LYRIC
Ayyayyo Sad Version Lyrics by Kalyan Nayak, Pavan, Sung by Rahul Sipligunj, From (Mem Famous) Movie Song. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే (అయ్యయ్యో విషాద పాట)
Ayyayyo Sad Version Lyrics
Male: Gunde Aagipoyinattu Unnadhe
Praanam Veedipoyinattu Unnadhe
Chaavu Cheruvayyinattu Unnadhe
Ottesi Chebuthunnaa
Male: Naa Premalo Lopaanni Cheppave
Naa Gundevi Nuvvayyaavule
Ellipothaanantu Edipinchake
Ettaa Brathakane
Male: Ninne Manasulo
Mottham Nimpukunna Pilla
Anni Telisina Maatalu
Daachukoke Illaa
Male: Nee Mounamtho Praanam Leni
Shilalaa Nanne Maarchake Ilaa
Neethoni Nenani Antive
Nuvvu Leka Nenu Lenantive
Cheyyi Vidichi Nuvvu Dhooramaithive
Praanam Nilavadhe
Male: Kandlalla Nee Roopu Karagadhe
Naa Badha Evvaniki Telavadhe
Mandhila Ontarai Migilinane
Ottesi Chebuthunna
Male: Ettaa Marishinave
Ninna Monna Cheppina Maatalanni
Cheripina Cheragavule
Gundelona Daachina Guruthulanni
Nee Mounamtho Praanam Leni
Shilalaa Nanne Maarchake Ilaa
గుండె ఆగిపోయినట్టు ఉన్నదే అయ్యయ్యో విషాద సాంగ్ Lyrics
అతడు: గుండె ఆగిపోయినట్టు ఉన్నదే
ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే
చావు చేరువయ్యినట్టు ఉన్నదే
ఒట్టేసి చెబుతున్నా
అతడు: నా ప్రేమలో లోపాన్ని చెప్పవే
నా గుండెవి నువ్వయ్యావులే
ఎల్లిపోతానంటూ ఏడిపించకే
ఎట్టా బ్రతకనే
అతడు: నిన్నే మనసులో
మొత్తం నింపుకున్న పిల్లా
అన్నీ తెలిసిన
మాటలు దాచుకోకే ఇల్లా
అతడు: నీ మౌనంతో ప్రాణం లేని
శిలలా నన్నే మార్చకే ఇలా
అతడు: నీతోని నేనని అంటివే
నువ్వు లేక నేను లేనంటివే
చెయ్యి విడిచి నువ్వు దూరమైతివే
ప్రాణం నిలవదే
అతడు: కండ్లల్ల నీ రూపు కరగదే
నా బాధ ఎవ్వనికి తెలవదే
మందిల ఒంటరై మిగిలిననే
ఒట్టేసి చెబుతున్నా
అతడు: ఎట్టా మరిశినవే
నిన్నమొన్న చెప్పిన మాటలన్నీ
చెరిపిన చెరగవులే
గుండెలోన దాచిన గురుతులన్నీ
అతడు: నీ మౌనంతో ప్రాణం లేని
శిలలా నన్నే మార్చకే ఇలా
Comments are off this post