LYRIC
Shivoham Lyrics by Ramajogayya Sastry, Music by Ajay-Atul, Singer Haricharan, From Adipurush Telugu Movie Song. మహా ఫాలనేత్ర శివోహం శివోహం… చితాభస్మ వాఘ్రష్య శివోహం శివోహం.
Shivoham Lyrics
Male: Mahaaphaala Nethra Shivoham
Chithaabhasma Vaagrashya
Shivoham Shivoham
Madheeyaathma Deepam Shivoham
Mahaadeva Deva Shivoham Shivoham
Male: Ananya Bhakthi Bhaavame
Aaradhana Pravaahamai
Aakashaganga Teerulaa
Varshinche Shivuni Shirasupai
Male: Niranjanaanurakthiyai
Neeraajana Prakashamai
Gireeshu Jathaa Thalamuna
Velinge ChandraVankayai
Samastha Srushti Layamulo
Mukkanti Drushti Maathramai
Male: Anantha Kaala Gamanamu
Chalinche Bhuvuni Bhaavamai
Velaagi Nenu Jaarina
Vibhoothi Kanani Vishwamai
Vardhille Praani Sankalamu
Anaadhi Pranavamoolamai
Male: Ameya Bhaktha Bandhuvai
Apaata Dhayaa Sindhuvai
Nannaashrayinche Sivankarudu
Lankaavana Brungamai
Male: Virinchi Vishnu Devathaadhulevari
Darshanaardhamai
Thapinthu Dhoothane Nanu
Varinche Aathmalingamai
Male: Dasha Dishaali Ninduga
Prachanda Shankhaanaadhame
Prabhaasa Kaanthipunjamai
Akhanda Shaiva Tejame
Male: Shambho Maha Shambho
Niyaadhanidhee Maguda Paatham
Sadbhakthi Bhilvamidhi
Maheshunidhee Hrudaya Peetham
Male: Madheeyaathma Deepam Shivoham
Mahaadeva Deva Shivoham Shivoham
శివోహం… శివోహం Lyrics
అతడు: మహా ఫాలనేత్ర శివోహం శివోహం
చితాభస్మ వాఘ్రష్య శివోహం శివోహం
మదీయాత్మ దీపం శివో దీపితం
మహాదేవ దేవ శివోహం శివోహం
అతడు: అనన్య భక్తి భావమే
ఆరాధన ప్రవాహమై
ఆకాశగంగా తీరులా
వర్షించే శివుని శిరసుపై
అతడు: నిరంజనానురక్తియై
నీరాజన ప్రకాశమై
గిరీషు జఠా తలమున
వెలింగె చంద్రవంకయై
సమస్త సృష్టి లయములో
ముక్కంటి ద్రుష్టి మాత్రమై
అతడు: అనంత కాల గమనము
చలించే భువుని భావమై
వెలాగి నేను జారిన
విభూతి కనని విశ్వమై
వర్ధిల్లే ప్రాణి సకలము
అనాది ప్రణవమూలమై
అతడు: అమేయ భక్త బంధువై
అపార దయా సింధువై
నన్నాశ్రయించే శివంకరుడు
లంకావన భృంగమై
అతడు: విరించి విష్ణు దేవతాదులెవరి దర్శనార్థమై
తపింతు దూతనే నను వరించే ఆత్మలింగమై
అతడు: దశా దిశాలి నిండుగా
ప్రచండ శంఖానాధమే
ప్రభాస కాంతిపుంజమై
అఖండ శైవ తేజమే
అతడు: శంభో మహా శంభో
నియాదనిదీ మగుడ పాఠం
సద్బక్తి భిల్వమిది
మహేశునిదీ హృదయ పీఠం
అతడు: మదీయాత్మ దీపం శివో దీపితం
మహాదేవ దేవ శివోహం శివోహం
Comments are off this post