LYRIC

Evaru Thaanu Lyrics by Purna Chary, Music by Suresh Bobbili, Sung by Junaid Kumar, From తికమక తాండ Telugu Movie Song. మ్ ఎవరు తాను చిటికెలో నన్ను లాగెనే మ్ ఎవరు తాను అద్దమై నన్ను చూపెనే.

Evaru Thaanu Lyrics

Male: Mm Evaru Thaanu Chitikelo
Nannu Laagene
Mm Evaru Thaanu
Addhamai Nannu Choopene

Male: Alikidi Vinte Alajadi Naalo Ilaa
Kaligenu Ento Thana Vallenaa
Porapadinaano Atugaa Thanu Vellenaa

Male: Anukogaane Edure Raaga
Thana Adugupadina Chota
Pudami Poosene
Adhi Choodagaane
Manasu Urakalesene

Male: Alavaatugaane Kanulu
Thanani Vethikene
Mohamaatamedho Mundhukochi
Aapene Nanne

Male: Mm Evaru Thaanu Chitikelo
Nannu Laagene
Mm Evaru Thaanu
Addhamai Nannu Choopene

Male: Ye, Gajibijigaa Thiruguthu
Naa Cheli Vente Paduthu
Thikamakalo Thele Thodara
Thana Jaade Vethukuthu
Naake Ne Dhorukuthu
Mari Mari Aachote Aaganaa

Male: Prashnai Kadhilaa Ledhe Badhulu
Naatho Nene Epudu
Thanalaa Lere Evaru Asalu
Okare Okaru Arudhu

Male: Thana Adugupadina Chota
Pudami Poosene
Adhi Choodagaane
Manasu Urakalesene
Alavaatugaane Kanulu
Thanani Vethikene
Mohamaatamedho Mundhukochi
Aapene Nanne

Male: Mm Evaru Thaanu Chitikelo
Nannu Laagene
Mm Evaru Thaanu
Addhamai Nannu Choopene

Male: O Kanulaku Thaanandhadhe
Kalalaku Thaanandhame
Eduruga Vachedhi Ennado
Pasirikalo Pasithanam
Pasididhile Thana Gunam
Epudu Untundhi Navvuthu

Male: Marupe Raave Merupe Neeve
Vinavaa Madhilo Maate
Samayam Kudhire Malupe Thirige
Payanam Modhale Ipude

Male: Thana Adugupadina Chota Pudami Poosene
Adhi Choodagaane Manasu Urakalesene
Alavaatugaane Kanulu Thanani Vethikene
Mohamaatamedho Mundhukochi Aapene Nanne

Male: Mm Evaru Thaanu Chitikelo
Nannu Laagene
Mm Evaru Thaanu
Addhamai Nannu Choopene

అమ్మ తల్లే Lyrics

అతడు: మ్ ఎవరు తాను చిటికెలో
నన్ను లాగెనే
మ్ ఎవరు తాను
అద్దమై నన్ను చూపెనే

అతడు: అలికిడి వింటే
అలజడి నాలో ఇలా
కలిగెను ఏంటో తన వల్లేనా
పొరపడినానో అటుగా తను వెళ్లెనా

అతడు: అనుకోగానే ఎదురే రాగా
తన అడుగుపడిన చోట
పుడమి పూసేనే
అది చూడగానే
మనసు ఉరకలేసేనే

అతడు: అలవాటుగానే కనులు
తనని వెతికెనే
మొహమాటమేదో ముందు కొచ్చి
ఆపేసే నన్నే

అతడు: మ్ ఎవరు తాను చిటికెలో
నన్ను లాగెనే
మ్ ఎవరు తాను
అద్దమై నన్ను చూపెనే

అతడు: ఏ, గజిబిజిగ తిరుగుతూ
నా చెలి వెంటే పడుతు
తికమకలో తేలే తొందరా
తన జాడే వెతుకుతు
నాకే నే దొరుకుతు
మరి మరి ఆచోటే ఆగనా

అతడు: ప్రశ్నై కదిలా లేదే బదులు
నాతో నేనే ఎపుడూ
తనలా లేరే ఎవరు అసలు
ఒకరే ఒకరు అరుదు

అతడు: తన అడుగుపడిన చోట
పుడమి పూసేనే
అది చూడగానే
మనసు ఉరకలేసేనే
అలవాటుగానే కనులు
తనని వెతికెనే
మొహమాటమేదో ముందు కొచ్చి
ఆపేసే నన్నే

అతడు: మ్ ఎవరు తాను
చిటికెలో నన్ను లాగెనే
మ్ ఎవరు తాను
అద్దమై నన్ను చూపెనే

అతడు: ఓ కనులకు తానందదే
కలలకు తానందమే
ఎదురుగ వచ్చేది ఎన్నడో
పసిరికలో పసితనం
పసిడిదిలే తన గుణం
ఎపుడు ఉంటుంది నవ్వుతూ

అతడు: మరుపే రావే మెరుపే నీవే
వినవా మదిలో మాటే
సమయం కుదిరే మలుపే తిరిగే
పయనం మొదలే ఇపుడే

అతడు: తన అడుగు పడిన చోట పుడమి పూసెనే
అది చూడగానే మనసు ఉరకలేసెనే
అలవాటుగానే కనులు తనని వెతికెనే
మొహమాటమేదో ముందు కొచ్చి ఆపేసే నన్నే

అతడు: మ్ ఎవరు తాను చిటికెలో
నన్ను లాగెనే
మ్ ఎవరు తాను
అద్దమై నన్ను చూపెనే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO