LYRIC

Bholaa Mania Lyrics by Ramajogayya Sastry, Music by Mahati Swara Sagar, Sung by Revanth & Mahati Swara Sagar, From Bholaa Shankar Telugu Movie Song. జై బోలో భోళా శంకర్ భోళా శంకర్ జై బోలో భోళా శంకర్.

Bholaa Mania Lyrics

Male: Ye Adhire StyleAyya
Pagile SwagAyyaa
Euphoria Naa Area
Aey Bhola Mania
(Bholaa Bholaa Bholaa)
Bhola Mania
(Bholaa Bholaa Bholaa)

Male: Yeha Egastraaloddhayya
Cholestroloddhayya
Evvadaina Gooba Guyya
Aey Bhola Mania
Chorus: Bholaa Bholaa Bholaa
Bhola Mania
Bholaa Bholaa Bholaa

Male: Ye, Garamu Garamu Irani Chai
Gutaka Dhigithe Energoy
Usmania Biscuit Chaalu
Udukulesuddhi
Dhadaku Dhadaku Gunde Saraku
FireU Brand Emojy
Touch Chesthe Thaata Reguddhi

Male: One and Only Bindaas Bholaa
Yey, Bholaa Bholaa Bholaa
Manamosthe Switch On Golaa
Bholaa Bholaa Bholaa
Mana Entry Bheebhatsa Melaa

Chorus: Bholaa Shankar
Jai Bholaa Shankar
Male: Ye, Enchukunna Ye Panaina
Excellent Gaa Seyyaala
Etthukunna Mana Jendaani
Peaks Lo Egareyyaalaa

Male: Aey, DhanaDhan Pataase
Mana FiringU, Hey
GhanaaGhan Thootaara
Mana Warning, Aeyy
PhataPhat Finish Ye Prathi DealingU
Dhandhaalo Top RatingU

Male: Ye Adhire StyleAyya
Pagile SwagAyyaa
Euphoria Naa Area
Aey Bhola Mania
(Bholaa Bholaa Bholaa)
Bhola Mania
(Bholaa Bholaa Bholaa)

 Female: Lagaayinchi Esko
Fullu Romantic Eela
Jamaayinchamandhi
Chang Japany Masalaa
Neeku Naaku Nadi Madhya
Ledhe Elaapaala
Thagedi Rajala Aaja Mera Bholaa
Bholaa Bholaa Bholaa, Bholaa

Male: Ye, Manamaasu Thiranaalleraa
Manamatta O Chitikesthe
Gandra Gatthara Gallaategaa
Mana Istylello Steppesthe

Male: Botthiga Buddigaa Ettaara Undedhi
Koddhiga Paddhathi Thappithe Emaindhi
Dil Kush Cheyyandhe Rojetta Gadusuddhi
Are Enjoyment Evvadaapedhi

Male: One and Only Bindaas Bholaa
Yey, Bholaa Bholaa Bholaa
Manamosthe Switch On Golaa
Bholaa Bholaa Bholaa
Hamara Entry Bheebhatsa Melaa

Chorus: Jai Bholo Bholaa Shankar
Bholaa Shankar
Jai Bholo Bholaa Shankar

భోళా శంకర్ Lyrics

అతడు: ఏ అదిరే స్టైలయ్యా
పగిలే స్వాగయ్యా
యుఫోరియా నా ఏరియా
ఎయ్ భోళా మానియా… భోళా భోళా భోళా
భోళా మానియా… భోళా భోళా భోళా

అతడు: యెహ ఎగస్ట్రాలొదయ్య, కొలెస్ట్రాలొదయ్య
ఎవ్వడైన గూబ గుయ్యా
ఎయ్ భోళా మానియా… భోళా భోళా భోళా
భోళా మానియా… భోళా భోళా భోళా

అతడు: యే, గరము గరము ఇరానీ చాయ్
గుటక దిగితే ఎనర్జీ
ఉస్మానియా బిస్కెట్ చాలు ఉడుకులేసుద్ధి

అతడు: ధడకు ధడకు గుండె సరకు
ఫైరు బ్రాండ్ ఎమోజి
టచ్ చేస్తే తాట రేగుద్ది

అతడు: వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా
యెయ్, భోళా భోళాభోళా
మనమొస్తేనే స్విచ్ఛాను గోలా
భోళా భోళా భోళా
మన ఎంట్రీ భీభత్స మేళా

కోరస్: భోళా శంకర్… జై బోలో భోళా శంకర్
అతడు: ఏ, ఎంచుకున్న ఏ పనైనా
ఎక్సలెంట్ గా సెయ్యాలా
ఎత్తుకున్న మన జెండాని
పీక్స్ లో ఎగరెయ్యాలా

అతడు: ఎయ్ ధనాధన్ పటాసే
మన ఫైరింగు, హే
ఘనాఘన్ తూటార
మన వార్నింగు, ఎయ్
ఫటాఫట్ ఫినిషే ప్రతి డీలింగు
దందాలో టాప్ రేటింగు

అతడు: ఏ అదిరే స్టైలయ్యా
పగిలే స్వాగయ్యా
యుఫోరియా నా ఏరియా
ఎయ్ భోళా మానియా… భోళా భోళా భోళా
భోళా మానియా… భోళా భోళా భోళా

ఆమె:  లగాయించి ఎస్కో
ఫుల్లు రొమాంటిక్ ఈలా
జమాయించమందీ
చాంగ్ జపనీ మసాలా
నీకు నాకు నడి మధ్య
లేదే ఏల పాల
తగేడి రాజాల ఆజా మేరా భోళా
భోళా భోళా భోళా, భోళా

అతడు: ఏ, మరణమాసు తిరనాల్లేరా
మనమట్టా ఓ చిటికేస్తే
గండ్ర గత్తరా గల్లాటేగా
మన ఇస్టైల్లో స్టెప్పేస్తే

అతడు: బొత్తిగా బుద్ధిగా ఎట్టారా ఉండేదీ
కొద్దిగ పద్ధతి తప్పితే ఏమైంది
దిల్ కుష్ చెయ్యందే రోజెట్ట గడుసుద్ధి
అరె ఎంజయ్మెంట్ ఎవ్వడాపేది

అతడు: వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా
యెయ్, భోళా భోళాభోళా
మనమొస్తేనే స్విచ్ఛాను గోలా
భోళా భోళా భోళా
హమారా ఎంట్రీ భీభత్స మేళా

కోరస్: జై బోలో భోళా శంకర్
భోళా శంకర్
జై బోలో భోళా శంకర్

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO