LYRIC

Nammave Ammayi Lyrics by Sirivennela Seetharama Sastry, Music by Harris Jayaraj, Sung by Raghavendra & Chitra, From Vasu Telugu Movie Song. నమ్మవే అమ్మాయి… తరించిపోయే చేయి
ఇలాంటి హాయి… మొదటిసారి సొంతమై.

Nammave Ammayi Lyrics by

Male: Nammave Ammayi Tarinchipoye Cheyi
Ilaanti Haayi Modatisaari Sonthamai
Nammave Ammayi Tarinchipoye Cheyi
Ilaanti Haayi Modatisaari Sonthamai

Male: Haayi Migilipoyi Manassu Jaaripoyi
Ninnodhili Raanu Andhi Nannu Marachipoyi
Dehamantha Maaripoye Cheyigaa
Kaalamantha Kaaluthondhi Thiyyaga
Maayamaina Aa Kshanaanni
Vethukuthondi Chilipigaane

Male: Nammave Ammayi Tarinchipoye Cheyi
Ilaanti Haayi Modatisaari Sonthamai
Haayi Migilipoyi Manassu Jaaripoyi
Ninnodhili Raanu Andhi Nannu Marachipoyi

Female: O Saari Cheyyesthe
Elaa Kallumoosi… Ollu Marachipothe
Male: Nuvu Ganuka Nenaithe
Nuvve Cheppagalavu Em Jariganante

Female: Ilaaga Veluthaaki Alaaga Mundhukosthe
Male: Thoofanu Kaakamundhu Chitukku Chinuku Muddhu
Ilaage Mana Gundellona Aavirlu Repi Podaa

Male: Nammave Ammaayi, Hey Ey Ey
Female: Chaalule Badaayi Kavithwama Abbaayi
Kaburlathone Kaalamantha Gadapakoyi
Inthakanna Haayi Kaavaala Aakathaayi
Andhinchagalanu Chethilona Cheyyi

Male: Ho, Innaallu Ee Gaali
Ilaa Paadaledhu… Intha Chilipilaali
Female: Inkemi Kaavaali
Sare Vellu Kalaloki Theli Theli

Male: Ilaa Nunchi Nenu Poolaina Muttukonu
Neeletha Chethi Sparsha Kandhipovunemo
Female: Maraithe Ika Nenu Elaaga Thattukonu
Nee Varasa Choosthe Inka Nuvvu
Nannaina Thaakavemo Chaalule Badaayi

Male: Ho Ho Ho Ho
Nammave Ammayi Tharinchipoye Cheyi
Ilaanti Haayi Modatisaari Sonthamai
Haayi Migilipoyi Manassu Jaaripoyi
Ninnodhili Raanu Andhi Nannu Marachipoyi
Dehamantha Maaripoye Cheyigaa
Kaalamantha Kaaluthondhi Thiyyaga
Maayamaina Aa Kshanaanni
Vethukuthondi Chilipigaane

Male: Nammave Ammayi Tharinchipoye Cheyi
Ilaanti Haayi Modatisaari Sonthamai
Haayi Migilipoyi Manassu Jaaripoyi
Ninnodhili Raanu Andhi Nannu Marachipoyi
Female: Leniponi Maikaminka Maanuko
Cheruvaina Nannu Kaastha Cheruko
Lekapothe Kopamochhi Maayamoutha Choosukora

నమ్మవే అమ్మాయి… తరించిపోయే చేయి Lyrics

అతడు: నమ్మవే అమ్మాయి… తరించిపోయే చేయి
ఇలాంటి హాయి… మొదటిసారి సొంతమై
నమ్మవే అమ్మాయి… తరించి పోయే చేయి
ఇలాంటి హాయి… మొదటిసారి సొంతమై

అతడు: హాయి మిగిలిపోయి… మనస్సు జారిపోయి
నిన్నొదిలి రాను అంది నన్ను మరచిపోయి
దేహమంత మారిపోయే చేయిగా
కాలమంత కాలుతోంది తియ్యగా
మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతోంది చిలిపిగానె

అతడు: నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి

ఆమె: ఓ సారి చెయ్యేస్తే
ఎలా కళ్ళుమూసి… ఒళ్ళు మరచిపోతే
అతడు: నువు గనుక నేనయితే
నువ్వే చెప్పగలవు… ఏమి జరిగనంటే
ఆమె: ఇలాగ వేలుతాకి… అలాగ సోలిపోతే
నువ్వేమిటౌదువో మరింత ముందుకొస్తే
అతడు: తుఫాను కాకముందు… చిటుక్కు చినుకు ముద్దు
ఇలాగె మన గుండెల్లోన… ఆవిర్లు రేపి పోదా

అతడు: నమ్మవే అమ్మాయి, హే ఏ ఏ
ఆమె: చాలులే బడాయి… కవిత్వమా అబ్బాయి
కబుర్లతోనే కాలమంతా గడపకోయి
ఇంతకన్న హాయి… కావాలా ఆకతాయి
అందించగలను చేతిలోన చెయ్యి

అతడు: హో, ఇన్నాళ్లు ఈ గాలి
ఇలా పాడలేదు… ఇంత చిలిపి లాలి
ఆమె: ఇంకేమి కావాలి
సరే వెళ్ళు కలలలోకి తేలి తేలి

అతడు: ఇవాళ నుంచి నేను పూలైన ముట్టుకోను
నీ లేత చేతి స్పర్శ కందిపోవునేమో
ఆమె: మరైతె ఇంక నేను… ఎలాగ తట్టుకోను
నీ వరస చూస్తే ఇంక నువ్వు నన్నైన తాకవేమో
చాలులే బడాయి

అతడు:  హో హో హో హో
నమ్మవే అమ్మాయి… తరించిపోయే చేయి
ఇలాంటి హాయి… మొదటిసారి సొంతమై
హాయి మిగిలిపోయి… మనస్సు జారిపోయి
నిన్నొదిలిరాను అంది… నన్ను మరచిపోయి
దేహమంత మారిపోయే చేయిగా
కాలమంత కాలుతోంది తియ్యగా
మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతోంది చిలిపిగానె

అతడు: నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి
ఆమె: లేనిపోని మైకమింక మానుకో
చేరువైన నన్ను కాస్త చేరుకో
లేకపోతే కోపమొచ్చి మాయమౌత చూసుకోర

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO