LYRIC
The Soul Of Satya Lyrics and Music & Singer Sruthi Ranjani, Latest Satya Telugu Movie Song (2023). నాలో హ, ఒక చిన్న బిడియమే మొదలైందే ఇపుడిలా…(ద సోల్ ఆఫ్ సత్య) Star: Sai Tej, Swathi Reddy,
The Soul Of Satya Lyrics
Female: Naalo Ha, Oka Chinna Bidiyame
Modhalaindhe Ipudilaa
Ento Epudu Leni Alajade
Neevalle Naakilaa
Female: Poddhunavagaane Thalache Peru Nuvvu
Niddharodhaamante Dhyaasa Salapaneevu
Inninaallu Nuvvu Naalo Sagamugaa
Female: Unnattundi Nenu Undi Lenattunna
Gurthupattanantha Maaripothu Unna
Gunde Aage Dhaaka Neetho Bathakanaa
Female: Entha Dhooramellina
Naa Gamyame Neevugaa
Anthuleni Payaname Idhaa
Female: Ika Praaname Vadhilinaa
Nee Needa Nannu Vadhulunaa
Thappadhantu Thappukomanaa
Naalo Oka Chinna Bidiyame
Modhalaindhe Ipudilaa
Female: Nuvvu Naavuthunte
Manasu Murisipodhaa
Navvu Venuka Nuvve Unnaavugaa
Female: Kalallu Kanna Kanule
Alasi Vaalipogaa
Kalalu Veedi Nijame Nammaaliga
Female: Manamani Dhyaasalo
Kalisinamanamanukunna
Manamane Maatalo Nuvvu Levugaa
Raavani Telisina Aasha Needa Lekunna
Nenu Nee Sagamani Guruthu Cheyanaa
ద సోల్ ఆఫ్ సత్య Lyrics
ఆమె: నాలో హ, ఒక చిన్న బిడియమే
మొదలైందే ఇపుడిలా
ఏంటో ఎపుడు లేని అలజడే
నీవల్లే నాకిలా
ఆమె: పొద్దునవగానే తలచే పేరు నువ్వు
నిద్దరోదామంటే ధ్యాస సలపనీవు
ఇన్నినాళ్ళు నువ్వు నాలో సగముగా
ఆమె: ఉన్నట్టుండి నేను ఉండీ లేనట్టున్న
గుర్తుపట్టనంత మారిపోతూ ఉన్న
గుండె ఆగే దాకా నీతో బతకనా
ఆమె: ఎంత దూరమెళ్ళినా
నా గమ్యమే నీవుగా
అంతులేని పయనమే ఇదా
ఆమె: ఇక ప్రాణమే వదిలినా
నీ నీడ నన్ను వదులునా
తప్పదంటు తప్పుకోమనా
ఆమె: నాలో ఒక చిన్న బిడియమే
మొదలైందే ఇపుడిలా
హా ఆ ఆ ఆ హ హ
హ హ హహ హ ఆ ఆ
ఆమె: నువ్వు నవ్వుతుంటే
మనసు మురిసిపోదా
నవ్వు వెనుక నువ్వే ఉన్నావుగా
ఆమె: కళలు కన్న కనులే
అలసి వాలిపోగా
కలలు వీడి నిజమే నమ్మాలిగా
ఆమె: మనమని ధ్యాసలో
కలిసినమనమనుకున్న
మనమనే మాటలో నువ్వు లేవుగా
రావని తెలిసినా ఆశ నీడ లేకున్నా
నేను నీ సగమని గురుతు చేయనా
Comments are off this post