LYRIC
Villains Anthem Lyrics by Kasarla Shyam, Music by RR Dhruvan, Sung by Mangli, Ram Miriyala, Rahul Sipligunj, From Raakshasa Kaavyam, Movie Song. విలన్ చల్ మాకి కిరికిరీ. విలనే లేకపోతే హీరో లేడురా
అందరు మంచోళ్ళయితే చెడ్డోడెవడురా.
Villains Anthem Lyrics
హుకుమ్ టైగర్ కా హుకుమ్ Lyrics
అతడు: డీలో డిల్లేలో, డీలో డిల్లేలో
హీరో ఎవడు, విలన్ ఎవడు జిందగీలో
డీలో డిల్లేలో, డీలో డీలో డిల్లేలో
సెడ్డోడెవడు, మంచోడెవడు… బోలో బోలో
ఆమె: విలనే లేకపోతే హీరో లేడురా
అందరు మంచోళ్ళయితే చెడ్డోడెవడురా
ఎవడేందనేదసలు ఎవనికెరుకరా, ఆ ఆ
అతడు: చల్ మాకి కిరికిరీ
ఎమన్న సెప్తిరీ
లైఫ్ అంటే మిస్టరీ
ఇది ఒడవని స్టోరీ
ఆమె: బతుకంటెనే భయం
ఇది రాక్షస కావ్యం
ఈడ దిన దిన గండం
దీనమ్మ జీవితం
కోరస్: ఆఆఆ ఆ ఆ ఆ ఆ
తనన నననన ననన
తననన నన నానా
అతడు: చిరంజీవి చేతుల్లోన
రావు గోపాల్ రావు
బాలయ్య బాబు దెబ్బకి సూడు
జై ప్రకాష్ రెడ్డి
వెంకీ నాగ్ దుంకిండ్రంటే
కోట ఔటే కదా
విలన్ ఎంత పెద్దోడైనా
హీరో గ్రేటే కదా
అతడు: హే… రఘువరన్, ప్రకాష్ రాజ్
పేరు తెచ్చుకోలేదా
విలన్ లేకపోతే సినిమా
హిట్ అయితుందా
అతడు: బాహుబలి అంతటోడు
బాంచన్ అనలేదా
భల్లాల దేవుని
బొమ్మని సూల్లేదా
ఆమె: చల్ మాకి కిరికిరీ
ఎమన్న సెప్తిరీ
లైఫ్ అంటే మిస్టరీ
ఇది ఒడవని స్టోరీ
ఆమె: బతుకంటెనే భయం
ఇది రాక్షస కావ్యం
ఈడ దిన దిన గండం
దీనమ్మ జీవితం
అతడు: పవర్ స్టారు ఎన్టీఆర్
మెగా పవరు స్టారు
కంటెంటు అంటు ఉన్నోనికి
కటౌటే సాలు
అతడు: ఐకాన్ స్టారు, దేవరకొండ
టిల్లు, నితిన్, నాని
టికెట్ తెగాలంటే
రవితేజ అయినా ఉండాలి జానీ
అతడు: హే, పోకిరిలోన పోలీసోడు
హీరోయిన్ ని గోకిండే
పండు గాడు మహేష్ బాబుకు
పడిందే
అతడు: సినిమాలల్ల విలన్లకు
అన్యాయమే అయితాందే
దునియానే సిన్మా అయిందే
కోరస్: చల్ మాకి కిరికిరీ
ఎమన్న సెప్తిరీ
లైఫ్ అంటే మిస్టరీ
ఇది ఒడవని స్టోరీ
అతడు: బతుకంటెనే భయం
ఇది రాక్షస కావ్యం
ఈడ దిన దిన గండం
దీనమ్మ జీవితం
Comments are off this post