LYRIC

Feel My Love Lyrics by Chandra Bose, Music by Devi Sri Prasad, Sung by KK, From Aarya Telugu Movie Song. ఫీల్ మై లవ్… నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో.

Feel My Love Lyrics

Feel My Love
Male: Naa Premanu Kopamgaano
Naa Premanu Dhweshamgaano
Naa Premanu Shaapamgaano
Cheliyaa Feel My Love
Naa Premanu Bhaaramgaano
Naa Premanu Dhooramgaano
Naa Premanu Neramgaano
Sakhiyaa Feel My Love
Naa Premanu Mounamgaano
Naa Premanu Heenamgaano
Naa Premanu Shoonyamgaano
Kaadho Ledho Edho Kaadho

Chorus: Feel My Love, Feel My Love
Feel My Love, Feel My Love

Male: Naa Premanu Kopamgaano
Naa Premanu Dhweshamgaano
Naa Premanu Shaapamgaano
Cheliyaa Feel My Love
Naa Premanu Bhaaramgaano
Naa Premanu Dhooramgaano
Naa Premanu Neramgaano
Sakhiyaa Feel My Love

Male: Hey..! Nenichhe Lekhalannee
Chinchesthu Feel My Love
Ne Pampe Puvvulane Visiresthu
Feel My Love
Ne Cheppe Kavithalannee Chee Koduthu
Feel My Love
Naa Chilipi Cheshtalake Visugosthe
Feel My Love
Naa Unuke Nachhadhantu
Naa Oohe Raadhani
Male: Nenante Gittadhantu Naa Maate Chedhani
Naa Chenthe Cheranantu
Antu Antu Anukuntoone
Feel My Love… Feel My Love
Naa Premanu Kopamgaano
Naa Premanu Dhweshamgaano
Naa Premanu Shaapamgaano
Cheliyaa Feel My Love

Male: Erupekki Choosthune Kallaara Feel My Love
Edhoti Thiduthoone Noraara Feel My Love
Vidhilinchi Koduthoone Cheyyaaraa Feel My Love
Vadhilesi Veluthoone Adugaaraa Feel My Love
Adugulake Alasatosthe Chethiki Shrama Perigithe
Kannulake Kanuku Vasthe Pedhavula Palukaagithe
Aa Paina Okkasaari Hrudhayam Antu Neekokatunte

Chorus: Feel My Love, Feel My Love
Feel My Love, Feel My Love
Male: Naa Premanu Kopamgaano
Naa Premanu Dhweshamgaano
Naa Premanu Shaapamgaano
Cheliyaa Feel My Love
Naa Premanu Bhaaramgaano
Naa Premanu Dhooramgaano
Naa Premanu Neramgaano
Sakhiyaa Feel My Love

ఫీల్ మై లవ్ Lyrics

అతడు: ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారంగానో… నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో… సఖియా ఫీల్ మై లవ్
నా ప్రేమను మౌనంగానో… నా ప్రేమను హీనంగానో
నా ప్రేమను శూన్యంగానో… కాదో లేదో ఏదో కాదో

అతడు: ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్

అతడు: హే..! నేనిచ్చే లేఖలన్నీ చించేస్తు ఫీల్ మై లవ్
నే పంపే పువ్వులనే విసిరేస్తు ఫీల్ మై లవ్
నే చెప్పే కవితలన్నీ… ఛీ కొడుతు ఫీల్ మై లవ్
నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్
నా ఉనుకే నచ్చదంటు… నా ఊహే రాదని
నేనంటే గిట్టదంటు నా మాటే చేదని
నా చెంతే చేరనంటు… అంటూ అంటూ అనుకుంటూనే
ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్

అతడు: ఎరుపెక్కి చూస్తూనే… కళ్ళారా ఫీల్ మై లవ్
ఏదోటి తిడుతూనే… నోరారా ఫీల్ మై లవ్
విదిలించి కొడుతూనే… చెయ్యారా ఫీల్ మై లవ్
వదిలేసి వెళుతూనే… అడుగారా ఫీల్ మై లవ్
అడుగులకే అలసటొస్తే… చేతికి శ్రమ పెరిగితే
కన్నులకే కునుకు వస్తే… పెదవుల పలుకాగితే
ఆ పైన ఒక్కసారి హృదయం అంటు నీకొకటుంటే

అతడు: ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారంగానో… నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో… సఖియా ఫీల్ మై లవ్

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO