LYRIC

O Avani Lyrics by Potharaju Srikanth, Sung by Hanumanth Yadav, Music by Indrajitt, From Love Failure Folk Song. ఓ అవని నా అవ్వ తోడే… నీ పాదాలకెట్టిన పారాణి అడుగమ్మ ప్రాణమైనోడు కానరాడేడనీ.

O Avani Lyrics

Male: Nee Paadhalakettina Paaraani Adugamma
Praanamainodu Kaanaraadedani
Nee Sempakaddhina Sukka Nuvvaina Seppamma
Seyyi Pattinoni C Kottabokani

Male: Thanaku Manasichiraanamma Maangalyama
Nannu Manninchi Madhilo Sotiyyavaa
Nee Manasetla Maarene Ennelamma
Nee Jaareti Kanneellanadagavamma
Nuvvu Palakarinchave Pattucheera
Payanamaithunna Pallerla Paade Meedha

Male: O Avani Naa Avva Thode
Nannu Kanneeti Varadhalo
Munchellipothunnave
Thalli Dharani Nee Odilo Daasukove
Yamude Rammani Pilupaayene

Male: O Avani Naa Avva Thode
Nannu Kanneeti Varadhalo
Munchellipothunnave
Thalli Dharani Nee Odilo Daasukove
Yamude Rammani Pilupaayene

Male: Kallaki Kaatuka Veduthunnava
Kanneellu Karuvai Pothunnaye Kantikee
Elubatti Edabaatu Ledhantive
Elubatti Edabaatu Ledhantive
Edadugullo Ellipothunnavaa Gootiki

Male: Kaallu Mokkuthaanenamma
Kaalu Kadhipi Raa Ennelamma
Ennela Elugulone Ekaakinainaanamma
Ye Srimanthudochenamma Nee Chentha

Male: Seyyidisi Eluthunnave
Ninnu Kallallo Vettukunna
Nannu Kaadhani Antunnave
Ye Dhayalenidhaa Nannu Joosi Ellakamma
Dhaya Choopi Raave Ee Pedhonipainaa

Male: Thalli Dharani Nee Odilo Daasukove
Yamude Rammani Pilupaayene
O Avani Naa Avva Thode
Nannu Kanneeti Varadhalo
Munchellipothunnave

Male: Thalli Dharani Nee Odilo Daasukove
Yamude Rammani Pilupaayene

Male: Itla Undalenamma Neelaa
Manasu Sampukoni Brathukalenu, Aa AaAa Aa
Medalo Pusthe Gattetodu Maarinaa
Neeku Paraayivaannaipothinaa, Aa AaAa Aa

Male: Sachinaa Sallaagunde
Naa Premetla Erukaanamma
Gunde Meedha Nee Pere
Sekki Gaayaparichaanamma

Male: Gnapakaalenni Unnaa
Nenu Ontarinaipothunnaane
Etlaani Sepparaane
Ee Badha Evvariki Seppukone
Ee Ooregimpulona Oopiraaguthundhe
Utharaanunna Kaatiki Saaganampe

Male: O Avani Naa Avva Thode
Naa Kanneeti Kaatilo Kaalchesi Pothunnave
Thalli Dharani Nannu Daasukove
Yamude Rammani Pilupaayene || 2 ||

ఓ అవని నా అవ్వ తోడే Lyrics

కోరస్: తరరే రరరి రారేరా
తరి రరరి రారేరా
తరరే రరరి రారేరా
తరరరి తరరి రారేరా

అతడు:  నీ పాదాలకెట్టిన పారాణి అడుగమ్మ
ప్రాణమైనోడు కానరాడేడనీ
నీ సెంపకద్దిన సుక్క నువ్వైనా సెప్పమ్మ
సెయ్యి పట్టినోన్ని సి కొట్టబోకనీ

అతడు: తనకు మనసిచ్చిరానమ్మ మాంగల్యమ
నన్ను మన్నించి మదిలో సోటియ్యవా
నీ మనసెట్ల మారెనే ఎన్నెలమ్మ
నీ జారేటి కన్నీళ్ళనడగవమ్మా
నువ్వు పలకరించవే పట్టుచీర
పయణమైతున్న పల్లెర్ల పాడే మీద

అతడు: ఓ అవని నా అవ్వ తోడే
నన్ను కన్నీటి వరదలో
ముంచెల్లి పోతున్నవే
తల్లి ధరణీ నీ ఒడిలో దాసుకోవే
యముడే రమ్మని పిలుపాయెనే

అతడు: ఓ అవని నా అవ్వ తోడే
నన్ను కన్నీటి వరదలో
ముంచెల్లి పోతున్నవే
తల్లి ధరణీ నీ ఒడిలో దాసుకోవే
యముడే రమ్మని పిలుపాయెనే

అతడు: కళ్ళకి కాటుక వెడుతున్నవా
కన్నీళ్లు కరువై పోతున్నయే కంటికీ
ఏలుబట్టి ఎడబాటు లేదంటివే
ఎడడుగుల్లో ఎల్లీపోతున్నవా గూటికీ

అతడు: కాళ్ళు మొక్కుతానేనమ్మ
కాలు కదిపి రా ఎన్నెలమ్మ
ఎన్నెల ఎలుగులోనే ఏకాకినైనానమ్మ

అతడు: ఏ శ్రీమంతుడొచ్చెనమ్మ నీ చెంత
సెయ్యిడిసి ఏలుతున్నవే
నిన్ను కళ్ళల్లో వెట్టుకున్నా
నన్ను కాదాని అంటున్నవే
ఏ దయలేనిదా నన్ను జూసి ఎల్లకమ్మ
దయ చూపి రావే ఈ పేదోనిపైనా

అతడు: తల్లి ధరణీ నీ ఒడిలో దాసుకోవే
యముడే రమ్మని పిలుపాయెనే
ఓ అవని నా అవ్వ తోడే
నన్ను కన్నీటి వరదలో
ముంచెల్లి పోతున్నవే

అతడు: తల్లి ధరణీ నీ ఒడిలో దాసుకోవే
యముడే రమ్మని పిలుపాయెనే

అతడు: ఇట్ల ఉండలేనమ్మ నీలా
మనుసు సంపుకొని బ్రతుకలేను, ఆ ఆఆ ఆ ఆ
మెడలో పుస్తె గట్టెటోడు మారినా
నీకు పరాయివాన్నైపోతినా, ఆ ఆఆ ఆ ఆ

అతడు: సచ్చినా సల్లాగుండే
నా ప్రేమెట్ల ఎరుకానమ్మ
గుండె మీద నీ పేరే
సెక్కి గాయపరిచానమ్మ

అతడు: జ్ఞాపకాలెన్ని ఉన్నా
నేను ఒంటరినై పోతున్నానే
ఎట్లాని సెప్పరానే
ఈ భాద ఎవ్వరికి సెప్పుకొనే
ఈ ఉరేగింపులోన ఊపిరాగుతుందే
ఉత్తరానున్న కాటికి సాగనంపే

అతడు: ఓ అవని నా అవ్వ తోడే
నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నవే
తల్లి ధరణీ నన్ను దాసుకోవే
యముడే రమ్మని పిలుపాయెనే

అతడు: ఓ అవని నా అవ్వ తోడే
నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నవే
తల్లి ధరణీ నన్ను దాసుకోవే
యముడే రమ్మని పిలుపాయెనే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO