LYRIC

Idhi Idhi Maaya Lyrics by Anantha Sriram, Sung by Hesham Abdul Wahab & Shreya Ghoshal, From Spark Movie Telugu Song. ఇది ఇది మాయ మాయ ఇది నిజమా.

Idhi Idhi Maaya Lyrics

Male:  Alapoddhani Pakkaki Vanchi
Neevee Ningini Niluvuna Chinchi
Meghamaalalo Merupulu Tenchi

Male: Dhooli Gaalula Durusulu Tenchi
Dhoosukochaanu Nee Mundhuke
Cheyyi Andhinchu Chaatenduke

Female: Idhi Idhi Maaya Maaya
Idhi Nijamaa
Melukuvalaage Thoche
Thana Mahimaa

Female: Emi Techavu Chukkala Thotalanunchi
Male: Rendu Thokachukkalu Kosukonachaa
Nee Chevula Chivarilo Gavvaluga Guchaa

Female: Yemi Techaavu Vekuva Anchula Nunchi
Male: Erra Rangu Velugulu Duvvukonocha
Nee Chempa Chaayatho
Chaalledhani Vidichaa

Female: Krishna Bilaanni Ventesukochedhi Denikani
Male: Dishti Chukkaga Nee Buggameedha Dhiddhaalani
Female: Oohalo Haayi Unna Phalamga
Kallamundhunte Nammedhela Cheppumaa

Male: Vishwaasamunte Vishwaanni Kooda
ShaashinchaGaladhe Neelo Premaa

Female: Idhi Idhi Maaya Maaya
Idhi Nijamaa
Melukuvalaage Thoche
Thana Mahimaa

ఇది ఇది మాయ మాయ ఇది నిజమా Lyrics

అతడు:  అలపొద్దని పక్కకి వంచీ
నీవీ నింగిని నిలువున చించీ
మేఘమాలలో మెరుపులు తెంచీ
ధూళి గాలుల దురుసులు తెంచి
దూసుకొచ్చాను నీ ముందుకే
చెయ్యి అందించు చాటెందుకే

 ఆమె: ఇది ఇది మాయా మాయా
ఇది నిజమా
మెలకువలాగే తోచే
తన మహిమా

 ఆమె: ఏమి తెచ్చావు చుక్కల తోటలనుంచి
అతడు:  రెండు తోకచుక్కలు కోసుకొనచ్చా
నీ చెవుల చివరిలో గవ్వలుగా గుచ్చా

 ఆమె: ఏమి తెచ్చావు వేకువ అంచుల నుంచి
అతడు: ఎర్ర రంగు వెలుగులు దువ్వుకొనొచ్చా
నీ చెంప ఛాయతో చాల్లేదని విడిచా

 ఆమె: కృష్ణబిలాన్ని వెంటేసుకొచ్చేది దేనికనీ
అతడు: దిష్టి చుక్కగా నీ బుగ్గమీద దిద్దాలనీ
 ఆమె: ఊహలో హాయి ఉన్న ఫలంగా
కళ్ళముందుంటే నమ్మేదెలా చెప్పుమా

అతడు: విశ్వాసముంటే విశ్వాన్ని కూడా
శాశించగలదే నీలో ప్రేమా

 ఆమె: ఇది ఇది మాయా మాయా
ఇది నిజమా
మెలకువలాగే తోచే
తన మహిమా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO