LYRIC
Ra Ra Hussooru Nattho Lyrics by Ananth Sriram, Music by Suresh Bobbili, Sung by Indu Sanath, From Dr. Naresh VK, Movie Malli Pelli Song. రా రా హుజూరు నాతో… రహస్యాలు పంచుకో.
Ra Ra Hussooru Nattho Lyrics
Female: Ra Ra Hussooru Naatho
Rahasyaalu Panchuko
Dhooraanni Kaalchi Naalo
Mahatthento Choosuko
Female: Ra Ra Hussooru Naatho
Rahasyaalu Panchuko
Dhooraanni Kaalchi Naalo
Mahatthento Choosuko
Ra Ra Hussooru Naatho
Female: Tera Teesi Nenu Vechina
Giri Geesukunte Nyaayamaa
Tera Teesi Nenu Vechina
Giri Geesukunte Nyaayamaa
Female: Chirunavve Saiga Chesthunna
Chelinchavaa Nesthamaa
Chirunavve Saiga Chesthunna
Chelinchavaa Nesthamaa
Female: Nee Raakakosam Inkaa
Nireekshinchalenuraa
Nee Rani Aashalinkaa
Pareekshinchabokuraa
Female: Ra Ra Hussooru Naatho
Rahasyaalu Panchuko
Dhooraanni Kaalchi Naalo
Mahatthento Choosuko
రా రా హుజూరు నాతో Lyrics
ఆమె: ఆ ఆ ఆ ఆ హ హ హా ఆ ఆ
రా రా హుజూరు నాతో
రహస్యాలు పంచుకో
దూరాన్ని కాల్చి నాలో
మహత్తేంటో చూసుకో
ఆమె: రా రా హుజూరు నాతో
రహస్యాలు పంచుకో
దూరాన్ని కాల్చి నాలో
మహత్తేంటో చూసుకో
రా రా హుజూరు నాతో
ఆమె: తెర తీసి నేను వేచినా
గిరి గీసుకుంటే న్యాయమా
తెర తీసి నేను వేచినా
గిరి గీసుకుంటే న్యాయమా
ఆమె: చిరునవ్వే సైగ చేస్తున్నా
చెలించవా నేస్తామా
చిరునవ్వే సైగ చేస్తున్నా
చెలించవా నేస్తామా
ఆమె: నీ రాక కోసం ఇంకా
నిరీక్షించలేనురా
నీ రాణి ఆశలింకా
పరీక్షించబోకురా
ఆమె: రా రా హుజూరు నాతో
రహస్యాలు పంచుకో
దూరాన్ని కాల్చి నాలో
మహత్తేంటో చూసుకో
Comments are off this post