LYRIC

Naalo Nene Lenu Lyrics by Rambabu Gosala, Music by Amrish, Sung by Sarath Santosh, From Rules Ranjann Movie Telugu In English Song. నాలో నేనే లేను నీలోనే ఉన్నాను. ఊహల్లోనా లేను
పిల్ల ఊసుల్లోనే ఉన్నాను…

Naalo Nene Lenu Lyrics

Male: (Naalo Nene Lenu)
Naalo Nene Lenu
Neelone Unnaanu
Oohallonaa Lenu
Pilla Oosullone Unnaanu

Male: Manasanthaa Nuvvele
Nee Roopam Emaaye
Nidurantu Ledhaaye
Nee Roopam Maaye

Male: Ye Maaye Naaku Emaaye
Are Inthakumundhu
Ledhu Ee Haaye

Chorus: Naalo Nene Lenu
Male: Naalo Nene Lenu
Neelone Unnaanu
Oohallonaa Lenu
Pilla Oosullone Unnaanu

Male: Manasantha Nuvvele
Nee Roopam Emaaye
Nidurantu Ledhaaye
Nee Roopam Maaye

Male: Ye Maaye Naaku Emaaye
Are Inthakumundhu
Ledhu Ee Haaye

Male: Poovalle Nuvu Vasthe
Nee Parimalaala Gaale
Naathone Maatalaade
Manasuna Kurise Chinukaa

Male: Nuvu Siggupaduthu Navvesthe
Naa Jaada Nenu Marichaane
Are Inthakumundu
Ledhu Ee Haaye

Male: Hey Pillaa..!
Naa Palukantha Nee Peraindhe
Hey Pillaa..!
Naa Gundello Nee Gudi Undhe
Chorus: Gudi Undhe

Male: Naalo Nene Lenu
Oohallonaa Lenu

నాలో నేనే లేను Lyrics

కోరస్: నాలో నేనే లేను
అతడు: నాలో నేనే లేను
నీలోనే ఉన్నాను
ఊహల్లోనా లేను
పిల్ల ఊసుల్లోనే ఉన్నాను

అతడు: మనసంతా నువ్వేలే
నీ రూపం ఏమాయె
నిదురంటూ లేదాయే
నీ రూపం మాయే

అతడు: ఏ మాయే నాకు ఏమాయే
అరె ఇంతకుముందు
లేదు ఈ హాయే

కోరస్: నాలో నేనే లేను
అతడు: నాలో నేనే లేను
నీలోనే ఉన్నాను
ఊహల్లోనా లేను పిల్ల
ఊసుల్లోనే ఉన్నాను

అతడు: మనసంతా నువ్వేలే
నీ రూపం ఏమాయె
నిదురంటూ లేదాయే
నీ రూపం మాయే

అతడు: ఏ మాయే నాకు ఏమాయే
అరె ఇంతకుముందు
లేదు ఈ హాయే

అతడు: పూవల్లే నువ్వు వస్తే
నీ పరిమళాల గాలే
నాతోనే మాటలాడే
మనసున కురిసే చినుకా

అతడు: నువు సిగ్గుపడుతు నవ్వేస్తే
నా జాడ నేను మరిచానే
అరె ఇంతకుముందు
లేదు ఈ హాయే

అతడు: హే పిల్లా..!
నా పలుకంతా నీ పేరైందే
హే పిల్లా..!
నా గుండెల్లో నీ గుడి ఉందే
కోరస్: గుడి ఉందే

అతడు: నాలో నేనే లేను
ఊహల్లోనా లేను

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO