LYRIC
Andamaina Premarani Lyrics by Rajasri, Music by A.R Rahman, Sung by S P Balasubramanyam, Udit Narayan, S.P.B.Pallavi, From Premikudu Movie Song. అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే.
Andamaina Premarani Lyrics
Male: Andamaina Premarani Cheyyi Thagilithe
Satthuregi Kooda Swarnamele
Andhamaina Premaraani Letha Buggapai
Chinna Motima Kooda Muthyamele
Chemata Neere Manchi Gandham
Ora Choope Moksha Maargam
Male: Vayasula Sangeethame
Oohoo..! Bhoomike Bhoopaalame
Vayasula Sangeethame
Oohoo..! Bhoomike Bhoopaalame
Chorus: Saanisaa Saaregaare Saanipaani Saanisaa
Saagamaamapamaagaresa
Saanisaa Saaregaarenee Saanipaani Saanisaa
Saagamamamamaapa Maagaresa
Male: Andamaina Premarani Uttharaalalo
Pichhi Raathalaina Kavithalavunule
Female: Premakepudu Manasulona Bhedhamundadhe
Engilaina Amruthammule
Male: Gundumalli Okka Roopaayi
Nee Koppulona Cherithe Koti Roopaayalu
Female: Peechu Mitaayi Ardha Roopaayi
Nuvvu Koriki Isthe Dhaani Viluva Laksha Roopaayalu
Female: Andamaina Premarani Cheyyi Thagilithe
Satthuregi Kooda Swarnamele
Andhamaina Premaraani Letha Buggapai
Chinna Motima Kooda Muthyamele
Male: Chemata Neere Manchi Gandham
Ora Choope Moksha Maargam
Female: Vayasula Sangeethame
Male: Oohoo..! Bhoomike Bhoopaalame
Female: Vayasula Sangeethame
Male: Oohoo..! Bhoomike Bhoopaalame
Female: Prema Epudu Muhurthaalu Choosukodhule
Raahukaalam Koodaa Kalisi Vachhule
Male: Prema Koraku Hamsa Raayabaaramelane
Kaaki Chetha Koodaa Kaburu Chaalule
Female: Prema Jyothi Aaripodhe
Prema Bandham Ennadoo Veedipodhe
Male: Idhi Nammaraanidhi Kaanekaadhe
Ee Sathyam Oorikee Theliyaledhe
Female: Aakaasham Bhoomi Maarinaa maarule
Kaanee Prema Nithyame
Aadhi Janta Paadina Paatale
Inkaa Vinipinchule
Female: Prema Thappu Maatani
Evvarainaa Cheppinaa
Nuvvu Badulu Cheppu Manasutho
Prema Mulla Baata Kaadhu Vellavachhu
Andaroo Nuvvu Vellu Nirbhayamgaa
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే Lyrics
అతడు: అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే
సత్తురేకు కూడా స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
అతడు: వయసుల సంగీతమే
ఊహూ..! భూమికే భూపాలమే
వయసుల సంగీతమే
ఊహూ..! భూమికే భూపాలమే
కోరస్: సానిసా సారెగారె సానిపాని సానిసా
సాగమామపమాగరెస…
సానిసా సారెగారెనీ సానిపాని సానిసా
సాగమమమ మాప మాగరెస…
అతడు: అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో
పిచ్చిరాతలైన కవితలవునులే
ఆమె: ప్రేమకెపుడు మనసులోన భేదముండదే
ఎంగిలైన అమృతమ్ములే
అతడు: గుండుమల్లి ఒక్క రూపాయి
నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
ఆమె: పీచు మిఠాయ్ అర్దరూపాయి
నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్ష రూపాయలు
ఆమె: అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే
సత్తురేకు కూడా స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
అతడు: చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
ఆమె: వయసుల సంగీతమే
అతడు: ఊహూ..! భూమికే భూపాలమే
ఆమె: వయసుల సంగీతమే
అతడు: ఊహూ..! భూమికే భూపాలమే
ఆమె: ప్రేమ ఎపుడు ముహుర్తాలు చూసుకోదులే
రాహుకాలం కూడా కలిసి వచ్చులే
అతడు: ప్రేమ కొరకు హంస రాయబారమేలనే
కాకి చేత కూడా కబురు చాలులే
ఆమె: ప్రేమ జ్యోతి ఆరిపోదే
ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే
అతడు: ఇది నమ్మరానిది కానెకాదే
ఈ సత్యం ఊరికీ తెలియలేదే
ఆమె: ఆకాశం భూమి మారినా మారులే
కానీ ప్రేమ నిత్యమే
ఆది జంట పాడిన పాటలే
ఇంకా వినిపించులే
ఆమె: ప్రేమ తప్పు మాటని
ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో
ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు
అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా
Comments are off this post