murthy Venkata Sailapathi Neeku
Kaduvedukai Unde Uyyala
Chorus: Uyyala uyyala… uyyala uyyala.

Male: Alara Chanchalamaina Athma Landunda Nee
Alavaatu Sesey Nee Uyyala
Palu Maaru Uchvasa Pavana Mandhunda Nee
Bhavambhu Thelipe Nee Uyyala
Chorus: Uyyala. uyyala… uyyala. uyyala.

అలర చంచలమైన ఆత్మలందుండ. Lyrics

అతడు: అలర చంచలమైన ఆత్మలందుండ
నీ యలవాటు చేసె నీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ
నీ యలవాటు చేసె నీ ఉయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ
నీ భావంబు దెలిపె నీ ఉయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ
నీ భావంబు దెలిపె నీ ఉయ్యాల
కోరస్:  ఉయ్యాల ఉయ్యాల… ఉయ్యాల ఉయ్యాల

అతడు: ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన
వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన
అఖిలంబు నిండె నీ ఉయ్యాల
కోరస్: ఉయ్యాల ఉయ్యాల… ఉయ్యాల ఉయ్యాల

అతడు: పదిలముగ వేదములు బంగారు చేరులై
పట్టి వెరపై తోచె ఉయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల
వర్ణింప నరుదాయె ఉయ్యాల
కోరస్: ఉయ్యాల ఉయ్యాల… ఉయ్యాల ఉయ్యాల

అతడు: మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల
మెరుగునకు మెరుగాయె ఉయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి
నిజమైన తొడవాయె ఉయ్యాల
కోరస్: ఉయ్యాల ఉయ్యాల… ఉయ్యాల ఉయ్యాల

అతడు: పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ
భామినులు వడినూచు ఉయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి
నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల
కోరస్: ఉయ్యాల ఉయ్యాల… ఉయ్యాల ఉయ్యాల

అతడు: కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము
కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హాస భావ విలాస
మందంద చూపె నీ ఉయ్యాల
కోరస్: ఉయ్యాల ఉయ్యాల… ఉయ్యాల ఉయ్యాల

అతడు: కమలాసనాదులకు కన్నుల పండుగై
గణుతింప నరుదాయె ఉయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు
కడువేడుకై వుండె ఉయ్యాల
కోరస్: ఉయ్యాల ఉయ్యాల… ఉయ్యాల ఉయ్యాల

అతడు: అలర చంచలమైన ఆత్మలందుండ
నీ యలవాటు చేసె నీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ
నీ యలవాటు చేసె నీ ఉయ్యాల
కోరస్: ఉయ్యాల ఉయ్యాల… ఉయ్యాల ఉయ్యాల

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO