LYRIC

Yuvarani Lyrics by Ramajogayya Sastry, Music by Praneeth Muzic, Sung by Armaan Malik & Navya Sameera, From Joruga Husharuga Movie Song. యువరాణి యువరాణి నువ్వు నా కలల యువరాణి నువ్వు
నీలాంటి అరుదైనా నిన్ను.

Yuvarani Lyrics

Male: Oka Kalala Nuvvalaa
Nijamayyaave Naa Bangaru Bomma
Ninduga Panduge
Nee Kalayikatho Poorthainadhe Naa Janmaa
Naa Oopiri Nuvvammaa, Aa Aa

Male: Nee Kopamante Naaku Poddhu Podupule
Nee Navvulante Naaku Vendu Vennele
Nuvvantu Lekapothe Nenu Lenule
Anthalaaga Nuvvu Naalo
Kalisi Melisi Poyaave

Male: Naa Sangathemo Naaku Gurthu Raadhule
Nee Oosulevi Nenu Marchiponule
Neepaina Penchukundhi Prema Kaadhule
Anthakanna Ekkuvaina Pichhilona Unnaanu

Male: Yuvarani Yuvarani Nuvvu
Naa Kalala Yuvarani Nuvvu
Neelaanti Arudhaina Ninnu
Varamalle Kalisaanu Nenu

Male: Bathukantha Neethone Nenu
NuvvuLeka Kadhalaadalenu
Kalanaina Kshanamaina Nenu
Nee Chelimi Chejaarchukonu

Male: Koti Kalala Kendra Bindhuvalle
Nuvvulaaga Nilichi Unte Chaalu
Kaalamantha Prema Utshavaale
Naa Gundelo..!!

Male: Praanavaayuvalle Venta Kadhile
Jantalaaga Nuvvu Unte Chaale
Gnapakaala Poola Parimalaale
Naa Daarilo..!!

Male: Nee Raakatho Naakantha Aanandame
Yenaatiki Nuvvu Naa Sonthame

Female: Nuvvante Endukante Antha Ishtamo
Maatallo Cheppamante Entha Kashtamo
Neeprema Pondhakunte Entha Nashtamo
Thaluchukunte Unnapaatu
Oopiraaguthundhemo

Female:  Nee Choope Bashaleni Prema Pathramo
Nuvve Naa Oohala Praana Chitramo
Mana Gathaalu Telisi Ye Maayajaalamo
Marosaari Ninnu Nannu
Ilaa Kaluputhundhemo

Female:  Adagoddhu Adagoddhu Nanne
Nuvvante Enthishtamantu
Vevela Janmaalu Ayinaa
Brathikesthaa Nee Kalalu Kantu

Male: Yuvarani Yuvarani Nuvvu
Naa Kalala Yuvarani Nuvvu
Neelaanti Arudhaina Ninnu
Varamalle Kalisaanu Nenu

Male: Bathukantha Neethone Nenu
NuvvuLeka Kadhalaadalenu
Kalanaina Kshanamaina Nenu
Nee Chelimi Chejaarchukonu

యువరాణి యువరాణి నువ్వు Lyrics

అతడు: ఒక కలల నువ్వలా
నిజమయ్యవే నా బంగారు బొమ్మ
నిండుగా పండుగే
నీ కలయికతో పుర్తైనదే నా జన్మా
నా ఊపిరి నువ్వమ్మా, ఆ ఆ

అతడు: నీ కోపమంటే నాకు పొద్దు పొడుపులే
నీ నవ్వులంటే నాకు వెండి వెన్నెలే
నువ్వంటూ లేకపోతె నేను లేనులే
అంతలాగ నువ్వు నాలో
కలిసి మెలిసి పోయావే

అతడు: నా సంగతేమో నాకు గుర్తు రాదులే
నీ ఊసులేవి నేను మర్చిపోనులే
నీపైన పెంచుకుంది ప్రేమ కాదులే
అంతకన్న ఎక్కువైన పిచ్చిలోన ఉన్నాను

అతడు: యువరాణి యువరాణి నువ్వు
నా కలల యువరాణి నువ్వు
నీలాంటి అరుదైనా నిన్ను
వరమల్లె కలిసాను నేను

అతడు: బతుకంత నీతోనే నేను
నువ్వు లేక కదలాడలేను
కలనైనా క్షణమైన నేను
నీ చెలిమి చేజార్చుకోను

అతడు: కోటి కలల కేంద్రబిందువల్లే
నువ్వలాగ నిలిచి ఉంటే చాలు
కాలమంత ప్రేమ ఉత్సవాలే
నా గుండెలో..!!

అతడు: ప్రాణవాయువల్లే వెంట కదిలే
జంటలాగ నువ్వు ఉంటె చాలే
జ్ఞాపకల పూల పరిమళాలే
నా దారిలో..!!

అతడు: నీ రాకతో నాకంత ఆనందమే
ఏనాటికి నువ్వు నా సొంతమే

ఆమె: నువ్వంటే ఎందుకంటే అంత ఇష్టమో
మాటల్లో చెప్పమంటే ఎంత కష్టమో
నీ ప్రేమ పొందకుంటే ఎంత నష్టమో
తలుచుకుంటే ఉన్నపాటు
ఊపిరాగుతుందేమో

ఆమె:  నీ చూపే బాషలేని ప్రేమ పత్రమో
నువ్వే నా ఊహల ప్రాణ చిత్రమో
మన గతాలు తెలిసి ఏ మాయజాలమో
మరో సారి నిన్ను నన్ను
ఇలా కలుపుతుందేమో

ఆమె: అడగొద్దు అడగొద్దు నన్నే
నువ్వంటే ఎంతిష్టమంటూ
వేవేల జన్మాలు అయినా
బ్రతికేస్తా నీ కలలు కంటూ

అతడు: యువరాణి యువరాణి నువ్వు
నా కలల యువరాణి నువ్వు
నీలాంటి అరుదైనా నిన్ను
వరమల్లె కలిసాను నేను

అతడు: బతుకంత నీతోనే నేను
నువ్వు లేక కదలాడ లేను
కలనైనా క్షణమైన నేను
నీ చెలిమి చేజార్చుకోను

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO