LYRIC
Nenutrainlo Pothunna by Shanmukha, Singer, Music by DJ Raju, From Folk Song. నేను ట్రైన్ లోన పోతున్న పిన్నీ నాకు పరిచయమే అయింది చిన్నీ.
Nenutrainlo Pothunna
Nenu Train’lona Pothunna Pinni
Naaku Parichayame Ayindhi Chinni
Aa Window Daggara Undi Chinni
Nenu Choodagaane Egirindhe Chunni
Aa PinkU Dressulona Pilla
Nachhesindhe Naaku Nachhesindhe
Naavaipu Choodagaane Naaku Siggesindhe
Naaku Siggesindhe
నేను ట్రైన్ లోన పోతున్న పిన్నీ Lyrics
నేను ట్రైన్ లోన పోతున్న పిన్నీ
నాకు పరిచయమే అయింది చిన్నీ
ఆ విండో దగ్గర ఉంది చిన్నీ
నేను చూడగానే ఎగిరిందే చున్నీ
ఆ పింకు డ్రెస్సులోన పిల్ల
నచ్చేసిందే నాకు నచ్చేసిందే
నావైపు చూడగానే నాకు సిగ్గేసిందే
నాకు సిగ్గేసిందే
ఆ పింకు డ్రెస్సులోన పిల్ల
నచ్చేసిందే నాకు నచ్చేసిందే
నావైపు చూడగానే నాకు సిగ్గేసిందే
నాకు సిగ్గేసిందే
మాట మాట కలిపానే పిన్నీ
నువ్వు ఏ స్టాపుల దిగుతావే చిన్నీ
నా నోరు విప్పి అడిగానే పిన్నీ
నా ఎదురుగానే ఉన్నాదే చిన్నీ
ఆ పింకు డ్రెస్సులోన పిల్ల
నచ్చేసిందే నాకు నచ్చేసిందే
నావైపు చూడగానే నాకు
సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే
ఆ పింకు డ్రెస్సులోన పిల్ల
నచ్చేసిందే నాకు నచ్చేసిందే
నావైపు చూడగానే నాకు
సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే
సెల్లు నెంబర్ అడిగానే పిన్నీ
అరె కళ్ళు ఎర్ర చేసిందే చిన్నీ
నేను సైలెంటుగా ఉన్నానే పిన్ని
మరి మీద మీదకొస్తుందే చిన్ని
ఆ పింకు డ్రెస్సులోన పిల్ల
నచ్చేసిందే నాకు నచ్చేసిందే
నావైపు చూడగానే నాకు
సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే ||2||
ఆ బ్యాగులోన సెల్లుఫోను పిన్నీ
మరి బైటికేమో తీసిందే చిన్నీ
నాకాసి చూసి నవ్విందే పిన్నీ
నా సెల్లు నెంబరదిగిందే చిన్నీ
ఆ పింకు డ్రెస్సులోన పిల్ల
నచ్చేసిందే నాకు నచ్చేసిందే
నావైపు చూడగానే నాకు
సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే
నేను వెళ్తున్న ట్రైనులోన
పడగొట్టానోల్పిన్ని పడగొట్టానే
మరి చెయ్యి చెయ్యి కలిపి
జోడు కట్టేసానే జోడు కట్టేసానే
పిన్ని నీ కోడలు ఎలా ఉంటాదో తెల్సా..?
దాని బుగ్గలు గులాబి జాములు
ఆ, బుగ్గలుబుగ్గలు బుగ్గలు
బుగ్గలు బుగ్గలు బాగున్నయే
దాని బుగ్గలు బాగున్నయే
దాని బుగ్గలు చూస్తే గంధపు
చెక్కల ముద్దుగ ఉన్నాయే
భలే ముద్దుగ ఉన్నాయే
అవి లిప్పులు కాదు
మెత్తగా ఉన్న దూదులు అన్నాదే
ఆ లిప్పుల మీద ముద్దులు పెట్టి
రుద్దేయమన్నాదే
నీ కోడలు చూస్తే తాటి ముంజల
లేతగా ఉన్నాదే
ఆ నడుము చూడగానే
మనసు లాగుతున్నాదే
పిన్ని నీ కోడలు సముద్రంలో
సొర చేపలా రగిలిపోతుంది
ఎత్తు చెప్పులేసింది చిన్నీ
నాకు ఎత్తి ఎత్తి చూపిందే చిన్నీ
నువ్వు అనుకున్నవు కాదు మరి పిన్నీ
దాని కాల్లకున్న సెప్పు సైజు పిన్నీ
పింకు డ్రెస్సులోన పిల్ల
నచ్చేసిందే నాకు నచ్చేసిందే
నా చిన్ని గుండెకి చిన్ని
నచ్చేసిందే నాకు నచ్చేసిందే ||2||
Comments are off this post