LYRIC
Hukum Lyrics by Bhaskarabhatla, Music by Anirudh Ravichander, Sung by Dinker Kalvala, From ‘Jailer‘, Telugu Movie Song. హుకుమ్ టైగర్ కా హుకుమ్… ఉరుముకి మెరుపుకి పుట్టాడురా పిడుగుని పిడికిట పట్టాడురా…
Hukum Lyrics Telugu
Hukum Tiger Ka Hukum
Hukum Tiger Ka Hukum
Urumuki Merupuki Puttaaduraa
Piduguni Pidikita Pattaaduraa
Adugaduguna Gudi Kattaaliraa
Thara Thara Tharamula Super Star’raa
Manishini Manishiga Choosthaaduraa
Manasuki Manasuni Isthaaduraa
Gadabida Jarigithe Lesthaaduraa
Morigina Medalaki Urithaaduraa
Thalaiva Navvesthe… Style
Thalaivaa Chitikestha… Style
Thala Egaresthunte… Style
Vayasuki Dhorakani Ithanoka Baaludu
Thalaiva Walking Ye… Style
Thalaiva Warning Ye… Style
Thalapadu Daring Ye… Style
Emukalu Viravaka Evadini Vadhaladu
Rey Ledhu Khaatharaa
Vesthaadu Uppu Paatharaa
Reyy Pattukokuraa
Pele Mandhupaatharaa
Hey, Jaile Veedikunna Ille
Assalu Nidharapovu Kalle
Nakaraal Cheyyamaaku Saale
Kadathadu Dokkachinchi Dole
Hukum Tiger Ka Hukum
Urumuki Merupuki
Piduguni Pidikitaa, Hahaha
Nuvu Manchigunte Manchi,Aey
Nuvu Cheddagunte Chedda
Neekedhi Ishtamaithe, Aey
Adhi Telchukoraa Biddaa
MattaGidasala Egaraku Kodaka, Aey
Pottu Teesi Pulusedatha
Kannugapputhu Paaripothe Elaka, Aey
Thappadhante Konda Thavvuthaa
Thalaiva Adugesthe… Style
Thalaiva Wistlesthe… Style
Thala Thala Dressesthe… Style
Anigina Prajalaki Dhorikina Devudu
Thalaiva Dancing Ye… Style
Thalaiva Smoking Ye… Style
Thala Nerisinagaani… Style
Cheragani Charithalo Nilichina Okkadu
Rey Ledhu Khaatharaa
Vesthaadu Uppu Paatharaa
Reyy Pattukokuraa
Pele Mandhupaatharaa
Hey, Jaile Veedikunna Ille
Assalu Nidharapovu Kalle
Nakaraal Cheyyamaaku Saale
Kadathadu Dokkachinchi Dole
Urumuki Merupuki
Piduguni Pidikitaa
Urumuki Merupuki
Piduguni Pidikitaa, Hukum
Hukum Tiger Ka Hukum
హుకుమ్ టైగర్ కా హుకుమ్ Lyrics
కోరస్: హుకుమ్ టైగర్ కా హుకుమ్
హుకుమ్ టైగర్ కా హుకుమ్
అతడు: ఉరుముకి మెరుపుకి పుట్టాడురా
పిడుగుని పిడికిట పట్టాడురా
అడుగడుగున గుడి కట్టాలిరా
తరతర తరముల సూపర్ స్టారురా
అతడు: మనిషిని మనిషిగ చూస్తాడురా
మనసుకి మనసుని ఇస్తాడురా
గడబిడ జరిగితే లేస్తాడురా
మొరిగిన మెడలకి ఉరితాడురా
కోరస్: తలైవా నవ్వేస్తే… స్టైల్
తలైవా చిటికేస్తే… స్టైల్
తల ఎగరేస్తుంటే… స్టైల్
వయసుకి దొరకని ఇతనొక బాలుడు
కోరస్: తలైవా వాకింగే స్టైల్
తలైవా వార్నింగే స్టైల్
తలపడు డేరింగే స్టైల్
ఎముకలు విరవక ఎవడిని వదలడు
అతడు: రేయ్ లేదు ఖాతరా
వేస్తాడు ఉప్పు పాతరా
రేయ్ పట్టుకోకురా
పేలే మందుపాతరా
అతడు: హే, జైలే వీడికున్న ఇల్లే
అస్సలు నిదరపోవు కళ్ళే
నకరాల్ చెయ్యమాకు సాలే
కడతడు డొక్కచించి డోలే
కోరస్: హుకుమ్ టైగర్ కా హుకుమ్
ఉరుముకి మెరుపుకీ
పిడుగుని పిడికిటా, హహహ
అతడు: నువు మంచిగుంటె మంచి, ఏయ్
నువు చెడ్డగుంటె చెడ్డ
నీకేది ఇష్టమైతే, ఏయ్
అది తేల్చుకోర బిడ్డా
అతడు: మట్ట గిడసలా ఎగరకు కొడకా, ఏయ్
పొట్టు తీసి పులుసెడతా
కన్నుగప్పుతు పారిపోతే ఎలక, ఏయ్
తప్పదంటే కొండ తవ్వుతా
కోరస్: తలైవా అడుగుగేస్తే… స్టైల్
తలైవా విజిలేస్తే… స్టైల్
తల తల డ్రెస్సేస్తే… స్టైల్
అనిగిన ప్రజలకి దొరికిన దేవుడు
కోరస్: తలైవా డాన్సింగే… స్టైల్
తలైవా స్మోకింగే… స్టైల్
తల నెరిసిన గాని… స్టైల్
చెరగని చరితలో నిలిచిన ఒక్కడు
అతడు: రేయ్ లేదు ఖాతరా
వేస్తాడు ఉప్పు పాతరా
రేయ్ పట్టుకోకురా
పేలే మందుపాతరా
అతడు: హే, జైలే వీడికున్న ఇల్లే
అస్సలు నిదరపోవు కళ్ళే
నకరాల్ చెయ్యమాకు సాలే
కడతడు డొక్కచించి డోలే
అతడు: ఉరుముకి మెరుపుకీ
పిడుగుని పిడికిటా
ఉరుముకి మెరుపుకీ
పిడుగుని పిడికిటా, (హుకుమ్)
టైగర్ కా హుకుమ్
(అర్థమైందా రాజ..!)
Comments are off this post