LYRIC
Chinnadana Neekosam Lyrics by Krishna Chaitanya, Music by Anup Rubens, Singers, Raja Hasan, Anup Rubens, Sravani, From Ishq Telugu Movie Song. హో తెరేబిన్ జానా కుచ్ భి నహీ. మై ఇష్క్ మే
Chinnadana Neekosam Lyrics
Male: Hey Tere Bin Jana Kuch Bhi Nahi
Main Ishq Mein Mai Deewana
Aalebaa Aalebaa Aale Aale Aale Aalebaa
Male: O, Adhire Adhire
Nee Nallani Kaatuka Kalle Adhire
Adhire Adhire
Naa Manase Edhuru Choose
Male: Chinnadana Neekosam
O Chinnadana Neekosam
Chinnadana Neekosam
O Chinnadana Neekosam
Female: Nachhaave Nachave
Antondhi Manase Nimisham
Edhaina Emaina Vechunna Nenu
Chinnavaada Neekosam
Chinnavaada Neekosam
Maatalanni Neekosam
Mounamantha Neekosam
Female: O, Kuvvane Koyila Undadhe Raayila
Kottha Paata Paaduthundhilaa
Thiyyani Haayilo Thelani Gaalilo
Pellidhaaka Parochayam Ilaa
Male: Hey, Etuvaipellina Ne Ninne Cheranaa
Melipeduthu Ila Mudipadipona
Ho, Jaaji Komme Naa Cheli Jaavalile Paadenuro
Prema Ante Anthero Anni Vinthero
Both: Vekuvantha Neekosam
Vennelantha Neekosam
Oosulanni Neekosam
Oopirundhi Neekosam
Aaleba Aaleba Aale
Aale Aale Aaleba
Female: Oo O, Prema Pusthakaalalo
Lene Leni Polika
Raayatam Kaadhu Telika
Maatale Raavugaa Mouname Haayigaa
Bhaavamaithe Boledundhigaa
Male: Nee Navve Sootigaa
Telipindhe Raayika
Chaalle Thikamaka Alluku Pove
Ho, Gaalilone Raasina
Mana Prema Ayithe Chedaradhule
Alala Aduguna Munigina
Theeram Cherunule
Both: Kaadhalaina Neekosam (Neekosam)
Prema Ayina Neekosam (Neekosam)
Love You Ayina Neekosam (Neekosam)
Ishq Ayina Neekosam
చిన్నదానా నీ కోసం Lyrics
అతడు: హో తెరేబిన్ జానా కుచ్ భి నహీ
మై ఇష్క్ మే మై దీవానా
ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే ఆలేబా
తందానననా ఆలేబా తందానననా ఆలేబా
తందానననా తనన తందానతనన
తందానననా తనన తందానతనన
అతడు: ఓ, అదిరే అదిరే
నీ నల్లని కాటుక కళ్ళే అదిరే
అదిరే అదిరే
నా మనసే ఎదురే చూసే
అతడు: చిన్నదానా నీ కోసం
ఓ చిన్నదాన నీకోసం
చిన్నదానా నీకోసం
ఓ చిన్నదాన నీకోసం
ఆమె: నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం
ఏదైనా ఏమైనా వేచున్న నేను
చిన్నవాడ నీ కోసం… చిన్నవాడ నీ కోసం
మాటలన్నీ నీకోసం… మౌనమంత నీకోసం
ఆమె: ఓ, కువ్వనే కోయిల… ఉండదే రాయిల
కొత్త పాట పాడుతుందిలా
తీయని హాయిలో తేలనీ గాలిలో
పెళ్ళిదాకా పరిచయం ఇలా
అతడు: హే, ఎటువైపెల్లిన నే నిన్నే చేరనా
మేలిపెడుతు ఇల ముడిపడిపోన
హో, జాజి కొమ్మే నా చెలి జావళిలే పాడేనురో
ప్రేమ అంటే అంతేరో… అన్నీ వింతేరో
ఇద్దరు: వేకువంతా నీకోసం… వెన్నెలంతా నీకోసం
ఊసులన్ని నీ కోసం… ఊపిరుంది నీకోసం
ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే ఆలేబా
ఆమె: ఓఒ, ప్రేమ పుస్తకాలలో లేనే లేని పోలిక
రాయటం కాదు తేలికా
మాటలే రావుగా మౌనమే హాయిగా
భావమైతే బోలెడుందిగా
అతడు: నీ నవ్వే సూటిగా… తెలిపిందే రాయిక
చాల్లే తికమక… అల్లుకు పోవే
హో, గాలిలోనే రాసిన
మన ప్రేమ అయితే చెదరదులే
అలల అడుగున మునిగిన… తీరం చేరునులే
ఇద్దరు: కాదలైన నీ కోసం నీ కోసం
ప్రేమ అయిన నీకోసం నీకోసం
లవ్ యు అయిన నీకోసం నీకోసం
ఇష్క్ అయిన నీ కోసం
Comments are off this post